NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu nenu Prema:పద్మావతిని కాపాడిన అను,ఆర్య.. తులాభారం ఆపడానికి కృష్ణ ప్లాన్ ఫలించినట్టేనా?

Nuvvu Nenu Prema today episode 07 November 2023 episode 461  highlights

Nuvvu Nenu Prema:నిన్నటి ఎపిసోడ్ లో పద్మావతి తులాభారం కి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. పంతులుగారు తులాభారం గొప్పతనం చెప్పి తులాభారం తుయడానికి విక్కీని కూర్చోమంటాడు. కృష్ణ ఎలాగైనా తులాభారం ఆపాలని కొంత బెల్లాన్ని తీసి దాచేస్తాడు. పద్మావతి విక్కి ని తులాభారం తూచడానికి ఎంత బెల్లం వేసినా సరిపోదు ఇక పంతులుగారు ఇంకొంత బెల్లం తీసుకురమ్మని పంపిస్తారు.

Nuvvu Nenu Prema today episode 07 November 2023 episode 461  highlights
Nuvvu Nenu Prema today episode 07 November 2023 episode 461 highlights

ఈరోజు 461 ఎపిసోడ్ లో,పద్మావతి ఇంకొంత బెల్లం తీసుకురావడానికి బయటకి వెళ్తుంది అక్కడే ఉన్న పంతులు గారిని, దేవుడికి నైవేద్యం పెట్టిన బెల్లం ఎక్కడ పెట్టారు అని అడుగుతుంది. స్టోర్ రూమ్ లో ఉంది అని పంతులుగారు చెప్పడంతో అక్కడికి వెళుతుంది. ఇక కృష్ణ ఎలాగైనా తులాభారం ఆపాలి అని డిసైడ్ అవుతాడు. పద్మావతి వెనకాలే వస్తాడు. పద్మావతి స్టోర్ రూమ్ లోకి వెళ్లి వెతుకుతూ ఉంటుంది. వెనకాల వచ్చిన కృష్ణా పద్మావతి లోపల పెట్టి గడియ వేస్తాడు. పద్మావతి వెనక్కి తిరిగి చూసి ఎవరు డోర్ వేశారు అని గట్టిగా అరుస్తుంది. ఎంత తలుపు తీయమని బ్రతిమలాడిన కృష్ణ ఏమీ తెలియనట్టు తలుపు పక్కనే నించొని ఉంటాడు.

Nuvvu Nenu Prema:పద్మావతి ని బంధించిన కృష్ణ.. తులాభారం జరగకుండా కృష్ణ ప్లాన్.. పద్మావతి ఏం చేయనుంది?

Nuvvu Nenu Prema today episode 07 November 2023 episode 461  highlights
Nuvvu Nenu Prema today episode 07 November 2023 episode 461 highlights

పద్మావతి కీ అపాయం తలపెట్టిన కృష్ణ..

ఇక పద్మావతి లోపల పెట్టి గడియ వేసి ఏమీ తెలియనట్టు కృష్ణ బయటే నుంచుని ఉంటాడు పద్మావతి చాలాసేపు డోర్ కొడుతూ ఉంటుంది. కృష్ణ ఇలా అరుస్తూ ఉంటే పద్మావతి ఎవరో ఒకరు కాపాడుతారని గ్రహించి, రూమ్లో పొగ పెట్టాలని అనుకుంటాడు. ఇక రూమ్లో పొగ పెట్టడం కోసం దగ్గరలో ఉన్నదృష్టి కి తీసుకొని వెలిగించి కిటికీ లోనుంచి రూమ్ లోకి ధూప్స్టిక్ విసిరేసి ఏమీ తెలియనట్టు మళ్ళీ కిటికీ తలుపులు కూడా బంధిస్తాడు. లోపల పొగ ఉండడంతో అన్ని తలుపులు మూసేసి ఉండడంతో పొగ ఎక్కువగా వస్తూ ఉంటుంది రూమ్ లోకి, పద్మావతి చాలాసేపు తలుపు కొడుతూనే ఉంటుంది అక్కడ తులాభారం ఆగిపోతుంది. దయచేసి ఎవరైనా తలుపు తీయండి తులాభారం ఆగకూడదు అని అంటూ ఉంటుంది. పద్మావతి ఎంత ప్రయత్నించినా అక్కడ దగ్గర్లో ఎవరు ఉండరు. కృష్ణ పగబెట్టిన తర్వాత ఏమీ తెలియనట్టు మళ్లీ వెళ్లి అరవింద వాళ్ల దగ్గర జాయిన్ అవుతాడు. పద్మావతి చాలాసేపు తలుపు కొట్టి ఎవరు తీయకపోవడంతో ఆ పొగకి కళ్ళు తిరిగి పడిపోతుంది.

Krishna Mukunda Murari: క్రిష్ణా అనుకున్నది చేయనివ్వన్న ముకుంద.. రేపటికి సూపర్ ట్విస్ట్

Nuvvu Nenu Prema today episode 07 November 2023 episode 461  highlights
Nuvvu Nenu Prema today episode 07 November 2023 episode 461 highlights

పద్మావతిని కాపాడిన అను, ఆర్య..

ఇక చాలాసేపటి నుండి పద్మావతి కోసం పంతులుగారు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. పద్మావతి ఏంటమ్మా ఇంకా రాలేదు దుర్ముహూర్తం వచ్చేస్తుంది అని అంటారు పంతులుగారు. ఇక నారాయణ నేను వెళ్లి చూసి వస్తాను పంతులుగారు అని అంటాడు. నారాయణ చాలాసేపు వెతికి ఎక్కడ పద్మావతి కనిపించలేదు అని చెప్పాడు. పద్మావతి కోసంనేనే వెళ్తాను వెతకడానికి అని విక్కీ త్రాస్ లో నుంచి లేదామ్ అని అనుకోగానే, పంతులుగారుబాబు మీరు ఒకసారి కూర్చున్న తర్వాత లేవకూడదు అలా లేస్తే అరిష్టమవుతుంది అలా లేవకండి అని అంటాడు. వెంటనే అరవింద నువ్వు లేవకు అని అంటుంది. ఇంతసేపైనా పద్మావతి రాలేదేంటి నువ్వు వెళ్లి చూడు ఆర్య అని అంటుంది కుచల.ఇక ఆర్యతో పాటు అనేవి నేను కూడా వెళ్తాను అని వెళ్తుంది ఇద్దరి వెతకడానికి వెళ్తారు చాలా సేపు వెతికిన తర్వాత, ఎలాగైనా మా పద్మావతి కనిపించేలా చేయని దేవుడికి దండం పెట్టుకుంటుంది అని అక్కడే పక్కనే ఒక రూమ్ లో నుంచి పొగ వస్తూ ఉంటుంది. అది గమనించి ఒకసారి ఆ గదిలో చూద్దాం అండి అని అంటుంది. సరే చూద్దాం కదా అని ఆర్య కూడా వెళ్తాడు డోరు ఎదురుగానే పద్మావతి ఇయర్ రింగ్స్ పడిపోయి ఉంటుంది. అది చూసి ఇది మా పద్మావతి ఇయర్ రింగే నండి అని అంటుంది అని అయితే లోపలికి వెళ్లి చూద్దాం అని లోపలకు వెళ్లి చూసేసరికి పద్మావతి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది.పద్మావతిని ఇద్దరు కలిసి లేపుతారు పద్మావతి చాలా జాగ్రత్తగా లేచి వెంటనే బెల్లం ఎక్కడుంది అని వెతికి బెల్లం తీసుకొని అక్క వెళ్దాం, అక్కడ తులాభారం ఆగకూడదు అని బయలుదేరుతుంది.

Brahmamudi నవంబర్ 4 ఎపిసోడ్ 245: స్వప్న తన శత్రువు అనుకున్న కావ్య.. రాహుల్ కువార్నింగ్ ఇచ్చిన స్వప్న.. సీతారామయ్య నిర్ణయం?

Nuvvu Nenu Prema today episode 07 November 2023 episode 461  highlights
Nuvvu Nenu Prema today episode 07 November 2023 episode 461 highlights

తులాభారం ఆగినట్టేనా..

ఇక చాలాసేపు పద్మావతి కోసం ఎదురు చూసి మీకు పద్మావతి రాదనుకొని పంతులుగారు, అమ్మ ఈ తులాభారం ఎందుకో జరుగుతుందని నాకు అనిపించట్లేదు, ఇప్పుడే వస్తానని వేళ్లిన పద్మావతి ఇంతవరకు రాలేదు. అని పంతులుగారు అంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి పద్మవతి అను ఆర్య వస్తారు. పద్మావతి వచ్చేసింది అని అందరూ అనుకుంటారు తీసుకొచ్చిన వెళ్లాలని త్రాసులో పెట్టి పద్మావతి తుచాలనుకుంటుంది. బెల్లం లేసిన కానీ సరిపోదు ఇటు పద్మావతి చాలా అప్సెట్ అవుతుంది. ఈ అనుమాని పద్మావతిని తిరిగి తీసుకువచ్చారు నా ప్రాణం అంతా పాడు చేశారు అని కృష్ణ కూడా బాధపడుతూ ఉంటాడు.అయినా వీళ్ళు తీసుకొచ్చిన ఆ ద్రాక్ష తోడదు ఎందుకంటే కొంత బెల్లాన్ని నేను తీసేసాను కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ తులాభారం ఆగుతుంది అని అనుకుంటాడు మనసులో, వెంటనే కుచల కూడా పద్మావతి కోరిన కోరికలు ఏదో లోపం ఉండి ఉంటుంది లేదంటే ఎంత పెట్టినా కానీ త్రాసు ఎందుకు తూగట్లేదు అంటే ఈ పద్మావతి కోరిక ఏదో లోపం ఉంది అని అంటుంది. పంతులుగారు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని అరవింద్ అడుగుతుంది పంతులుగారు నిలువు దోపిడీ ఇవ్వండమ్మా అని అంటాడు. పద్మావతి నా ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తాను నాకు ఆయన కన్నా ముఖ్యం ఏదీకాదు ఇంటిలో ఆహారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు అని తులాభారంలో తన మెడలో ఉన్న నాగలి అన్ని తీసి అక్కడ పెడుతుంది అయినా కానీ త్రాసు తుగదు.ఇక అందరూ పద్మావతి తన ఒక మాట అంటూ ఉంటారు.

Nuvvu Nenu Prema:పద్మావతి ని బంధించిన కృష్ణ.. తులాభారం జరగకుండా కృష్ణ ప్లాన్.. పద్మావతి ఏం చేయనుంది?

Nuvvu Nenu Prema today episode 07 November 2023 episode 461  highlights
Nuvvu Nenu Prema today episode 07 November 2023 episode 461 highlights
వికీతో మళ్ళీ తాళి కట్టించుకున్న పద్మావతి..

ఇక పంతులు గారు కూడా అసలు మీ ఇద్దరి మధ్య ప్రేమ లేనట్ట నాకు అనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఏదో లోపం ఉంది నీ పెళ్లిలోనే ఏదో దోషం ఉంది లేదంటే నేను ఎంతో మంది తులాభారాలు తీశారు కానీ ఏ రోజు ఇంత టైం పట్టలేదు ఇంత ఇదిగా తులాభారం ఆగిపోవాల్సిన పరిస్థితి రాలేదు. నేనొచ్చి ఏదో లోపం ఉండడం వల్ల ఇలా జరుగుతుంది అంటారు పంతులుగారు.అసలు విక్కీ పద్మావతిలో మధ్య ప్రేమ లేదని నేను చెప్పాను కదా అంటాడు కృష్ణ. అంటే తులాభారం తుచట్లేదు కదా దాని అర్థం అదే కదా రానమ్మ అని అంటాడు. కుచల కూడా అలానే అంటూ ఉంటుంది కానీ పద్మావతి మాత్రం విక్కీ ప్రేమని నేను ఎలాగైనా పొందాలి అని మనసులో గట్టిగా అనుకుంటుంది. నాకు ఆయన మీద ఉన్న ప్రేమ నిజమైంది మా ప్రేమ ఎప్పటికీ నిజమని నేను నిరూపిస్తాను ఈ తులాభారం ఆగడానికి వీల్లేదు మీరు కాసేపు ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్తుంది. ఇక పద్మావతి దేవుడి దగ్గరికి వెళ్లి అక్కడ అమ్మవారి ఎదురుగా నిలబడి నాకు అన్నీ విక్కీ అని అనుకున్నాను. ఆయన లేకపోతే నేనులేను ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను ఎలాగైనా ఈ తులాభారం ఆగడానికి వీల్లేదు, నువ్వే ఏదో ఒకటి చెయ్ తల్లి అని దండం పెట్టుకొని అక్కడే ఉన్న కర్పూరాన్ని చేతిలో వెలిగించుకొని అమ్మవారి ఎదురుగా కర్పూరాన్ని తిప్పి తరువాత అమ్మవారి మెడలో ఉన్న పసుపు తాడు తీసుకొని అమ్మవారికి దండం పెట్టుకొని విక్కీ దగ్గరికి వస్తుంది. అందరి మధ్యలో వికీని మళ్లీ ఈ పసుపు తాడు నా మెడలో వేయండి అని అంటుంది విక్కి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అరవింద చాలా టెన్షన్ గా ఉంటుంది తులాభారం ఎక్కడ ఆగిపోతుందో అని, విక్కీ పద్మావతి చెప్పినట్టు చెయ్యి అని అంటుంది వెంటనే విక్కీ కూడా పద్మావతి చెప్పినట్టుగా ఆ పసుపు తాడిని మెడలో వేస్తాడు వెంటనే పద్మావతి తన మెడలో ఉన్నటువంటి బంగారపు తాడు తీసి త్రాసులో వెయ్యాలి అనుకుంటుంది.

Nuvvu Nenu Prema today episode 07 November 2023 episode 461  highlights
Nuvvu Nenu Prema today episode 07 November 2023 episode 461 highlights

రేపటి ఎపిసోడ్ లో,పద్మావతి విక్కీతో చూశారు కదా సారు ఇందాక నా ప్రేమ నిజమైనది అని నేను నిరూపించడానికి అమ్మవారి దయతో అది తులాభారం రూపంలో రుజువైంది అని అంటుంది. ఇక నా ప్రేమ ఎప్పటికీ ఇట్లానే ఉండాలి అని విక్కీ దగ్గరికి వెళ్ళబోతుండగా విక్కీ ఇక చాలు పద్మావతి అని అరుస్తాడు. నేను నీకు చెప్పిన గడువు ఇంకా మూడు నెలలు అలానే ఉంది ఆ మూడు నెలలు అవ్వగానే నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి ఎప్పుడు ఆ మూడు నెలలు అయిపోతాయా అని నేను ఎదురు చూస్తున్నాను అంతేగాని నీ మీద నాకు ప్రేమ లేదు అని అంటాడు.

author avatar
bharani jella

Related posts

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

Bachelor party OTT streaming: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన ” బ్యాచిలర్ పార్టీ ” మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sai Pallavi: గుడ్ న్యూస్ కి టైం లాక్ చేసిన సాయి పల్లవి.. కాసుకోండ్రా ఫ్యాన్స్..!

Saranya Koduri

Varalakshmi sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. గట్టి డబ్బున్నోడినే పట్టిందిగా..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Mamagaru : పవన్ కి ఆపరేషన్ సక్సెస్ ని చెప్పిన డాక్టర్, గంగాధర్ కి పిండం పెడుతున్నావా అంటున్న చంగయ్య..

siddhu

Heroine: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గోపీచంద్ హీరోయిన్.. అప్పుడు యావరేజ్.. ఇప్పుడు సూపర్ ఫిగర్..!

Saranya Koduri

The Kerala story OTT streaming: 15 రోజులుగా టాప్ లో కొనసాగుతున్న ” ది కేరళ స్టోరీ “… మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది గా..?

Saranya Koduri

Naga Panchami: జ్వాలా చంప పగలగొట్టిన మోక్ష, మోక్షని బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తున్న పంచమి..

siddhu

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu