Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’ ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 321 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. నిన్నటి ఎపిసోడ్లో.. పద్మావతినిపెళ్లి చేసుకోవటం అరవిందకు ఇష్టమని, విక్కీ పద్మావతికి చెప్పడం. ఎలాగైనా పద్మావతిని పెళ్లి చేసుకోవాలని కృష్ణ మనసులో బలంగా అనుకుంటూ, పద్మావతి ఇంటికి వెళ్తాడు.

Nuvvu Nenu Prema: కృష్ణ బలవంతంగా పద్మావతిని పెళ్లి చేసుకోనున్నాడా….
ఈరోజు ఎపిసోడ్ లో,
పద్మావతి ఇంటికి కృష్ణ వస్తాడు. వెంటనే బయటికి వెళ్ళు, అసలే ధైర్యంతో వచ్చావ్, అనగానే, కృష్ణ ఏంటండీ నేనేదో తప్పు చేసిన వాడిలా, ఆండాలు ఏందిరా నీ బాధ ఒళ్ళు కొవ్వెక్కి ఇలా చేస్తున్నావ్ , ఏంటి పిన్ని నువ్వు కూడా, నా బాధను అర్థం చేసుకోకుండా, మీరైనా పద్మావతి సర్ది చెప్పకుండా ఇలా బయటికి వెళ్ళమంటారు ఏంటి, మణి కృష్ణ అంటాడు. అను ముందు బయటకు వెళ్ళండి అరవింద్ గారికి అన్యాయం చేయకుండా మీరు ఇకనుండి వెళ్ళండి. నా మంచితనం మీకు పిచ్చిదానా కనపడుతుందా, పద్మావతి వాళ్ళ అమ్మ చూడు బాబు, మీరంతా కాదనుకున్న అరవింద గారి భర్త, ఆ తల్లి మొహం చూసి మిమ్మల్ని ఏమీ చేయట్లేదు ఇకనుంచి వెళ్లిపోండి బాబు నువ్వు వేడుకుంటుంది. మనిషికో మాట గొడ్డు కో దేబ్బా ఇతను మనిషి అన్న విషయం అయినాడు మర్చిపోయాడు. ఈరోజు మా విషయం ఏదో ఒకటి తేలిపోవలిసిందే. అయినా నీకు నాకు పెళ్లి ఏంటి రా అని అంటుంది. కల్లో కూడా అది జరగదు ఇకనుంచి వెళ్ళిపో అంటుంది పద్మావతి. కృష్ణ జరిగే తీరాల్సిందే ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి, పోన్లే పాపం జాలి పెడుతుంటే, బయటికి వెళ్ళమంటుంది అండాల్. అయినా నేను చేసిన తప్పేంటి, పద్మావతిని ప్రేమించడం నా తప్ప, మీరు అన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు. పద్మావతి నా నిశ్చితార్థం జరిగిపోయింది. మోసం చేసి చేసుకుంటే నిశ్చితార్థం అవదు ముందు బయటికి నడు అంటుంది పద్మావతి.

చెప్పాను కదా పద్మావతి ఈరోజు మన పెళ్లి జరిగి పోవాల్సిందే అని కృష్ణ అంటాడు. ఆ మాటకు పద్మావతి చేయి ఎత్తి కొట్టబోతుంది, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా, అరవిందలాంటి వారు నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు నువ్వు ఇలా చేస్తావ్ ఏంటి. నాకు కావాల్సింది అరవింద కాదు నువ్వే, నేను నిన్ను తప్ప ఎవరిని నా భార్యగా ఊహించుకోలేను అంటాడు కృష్ణ. ఇప్పుడే పెళ్లి పనులు మొదలుపెట్టాం బాబు ఇక్కడ నుంచి వెళ్ళిపో బాబు అని అంటుంది పద్మావతి వాళ్ళమ్మ. పద్మావతి నా భార్య అయితే నాకు మంచి జరుగుతుంది. అందుకే మీ అందరి అనుమతితో తనని పెళ్లి చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను అంటాడు కృష్ణ.

Krishna Mukunda Murari: మురారిని ఛీ కొట్టిన కృష్ణ.. ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా.!?
కృష్ణ బరితెగింపు
కృష్ణ వెంటనే తన దగ్గర ఉన్న తాళిబొట్టును తీసి, పద్మావతిని పెళ్లి చేసుకుంటాను అంటాడు. ఆండాలు ఏంటిరా ఈ పిచ్చి పని ఉంది ఇక్కడి నుంచి వెళ్ళు అంటుంది. ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు, వెళ్ళు పిచ్చి పని అపి అంటుంది ఆండాళ్. చూడండి పద్మావతి గారు మీకు నాకన్నా మంచి భర్త ఎక్కడ దొరకడు, నోరుమూయ్ మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్లి అంటుంది పద్మావతి. లేదంటే నా చేతిలో చస్తావ్ అంటుంది. చెప్పాను కదా పద్మావతి ఈరోజు నేను పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయి వచ్చాను. మీరు చంపిన తాళి కట్టే వెళతాను. నా ప్రేమను అర్థం చేసుకోండి. తాళికట్టుపోతాడు. పద్మావతి వదులు వదులు అని అరుస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా పద్మావతిని కృష్ణ నుండి తప్పించాలని చూస్తూ ఉంటారు. ఆడాలి ఏందిరా నీకు పిచ్చి పట్టిందా ఏంటి? పక్కకులే పద్మావతి వదులు అని అరుస్తుంది. అవును నాకు పిచ్చి పద్మావతి అంటే పిచ్చి తన నాదాన్ని చేసుకోవాలని చూస్తున్నాను అని అంటాడు కృష్ణ. చూడు మర్యాదగా బయటికి లేదంటే ఇప్పుడే విక్కి కి ఫోన్ చేస్తాను అని అంటుంది పద్మావతి.
కృష్ణ బలవంతంగా తాళి కట్టాలని చూస్తూ ఉంటాడు.పెనుగులాట జరుగుతూ ఉంటుంది. కృష్ణ అందర్నీ తోసి పడేస్తూ ఉంటాడు. ఇక పద్మావతి నాన్న కోపంతో ఎలాగైనా లేచి పద్మావతిని కాపాడాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కృష్ణ అందర్నీ తోసి పడేసి, పద్మావతి పోతుండగామేడ లో తాళి కట్టబో్తుండగా పద్మావతి వాళ్ళ నాన్న లేచి నిలబడతాడు. కృష్ణ వెనక నుండి వచ్చి మీద చేయి వేసి నిలబడతాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఏంటి లేచి నిలబడ్డాడు అని అనుకుంటాడు కృష్ణ. పద్మావతిని వాళ్ళ నాన్న లేచి నిలబడ్డం ఇంట్లో వాళ్ళందరూ ఆనందపడుతూ ఉంటారు. పద్మావతి వాళ్ళ నాన్న కృష్ణ దగ్గర నుండి తాళిని తీసుకొని విసిరి పడేస్తాడు. వెంటనే మాట కూడా వస్తుంది. కృష్ణని కొట్టి నా కూతుర్నే పెళ్లి చేసుకోవడానికి నీకు ఎంత ధైర్యం అని అంటాడు. అరే భక్త వాడిని కొట్టడం కాదు చంపేశారా అంటుంది. కృష్ణ మామయ్య అని వరస కలపడానికి ట్రై చేస్తాడు. వీడు చేసిన మోసానికి ఇంక మన జోలికి రాకూడదు, అలా బుద్ధి చెప్పు నాయనా అంటుంది పద్మావతి.

కృష్ణ నిజస్వరూపం చెప్పిన భక్త..
ఇక కృష్ణ గురించి భక్త అందరి ముందు చెప్తాడు.అసలు వీడి నిజ స్వరూపం మొదటి తెలిసింది నాకె, వీడి నక్క వినాయలు చూసి నాకు అనుమానం వచ్చి ఆరా తీస్తే, అప్పుడే తెలిసింది వీడు అరవింద్ గారి భర్త అని, వీడి బాగోతం ను నేను ఎక్కడ బయట పెడతానో అని నన్ను ఇలా చేసాడు.ఇన్నాళ్లు నీకు ఇంత బాధ కలిగించింది విడా అని పద్మావతి కొడుతోంది కృష్ణ ని,మమ్మలిని ప్రాణంగా చూసుకునే, మా వారిని చంపాలని చూస్తావా,అని అందరూ కలిసి కృష్ణుని బయటకు పంపిస్తారు. నా కూతురి జోలీ కి వచ్చిన, నా కూతురిని బాధపెట్టిన, నిన్ను ఇక ఊరుకోను అని భక్త,కృష్ణ ని బయటకు పంపిస్తాడు.ఒంటరిగా చేసారా మీరేం చేసినా నేను పద్మావతి మెడలో తాళి కడతాను. హనీ కృష్ణ బెదిరిస్తాడు. పద్మావతి తాళి ని తీసుకొచ్చి విసిరేస్తుంది.అందరిని కోపం గా చూస్తూ కకృష్ణ వెళ్ళిపోతాడు. ఇక అందరు భక్త లేచి నదుకు సంతోష పడతారు.ఇక పద్మావతి నిన్ను బాధపెట్టిన వాడిని నాకు చంపాలి అనిపిస్తుంది కానీ అరవింద గారు మొఖం చూసి వదిలిపెడుతున్న అంఆపేస్తారు.భక్త ఇన్నాళ్లు నువ్వు ఏమి చేయలేవు అని వాడు ఇష్టం వచ్చినట్టు చేసాడు. ఇప్పుడు నువ్వు వున్నావుగా ఇక జన్మ లో వాడు మన జోలికి రాడు నా మాట విను నాయన, వాడి గురించి అరవింద వాళ్ళ ఇంట్లో చెప్పవద్దు అని అందరు ఆపేస్తారు భక్త ని… చూడాలి రేపటి ఎపిసోడ్ లో ఏమి జరుగుతుందో…

రేపటి ఎపిసోడ్ లో
విక్కీకి పంచ కట్టుకోవడం రాదు, పంచ కట్టుకోవడానికి నానా తిప్పలు పడుతుంటే పద్మావతి చూసి హెల్ప్ చేస్తుంది. వాళ్ళిద్దరిని అలా ఉండడం కృష్ణ దూరం నుంచి చూస్తాడు. చూడాలి పద్మావతిని కృష్ణ ఎం చేయమన్నాడు…