Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’ ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 318 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.

Nuvvu Nenu Prema: సందడిగా మొదలైన పెళ్లి పనులు.. పెళ్లి ఆపడానికి కుచల, కృష్ణల ప్రయత్నం ఫలించినట్టేనా…
ఈరోజు ఎపిసోడ్ లో,కుచల కు సపోర్టుగా కృష్ణ మాట్లాడుతూ ఉంటాడు. అరవింద,ఏంటండీ మీరు కూడా పిన్ని అంటే ఏదో కోపంలో అంటుంది. ఆవిడ సపోర్ట్ గా మాట్లాడతారు ఏంటి అని సర్ది చెప్పి, పిన్ని మనం ఇక్కడికి వచ్చింది పూజ కోసం పదండి ముందు ఆ పని చూద్దామని చెప్పి అందరూ పూజ కోసం ఏర్పాట్లలో వెళ్తారు.

Krishna Mukunda Murari: మురారి తనతో మాట్లాడిందంతా పథకం ప్రకారమే అని ముకుందా తెలుసుకుంటుందా.!?
*కృష్ణ బరితెగింపు* :
పద్మావతి పూజ కోసం ఏర్పాటు చేస్తుండగా కృష్ణ అక్కడికి వచ్చి ఈ డ్రెస్ లో నువ్వు ఎంత అందంగా ఉన్నావు పద్మావతి అని అంటాడు. పద్మావతి బంగారం లాంటి భార్యని పెట్టుకొని ఇంకొక అమ్మాయి అందంగా ఉందని చెప్పడానికి సిగ్గు లేదా అని అంటుంది. కృష్ణ సిగ్గు ఎందుకు పద్మావతి ఉన్నదిగా చెప్పాను అన్ని విధాలా అరవింద కంటే నువ్వే బాగుంటావు అందుకోసమే కదా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఒక పక్కన అరవింద గారు విక్కీ ఉన్నారు వాళ్లకు తెలిస్తే ఏమవుతుందో ఆలోచించు అని అంటుంది పద్మావతి. ఏమవుతుంది పద్మావతి ముందు అరవింద్ చనిపోతుంది ఆ తర్వాత విక్కి అక్కకి ఇలా జరిగింది అని బాధలు కుంగిపోతాడు. పెళ్లి ఆగిపోతుంది మీ నాన్న గుండా ఆగిపోతుంది. నాకేం కాదు పద్మావతి అని మాట్లాడుతాడు. ఫైనల్గా ఏదైనా జరిగినా నిన్ను పెళ్లి చేసుకోబోయేది మాత్రం నేనే పద్మావతి అని అంటాడు.

పద్మావతి నిలదీసిన విక్కీ
అదే టైంకి ఫోన్ మాట్లాడుకుంటూ విక్కీ బయటకు వస్తారు. పద్మావతి కోపంలో కృష్ణ మీద చేయి ఎత్తుతుంది. దూరం నుంచి విక్కీ చూసి పద్మావతి అని అరుస్తాడు. ఇక పద్మావతి కృష్ణ ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. విక్కీ పద్మావతి దగ్గరికి వచ్చి ఎందుకు మా బావని కొట్టాలని చేయొతావు. పద్మావతి నిజం చెప్పు ఎందుకు చెయ్యతావు, అని గట్టిగా కోపంగా అడుగుతాడు. పద్మావతి ఈ వీడు దుర్మార్గుడు సారు అని మనసులో అనుకుంటూ, ఏమి చెప్పకుండా బయటికి అలానే నిల్చు అని ఉంటుంది. ఇది కృష్ణ విక్కి గట్టిగా అడిగేస్తే పద్మావతి యొక్క నిజం చెప్తుంది అని భయపడి, ఏం లేదులే వెంకీ మీ అక్కని సరిగ్గా చూసుకోమని పద్మావతి అని మందలిస్తుంది అని కవర్ చేసి వెళ్లిపోతాడు. పద్మావతి అక్క పెళ్లికి ఎలాంటి ఆటక లేకుండా జరిగేలా చూడు శ్రీనివాస్ అని దండం పెట్టుకొని పూజ పనులను నిమగ్నమవుతుంది.

Brahmamudi: రాహుల్ నిజస్వరూపాన్ని స్వప్న కి చూపించడానికి అదిరిపోయే ప్లాన్ వేసిన కావ్య
*పూజ కోసం అందరు గుడికి వెళ్తారు*
కుచల అబ్బ ఈ ఎండకి నా మేకప్ అంతా పోయేటట్టు ఉంది అని, ఎండలో నడుచుకుంటూ గుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు. సిద్దు కెమెరాతో అన్ని షూట్ చేస్తూ ఉంటాడు. విక్కీ ఏం చేస్తున్నావ్ రా అని అంటాడు. వీడియో తీస్తున్నాను అని చెప్తాడు. సిద్దు అందరినీ వీడియో తీసుకుంటూ వస్తాడు.అందరూపూజ జరిగే ప్రదేశానికి వెళ్లిపోతారు. పద్మావతి అమ్మ పంతులు గారికి అందర్నీ పరిచయం చేస్తుంది. కుచల మనసులో వీళ్ళు వీళ్ళు ఓవరాక్షన్స్ భరించలేకపోతున్నాను అనుకుంటూ ఉంటుంది. అందర్నీ పరిచయం చేస్తారు కానీ కృష్ణ దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరు ఏమి చెప్పకుండా సైలెంట్ గా ఉంటారు. కుచల ఏంటి అందరి గురించి చెప్పి కృష్ణ గురించి చెప్పవు అని అంటారు. వెంటనే పద్మావతి అరవింద్ గారి భర్త అని చెప్తుంది. కృష్ణ మనసులో తొందరలోనే నీ భర్త అని చెప్పే అవకాశం వస్తుంది పద్మావతి అని అంటారు. ఒక సిద్దు నా గురించి చెప్పండి అని అంటాడు పద్మావతి సిద్దు మా బావ గారికి తమ్ముడు లాంటివాడు అని చెప్తుంది. సిద్ధ మనసులో అంటే నేను నీకు బాగానే అవుతానా అని అనుకుంటూ ఉంటాడు. అందరూ కలిసి పూజ మొదలుపెడతారు.

*అను కోసం అరవింద బహుమతి*
అరవింద ఒక బంగారు నగని తీసి నానమ్మ పూజ జరిగేటప్పుడు ఇవ్వమని చెప్పింది అని ఇస్తుంది. కుచల వెంటనే వామ్మో అని అనుకుంటుంది. పద్మావతి హారం చూసి చాలా బాగుంది అని అంటుంది. ఇప్పుడు కొన్నది కాదు ఇది వంశపారపర్యంగా వస్తున్న హారం, అమ్మ పిన్ని ఆ తర్వాత ఇప్పుడు అను ఇలా వంశపారకరంగా కోడలు వేసుకుంటూ వస్తారు. అని హారం ఇవ్వబోతూ ఉండగా, కుశల అను కి స్టేటస్ లేదు ఈ హారం తన దగ్గర కన్నా నా దగ్గర ఉంటేనే మంచిది అని అంటుంది. వెంటనే ఆర్య వంశపారపర్యంగా వచ్చే హారమ్ అమ్మ ఇప్పుడు అను కూడ మన ఇంటి కోడలు అయిపోతే తన స్టేటస్ కూడా పెరిగినట్టే కదా, పెరిగినట్టే ముందు విహారాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి లేదంటే అందరం బాధపడాలి అంటుంది. వెంటనే సిద్దు ఆంటీ వేస్తేనే బాగుంటుంది.మీ కోడలే కదా, వెంటనే అరవిందా సిద్దు చెప్పింది బాగుంది పిన్ని నువ్వే వచ్చి మీ కోడలికి ఇవ్వు అని అంటుంది. విక్కి వెంటనే వెళ్లు పిన్ని అని అంటాడు. కుచల అఇష్టంగానే అను మెడలో హారాన్ని వేస్తుంది. మనసులో మాత్రం చి చి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని మనసులో కూడా అనుకోలేదు అని అనుకుంటుంది. అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. సిద్దు వెంటనే విహారం అను తర్వాతే ఎవరికి వెళ్తుంది అని అడుగుతడు. అరవింద వ్యక్తి వాళ్ళ భార్యకి వెళ్తుంది అని చెప్తుంది. విక్కీ మనసులో పద్మావతిని చూస్తూ నా భార్య నీకు తప్ప ఎవరికి స్థానం లేదు పద్మావతి అనుకుంటాడు. వెంటనే కృష్ణ విక్కీ పద్మావతి వైపు చూస్తూ, మీరిద్దరూ పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నారేమో ఎప్పటికీ అది జరగదు పద్మావతి ఎప్పటికైనా నాదే, అని మనసులో అనుకుంటాడు. ఇక్కడ పూజలో ఉన్న పెద్ద ఆవిడ విక్కీకి సంబంధాలు చూస్తున్నారా అమ్మ అని అడుగుతుంది. అరవింద ఇప్పటికీ, లేదండి అని చెప్తుంది. ఆ పెద్దావిడ ఇప్పటివరకు అను,పద్మావతి విడివిడిగా ఉన్నది లేదు, ఓకే ప్రాణంగా పెరుగున్నారు వాళ్ళలో ఎవరు బాధపడిన ఇంకొక కలలో నీళ్లు వస్తాయి. దానికి అను మీ ఇంటికోడలు అవుతుంది కాబట్టి, పద్మావతి కూడా మీ ఇంటి కోడలుగా చేసుకుంటే, చూడాలి ఇంకా అక్కడ ఎంత గొడవ చేస్తుందో కుచల…
*రేపటి ఎపిసోడ్ లో*
పద్మావతి విక్కి పొలాల్లో నడుచుకుంటూ బయటికి వస్తారు. జాగ్రత్తగా నడువు చూసుకొని ఇది రోడ్డు కాదు, అని అంటాడు. పద్మావతి నాకు తెలుసు చిన్నప్పటినుంచి ఇదే రోడ్లలో ఇదే ఊరిలో పెరిగాను, నేనెట్లా నడవాలి నాకు తెలుసు మీరే నన్ను నన్ను చూసి కాలు అవ్వండి అని అంటుంది. పద్మావతి కొంచెం ముందుకు వెళ్ళండి కాలు స్లిప్ అయ్యి కింద పడుతుంది. విక్కీ అది చూసి నవ్వుతూ ఉంటాడు. చూడాలి వీళ్ళ సరదా సన్నివేశాలు అన్నీ రేపటి ఎపిసోడ్ లో…