NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu nenu prema: విక్కీ- పద్మావతిల రొమాన్స్.. అరవిందను చంపడానికి కృష్ణ ప్లాన్..

Nuvvu Nenu Prema 4 May 2023 Today 301 episode highlights

Nuvvu nenu prema: పద్మావతి అలా గార్డెన్ లోకి ఫోన్ మాట్లాడుతూ వస్తుంది.. అక్కడ పైపు ఉండటం చూసి నీళ్లను ఆప్ చెయ్యాలని ప్రయత్నిస్తుంది.. దానికి కష్టపడుతుంది.. ఇక అప్పుడే విక్కీ ఫోన్ మాట్లాడుతూ అక్కడకు వస్తాడు.. పద్మావతి అయ్యో సారూ తప్పుకోండి.. ఇది ఆగడం లేదు అంటూ మొత్తం తడిపేస్తుంది.. ఇక విక్కీ కోపంగా ఉంటాడు.. దానికి భయపడిపోయిన పద్మావతి అయ్యో కొట్టడానికి వస్తాడెమో అని కంగారు పడుతుంది.. నన్ను తడుపుతావా అని పద్మావతిని తడుపుతాడు.. దానికి పద్మావతి డ్యాన్స్ చేస్తుంది.. విక్కీ ఏంటి వద్దు అనకుండా డ్యాన్స్ చేస్తావ్ అంటాడు.. దేనికైనా పద్మావతి రెడీ అంటుంది.. ఇక అలా వెళ్తుంటే పద్మావతి కింద పడిపోతుంది.. విక్కీ పట్టుకుంటాడు.. ఆ సీన్ ను కుచలా చూస్తుంది.. వీరిద్దరికి కలవనివ్వకూడదు.. డ్యామేజ్ చీరను దగ్గరకు రానివ్వకూడదు అంటూ వెళ్తుంది..

Nuvvu Nenu Prema 4 May 2023 Today 301 episode highlights
Nuvvu Nenu Prema 4 May 2023 Today 301 episode highlights

Nuvvu nenu prema: అను, ఆర్యల రొమాన్స్.. కృష్ణ పద్మావతిని ఇష్టపడుతున్నాడని అరవిందకు తెలుస్తుందా?ఇక అరవింద పార్టీకి అంతా రెడీ కదా అంటుంది.. ఆర్య పార్టీకి అంతా సిద్ధం అంటాడు.. సిద్ధం అంటే గుర్తుకు వచ్చింది సిద్దు వస్తున్నాడుగా ల్యాండ్ అయ్యాడో లేదో కనుక్కో అంటుంది. ఆర్య ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడుగుతాడు.. వస్తున్నా అని చెబుతాడు.. తన ఎంట్రీ ఒక సునామి లాగా ఉంటుంది. వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ అందరిని కడుపుబ్బా నవ్విస్తాడు.. ఆ సీన్ ఎపిసోడ్ కు హైలెట్ అవుతుంది.. నువ్వు వెళ్లి ఫ్రెష్ అయ్యి రా మళ్ళీ మాట్లాడుదాం అంటే వెళ్ళిపోతాడు.. ఇక పద్మావతి రెడీ అవుతుంది.. అరవింద గారు ఇంకా రాలేదు ఏంటి అనుకుంటుంది.. అరవింద వస్తుంది.. ఏంటి పద్మావతి రెడీ అయ్యావా.. సరే నీకు ఒక పని చెబుతాను.. చెప్పండి పద్మావతి ఇక్కడ తగ్గేదేలే అంటుంది.. పార్టీకి అందరికి డ్రెస్సులు సెలెక్ట్ చెయ్యమని చెబుతుంది..

Nuvvu Nenu Prema 4 May 2023 Today 301 episode highlights
Nuvvu Nenu Prema 4 May 2023 Today 301 episode highlights

Brahmamudi: ఇంద్రాదేవి ప్లాన్ తో ఒక్కటవ్వబోతున్న కావ్య,రాజ్.. రాహుల్ కు షాక్ ఇచ్చిన కళ్యాణ్..
అప్పుడే కృష్ణ వస్తాడు.. పద్మావతి సైలెంట్ అవుతుంది.. ఏంటి పద్మావతి గారు నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదా నేను వస్తే మీరు వెళ్తారు.. అరవింద తనకు ఒక పని చెప్పాను వెళ్తుంది అంటుంది.. పద్మావతి ఏ పనైనా సులువుగా చేస్తుంది అంటుంది అరవిందా.. దానికి కృష్ణ అందుకే పద్మావతి అంటే నాకు ఇష్టం అంటుంది.. మీరేమంటున్నారో అర్థం కాలేదు.. అదే పద్మావతి అన్ని చేస్తుంది.. పద్మావతి అక్కడ నుంచి వెళ్తు అరవింద గారు మిమ్మల్ని రాముడు అనుకుంటుంది..

Nuvvu Nenu Prema 4 May 2023 Today 301 episode highlights
Nuvvu Nenu Prema 4 May 2023 Today 301 episode highlights

Krishna Mukunda Murari: వాళ్ల నాన్నని చంపింది మురారి కాదని తెలుసుకున్న కృష్ణ.. చివాట్లు పెట్టిన భవాని..

ఆమెను చూసుకోండి చాలు అని వెళ్తుంది.. ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నావా అంటాడు కృష్ణ.. అరవింద ఉంటే నన్ను పెళ్లి చేసుకోవు.. అరవింద అడ్డు ఎలాగైనా తొలగించుకోవాలి అని ప్లాన్ వేస్తాడు.. ఇక కుచలా పద్మావతిని విక్కీ మాయల పెళ్లి ఆగిపోవడానికి కారణం ఎవరు అని అడుగుతుంది.. తరువాత భాగంలో పద్మావతి సాంగ్ పెట్టుకొని పని చేస్తుంది.. సిద్దు పద్మావతికి డ్యాస్ ఇస్తాడు.. నెక్స్ట్ ఎం జరుగుతుందో చూడాలి..

author avatar
bharani jella

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri