Nuvvu nenu prema: పద్మావతి ఫంక్షన్ కోసం చాలా కష్టపడి అంతా చేస్తుంది.. చివరికి మొత్తం అయిపోగానే రెడీ అవుతుంది.. ఇక బయట పద్మావతిని విక్కీ చూస్తాడు.. ఇక పద్మావతి వెళ్తుంటే చెయ్యి పట్టుకుంటాడు.. అది కృష్ణ చూస్తాడు.. విక్కీ ఇలా రెచ్చిపోతున్నాడు.. నా అడ్డు లేదని రెచ్చిపోతున్నాడు అని కోపంతో రగిలిపోతున్నాడు.. ఇక పద్మావతి కోసం గిఫ్ట్ ఇస్తాడు.. ఏంటిది సారూ అంటుంది.. ఓపెన్ చేసి చూడు అంటుంది.. డ్రెస్సును చూసి మురిసిపోతుంది.. చాలా బాగుంది అంటుంది.. ఈ డ్రెస్సు వేసుకొని రా ఈరోజు అక్క ప్రగ్నెంట్ అని చెప్పడం, అను, ఆర్య ల పెళ్లిని కూడా అనౌన్స్ చేస్తాను.. తర్వాత మన ప్రేమను అనౌన్స్ చేస్తాను.. అని విక్కీ అంటాడు.. అయితే పద్మావతి అందుకు అది సారూ అంటుంది.. మీ వాళ్ల గురించి ఆలోచిస్తున్నావా అది నేను చూసుకుంటాను.. వాళ్ళు చాలా హ్యాపిగా అవుతారు.. మా అమ్మలాగా నువ్వే చూసుకుంటావు.. ఇంకేం ఆలోచించకు అంటాడు..
Nuvvu nenu prema: పద్మావతి పై ప్రేమను పార్టీలో బయటపెడతాడా.. కృష్ణ నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
పక్కనే ఉన్న కృష్ణ ఇదంతా చూస్తూ అసూయా పడతారు.. అయితే ఆ డ్రెస్సును వేసుకో అని చెప్పి వెళ్తాడు.. ఆ డ్రెస్సును వేసుకుంటే పద్మావతి ప్రేమను ఒప్పుకుందని అనుకుంటాడు.. ఆ డ్రెస్సును ఎట్టి పరిస్థితుల్లో వేసుకోనివ్వను అంటాడు.. ఇక పార్టీ స్టార్ట్ అవుతుంది.. అయితే సిద్దు తన వచ్చి రాని తెలుగుతో అందరిని కడుపుబ్బా నవ్విస్తాడు. తర్వాత విక్కీ స్టేజ్ పై వెళ్లి చెబుతాడు.. అక్క బావలకు బిడ్డ పుట్టబోతున్నాడని అనౌన్స్ చేస్తాడు.. మా ఇంట్లో చాలా సంతోషమకరమైన సందర్బం అని చెబుతాడు.. అలాగే ఆర్య, అను ల పెళ్లి విషయాన్ని అనౌన్స్ చేస్తాడు.. ఆ తర్వాత పద్మావతి డ్యాన్స్ ఉందని చెబుతారు.. స్టేజ్ పై పద్మావతి, అను లు డ్యాన్స్ చేస్తారు..
Brahmamudi: రాజ్ దెబ్బకు భయపడ్డ కావ్య.. కావ్యకు సారె తెచ్చిన అపర్ణ..
ఆ తర్వాత కేకు కట్టింగ్ కోసం అందరు స్టేజ్ పైకి వెళ్తారు.. విక్కీ పద్మావతి చెయ్యి పట్టుకొని డ్రెస్సు వేసుకుంటే మాత్రం మన పెళ్లి గురించి అనౌన్స్ చేస్తాను అని అంటాడు.. పద్మావతి పైకి వెళ్తుంది.. కృష్ణ ఆ డ్రెస్సును వేసుకోనివ్వను అని అంటాడు..
అందరు చూస్తుండగానే పద్మావతి డ్రెస్స్ వేసుకొని వస్తుంది.. దాన్ని చూసి విక్కీ సంతోషం తో మునిగి తెలుతాడు.. ఇక తరువాయి భాగంలో పద్మావతి ని డ్రెస్సు వేసుకోనివ్వకుండా కృష్ణ అడ్డుకోవడం కోసం పైకి వెళ్తాడు.. నన్ను పెళ్లి చేసుకో.. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అంటాడు.. అప్పుడు పద్మావతి కడుపుకు అన్నం తింటున్నావా ఎం తింటున్నావు.. ప్రాణంగా చూసుకొనే అరవింద గారు ఉండగా ఇలా మాట్లాడుతావా అని అంటుంది. రాణమ్మ ఉంటే ఓకే లేకుంటే నీకు ఓకే కదా అని కృష్ణ అంటాడు.. అది విక్కీ వింటాడు.. నెక్స్ట్ ఎపిసోడ్ ఎం జరుగుతుందో చూడాలి..