Nuvvu nenu prema: పద్మావతి ని విక్కీ అడుగుతాడు.. నా ప్రేమ ఎందుకు అర్థం కావడం లేదు.. అసలు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు.. వీరిద్దరూ మాట్లాడుకోవడం అరవింద చూస్తుంది.. ఎవరితోరా పద్మావతి తోనా అవునక్క అంటాడు విక్కీ.. పద్మావతికి ధైర్యం చెప్పాలి.. ఆడదానిగా నేను ఆ బాధను అర్థం చేసుకోగలను.. పద్మావతి ఎంత అడిగినా చెప్పలేదు..తను ఏమైనా పర్వాలేదు అని భరిస్తుంది.. మొండిది అంటుంది అరవింద.. ఈ విషయాన్ని బయట నుంచి కృష్ణ వింటాడు.. వీరిద్దరూ కలిసి ఏం మాట్లాడుకుంటున్నారు అని అనుకొంటాడు.. అదే విధంగా ఈ మ్యాటర్ నా మెడకు చుట్టుకొనెల ఉందే వాళ్ళను రానివ్వకుండా చూస్తానని కృష్ణ అంటాడు.. అప్పుడే అను పద్మావతికి అన్నం పెట్టుకొని వచ్చి తినిపిస్తుంది..ఇక అప్పుడే పార్వతి, అండాలు వస్తారు..మనం తొందరపడి తప్పు చేసాము.. దేవుడి దయ వల్ల అంతా మంచే జరిగింది..

ఇక అండాలు కృష్ణను నానా బూతులు తిడుతుంది.. అప్పుడే అండాలు అవునే పద్మావతి ఆ మురళి ఓ మాట అన్నాడు.. నువ్వు అంటే ఆ విక్రమాదిత్యకు చాలా ఇష్టం అని చెప్పాడు అది నిజమేనా.. అదేం లేదు అత్త.. నా గురించి లేనిపోనివి చెప్పి మిమ్మల్ని భయపెట్టాలని చూసాడు.. అలాగే తొందరగా పెళ్లి చేసుకోవాలని చెప్పాడు.. అవును వదిన పద్మవతి అలాంటిది కాదు.. నేను ముందే చెప్పానుగా ఆడే ఇలా చెప్పి అందరిని మోసం చేశాడు..నేను అది నిజమే అని నమ్మాను.. ఎక్కడ మీ అక్క పెళ్లి ఆగిపోతుందో అని కంగారు పడ్డాను.. నువేం భయపడకు అక్క కోరుకున్న వ్యక్తితోనే పెళ్లి జరుగుతుంది అని పద్మావతి అంటుంది..మీ అక్కా చెల్లెళ్ళ ప్రేమ ఎప్పటికి ఇట్లే ఉండాలా అని పార్వతి మురిసిపోతుంది..ఇక ప్రశాంతంగా పడుకో అని అందరూ వెళ్లి పోతుంది..

తెల్లారాగానే ఆర్య, అనుకు ఫోన్ చేస్తాడు.. అను ఇంత పొద్దున్నే ఫోన్ చేశారు.. పద్మావతి కి జరిగిన విషయం విని అందరూ బాధపడుతున్నారు.. ఇక పెళ్లి విషయం కూడా మాట్లాడాలి రండి అని ఆర్య చెబుతాడు.. ఈ విషయాన్ని ఆ ఇంట్లో అందరికి మురళికి గురించి చెప్పి వాడి మోసాన్ని బయటపెట్టాలి.. అప్పుడే మురళి కూడా ఇంట్లోకి వస్తాడు.. పద్మావతి ఏం మోహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు.. అసలేందుకు నేనేం చేశాను..
Krishna Mukunda Murari: కృష్ణ తలకి గన్ గురి పెట్టిన భవాని.. మళ్ళీ ఏం చేసింది.!?

చేసిందంత చేసి ఇప్పుడెందుకు నాటకాలు ఆడుతున్నారు.. అందరూ కలిసి మురళిని తిడతారు.. మమ్మల్ని వదిలే అంటారు.. అయినా మురళి మరో ప్లాన్ చేస్తాడు..అతను చెప్పింది మాత్రం ఎవరు నమ్మరు.. ఇక తరువాయి భాగంలో అరవింద ఇంటికి వెళ్తారు.. నువ్వు వేరు, అను వేరు అని నేను అనుకోవడం లేదు..మాకు మీ ఇద్దరు ఒక్కటే అంటారు.. ఇక పద్మావతి నిజం చెబుతుంది.. అది విని అరవింద పడిపోతుంది.. డాక్టర్ వచ్చి ప్రగ్నెంట్ అని చెబుతారు.. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి..
Brahmamudi ఏప్రిల్ 25: స్వప్న రాహుల్ గురించి బయట పెడుతుందా? కావ్య జీవితం మారబోతుందా..