Nuvvu nenu prema: అండాలు కృష్ణ ను మెడ పట్టుకొని బయటకు గేంటెస్తుంది.. తర్వాత పద్మావతి కింద పడి పోతుంది..నీకే కన్నీళ్లు తెప్పించిన వాడిని ఇంతకు ఇంతకు బాధ పడేలా చేస్తాను అంటుంది.. ఇక అందరూ పద్మావతికి ధైర్యం చెబుతారు.. ఇక పద్మావతిని పెళ్లి చేసుకోవాలనే కోరిక కృష్ణకు తీరలేదు.. దాంతో పాటు పద్మావతి కుటుంబం ఇచ్చిన దానికి కోపంతో రగిలిపోతున్నాడు..ఇక విక్కీ కుటుంబం పద్మావతి కుటుంబం కోసం వెయిట్ చేస్తారు. అప్పుడే విక్కీ ఇంటికి వస్తాడు..పద్మావతి నీకు ఫోన్ చేసిందా.. పద్మావతికి పెళ్లికి టెన్షన్ పడుతున్నారు.. ఈ విషయం నాకు పద్మావతి చెప్పడం తో పెళ్లి ఆపలని వెళ్లాను.. ఎందుకు పద్మావతి మనసును తెలుసుకోకుండా ఇలా చేస్తున్నారో అర్థం కాలేదు.. వాళ్ళను కాదు వారి నమ్మకాన్ని వమ్ము చెయ్యాలని చూసాడో వాడిని అనాలి అని అరవింద అంటుంది.. ఇదంతా పక్కనే ఉన్న కృష్ణ వింటాడు..
Nuvvu nenu prema: కృష్ణ చెంప పగలగొట్టిన అండాలు..అరవిందకు పద్మావతి నిజం చెబుతుందా..?
ఆ నీచుడును అనాలి.. ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తాడా.. వాడిని ఊరికే వదలకుండా ఉండాలి..కృష్ణకు దెబ్బ తగలడం చూసి కంగారు పడతారు.. ఆఫీస్ లో కింద పడ్డాను అని అపద్దం చెబుతాడు.. పద్మావతిని మోసం చేయాలని చూసిన వాడిని మీరే పట్టుకొని శిక్ష పడేలా చెయ్యాలి అని ఇంట్లో వాళ్లంతా కోపంతో రగిలి పోతారు.. అయితే విక్కీ సీరియస్ అవుతాడు.. వాడిని షూట్ చెయ్యాలి అని ఫైర్ అవుతాడు.. అలాంటి వాడు ఎప్పుడొక రోజు దొరుకుతాడు.. ఆ దేవుడే శిక్షిస్తాడు అని నానమ్మ చెబుతుంది..ఇక ఆర్యను అనుకు ఫోన్ చేసి రమ్మని చెబుతారు. అసలు వాళ్ళు ఎందుకు ఇలా చేశారో తెలుస్తుందని నానమ్మ అంటుంది.. అలాగే కృష్ణకు ఫస్ట్ ఏయిడ్ చెయ్యమని చెబుతుంది.. విక్కీ సారూ నాకు చాలా సాయం చేశాడు.. నేను బలవంతంగా పెళ్లికి ఒప్పించారు..
Krishna Mukunda Murari: నందిని సిద్ధుని ఒక్కటి చేసిన మురారి కృష్ణ.. భవాని ఊహించని నిర్ణయం..
ఇక విక్కీ కూడా పద్మావతి గురించి ఆలోచిస్తాడు.. నా మాటకు విలువ ఇచ్చి నాకు ఫోన్ చేసి సాయం చెయ్యమని అడిగింది.. అసలు పద్మావతి ఎలా ఉందో, ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకోవాలి అని ఒకరికి ఒకరు ఫోన్ లు చేస్తారు.. నాతో ఏమైనా చెప్పాలని చూస్తున్నావా పద్మావతి.. థ్యాంక్స్ సారూ నా జీవితాన్ని కాపాడారు.. పెళ్లి పేరుతో నాకు అన్యాయం కాకుండా చూసారు.. అని ఎమోషనల్ అయ్యింది..అదృష్టం బాగుంది అందుకే మీ వల్ల వాడిని బారిన పడకుండా బయటపడ్డాను అని పద్మావతి బాధపడుతుంది.. ఇక విక్కీ పద్మావతి పై ప్రేమను మరోసారి చెబుతాడు.. నీ పెళ్లి ఆగిపోయింది.. ఇప్పుడు మనిద్దర మధ్య ఎటువంటి అడ్డు లేదని విక్కీ అంటాడు..ఇక పద్మావతి తన మాటకు ఏం సమాధానం చెప్పదు.. ఇక తరువాయి భాగంలో అరవింద అడుగుతుంది..మీ ఇద్దరు మాకు ఒకటే.. చెప్పు పద్మావతి నీకు అన్యాయం చెయ్యాలని చూసిన ఆ నీచుడిని అంటుంది.. ఇక పద్మావతి నిజం చెబుతుందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాలి..
Brahmamudi: అదిరిపోయే ట్విస్ట్.. రాహుల్ బండారం బయట పడుతుందా?