Nuvvu nenu prema: అరవింద, విక్కీ చాలా సంతోషంగా ఉంటారు.. అక్క నువ్వు తల్లి కాబోతున్నావని విన్నప్పటి నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది.. అయితే మన అమ్మ మన ముందుకు త్వరలోనే రానుంది. అంటూ సంతోషంగా ఉందంటూ అంటాడు విక్కీ.. ఒకే విక్కీ నేను అమ్మ కోరిక తీరుస్తున్నా.. ఇక నువ్వు తీర్చవా అమ్మలా నిన్ను చూసుకొనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి.. అదే అమ్మ కోరిక ఎప్పుడూ తీరుస్తావు. అలాంటి అమ్మాయి ఇక్కడే ఉంటుంది.. తీరుస్తావా.. సరే అక్క.. సరే ఆగు నేను రామును కొబ్బరికాయలు తెమ్మని చెప్పాను.. ఎందుకక్కా అని విక్కీ అడిగితే.. మొక్కు కోసం.. నేను తల్లిని అయితే మొక్కు తీర్చుకోవాలని అనుకున్న ఇప్పుడు తీర్చుకోవాలి అంటుంది అరవింద.. అక్క అదే వద్దని చెప్పాను. నీ మొక్కును నేను తీరుస్తాను నువ్వు బయపడకు అని విక్కీ అంటాడు.. సరే విక్కీ నీకు వీటి గురించి పెద్దగా తెలియదు కదా పద్మావతిని తీసుకొని వెళ్లు తనకు అన్నీ తెలుసు అంటుంది అరవింద దానికి విక్కీ కూడా అలాగే అక్క అంటాడు..

ఇక పద్మావతి అను తో మాట్లాడుతుంది.. అక్క ఎప్పుడూ అమ్మా అత్తా అని వాళ్ళు చెప్పింది చెయ్యడం కాదు.. అసలు బయట ఎలా ఉన్నారో చూడు.. లవర్స్ తెగ రొమాన్స్ చేస్తున్నారు.. అది కాదు నువ్వు బావకు ఎన్ని తూర్లు ఫోన్ చేసావ్.. లేదమ్మి ఒక్కసారి కూడా చెయ్యలేదు అంటుంది అను.. కనీసం మెసేజ్ గుడ్ మార్నింగ్ అని చేసావా అంటుంది.. లేదు అనగానే పద్మావతి కోపడుతుంది.. అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు.. బాయ్ ఫ్రెండ్స్ తో కాబోయే భర్తతో వీడియో కాల్ రొమాన్స్ ఇలా చాలా చేస్తున్నారు కానీ నువ్వు.. ఇప్పుడు పెళ్లి తర్వాత నువ్వు ఏం చెయ్యాలో నేను చెబుతాను అంటుంది.. అప్పుడే అండాలు పిలుస్తుంది.. అయ్యో అత్త పిలుస్తుంది.. నేను పోవాలి అంటుంది అను.. అది ముఖ్యం కాదు ఇదే అని టవల్ ఇస్తుంది..
Nuvvu nenu prema: అరవింద వల్ల తప్పించుకున్న కృష్ణ.. పద్మావతిని విక్కీ పెళ్లికి ఒప్పిస్తాడా..

నేను బావను, నువ్వు నువ్వే అయితే నేను స్నానానికి వెళ్తున్న టవల్ మర్చిపోయాను నువ్వు ఇవ్వాలి సరేనా.. కానీ బయట అను వద్దు అంటూ సిగ్గుపడుతుంది.. అదే విధంగా అను ను ఆర్య లాగా పిలుస్తుంది.. అండాలు పిలవడంతో అను వెళ్ళిపోతుంది.. అప్పుడే ఇంటికి విక్కీ వస్తాడు.. పద్మావతి అని పిలుస్తాడు.. పద్మావతి పిలవడం చూసి టవల్ ఇవ్వడానికి వెళతాడు.. అను అనుకోని లోపలికి లాగుతుంది.. ఆ తర్వాత విక్కీని చూసి షాక్ అవుతూ గట్టిగా అరుస్తుంది..
Krishna Mukunda Murari: భవానీని ఏడిపించిన కృష్ణ.. హ్యాట్సాఫ్ చెప్పిన మురారి..

Brahmamudi: కావ్యను భార్యగా ఒప్పుకొని రాజ్.. రాజ్, కావ్యల తో వ్రతం చేయయించనున్న ఇంద్రాదేవి…
నువ్వెంటి అయ్యా సామి లోపలికి వచ్చావు అనగానే.. విక్కీ టవల్ ఇస్తుంటే లోపలికి లాగావు అంటాడు.. అంతలోకే అందరూ వస్తారు.. ఎందుకు అమ్మి అలా అరిచావు అని బావ కదా ఆట పట్టింస్తుందా ఏమి అనుకోకు బాబు అంటారు.. అయితే ఎందుకొచ్చావు అంటే అక్క మొక్కు ఉంది పద్మావతిని తీసుకెళ్లమని చెప్పింది అని పద్మావతిని తీసుకెళతాడు.. అప్పుడే కృష్ణ అరవిందకు మాయ మాటలు చెప్పి గుడికి వెళ్తాను అంటాడు మీ ఇష్టం అంటుంది.. విక్కీ పద్మావతిని చూస్తూ లోపలికి వెళ్తారు.. ఇక అప్పుడే పద్మావతికి, కృష్ణ ఫోన్ చేస్తాడు.. గుడికి వస్తాడు.. విక్కీ వీరిద్దరినీ చూస్తాడు.. పద్మావతి కృష్ణ గురించి చెబుతుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాలి..