NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: అపాయం నుండి బయటపడ్డ అరవింద.. పద్మావతి కి థాంక్స్ చెప్పినా అరవింద..

Nuvvu Nenu Prema today episode  20 october 2023 episode 446 highlights

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి పెట్టిన ఫుడ్ తినడం వల్ల అరవింద కు ఇలా జరిగిందని, ఫుడ్ పాయిజన్ వల్ల తను హాస్పిటల్లో అడ్మిట్ అయిందని ఇంట్లో అందరూ తిడుతూ ఉంటారు. ఇక విక్కీ అయితే హాస్పిటల్ నుంచి పద్మావతిని వెళ్లిపోమని చెప్తాడు. కుచల ఇంట్లో అందరూ కూడా పద్మావతి మీద అనుమానంగా ఉంటారు. పద్మావతి ఎంత చెప్పినా ఇంట్లో వాళ్లు వినరు గుడికి వెళ్లి కుంకుమ తీసుకొచ్చి పద్మావతికి పెట్టాలి అంటే ఇంట్లో వాళ్ళు అందరూ బలవంతంగా ఒప్పించి విక్కీని హాస్పిటల్ లో ఉన్న అరవింద రూమ్ కి పద్మావతిని పంపిస్తారు.

Nuvvu Nenu Prema today episode  20 october 2023 episode 446 highlights
Nuvvu Nenu Prema today episode 20 october 2023 episode 446 highlights

Nuvvu Nenu Prema: కృష్ణ అనుకున్నదే జరుగుతుందా? అపాయం నుండి అరవింద పద్మావతి కాపాడనుందా?

ఈరోజు 446 ఎపిసోడ్లో పద్మావతి అరవిందకు కుంకుమ పెట్టి, వదిన మీరుక్షేమంగా బయట పడాలని నేను గుడికి వెళ్లి ఈ కుంకుమ తీసుకొచ్చి మీకు పెడుతున్నాను. నేను వచ్చాను వదిన మీకు ఏం కాదు, మీ కడుపులో ఉన్న బిడ్డ కూడా ఏమీ కాదు, మీకోసం మీ తమ్ముడు ఎంత బాధ పడుతున్నాడో ఒకసారి చూడండి ఇంట్లో అందరూ బాధపడుతున్నారు ఈ టైం లో మీరు ఇలా మాట్లాడకుండా ఉంటే మీ అమ్మగారు కూడా మీ కడుపులో నుండి బయటికి రాలేదు నేను చెప్పేది మీకు అర్థం చేసుకోండి అని పద్మావతి అరవింద్ కు జరిగిందంతా చెబుతూ తన బాధని వెళ్లగకుతూ ఉంటుంది. అరవింద లో చిన్నగా చలనం మొదలవుతుంది.

Nuvvu Nenu Prema today episode  20 october 2023 episode 446 highlights
Nuvvu Nenu Prema today episode 20 october 2023 episode 446 highlights

కళ్ళు తెరిచినా అరవింద..

ఇక పద్మావతి అరవింద కు, మీరు క్షేమంగా ఉండాలి ఉంటారు కూడా ఈ అమ్మవారి దయవల్ల మీరు చల్లగా ఉండాలి. మీ కడుపులో ఉన్న మీ అమ్మ కూడా క్షేమంగా ఉండాలి.మీరు నా కోసం మీ తమ్ముళ్ల కోసం తిరిగి మళ్ళీ రావాలి ఇలా చల్లడం లేకుండా పడి ఉంటే ఎలా వదిన అని బాధపడుతూ ఉంటే అరవింద కదులుతుంది. వెంటనే పద్మావతి చూసి సంతోషించి అరవింద గారు లేచారు అని వదిన అని రెండుసార్లు పిలిచి, అదంతాబయట నుంచి ఆర్య చూసి వెంటనే అరే అక్క కదులుతుంది అక్కకి ఏం కాలేదు అని అరుస్తాడు. అది చూసి వెంటనే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఏంటి అరవింద లేచిందా అందరూ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తారు పద్మావతి కూడా లోపలి నుంచి బావగారు రండి విక్కీ ఎస్సార్ రండి అని అరుస్తూ ఉంటుంది. అందరూ లోపలికి వెళ్తారు కృష్ణ మాత్రం మనసులో నేను విషమిచ్చి అరువిందని తన బిడ్డను చంపాలనుకుంటే ఈ పద్మావతి దేవుడు దగ్గరికి వెళ్లి కుంకుమ తీసుకొచ్చి పెట్టి అరవింద ప్రాణాలు కాపాడింది. నా ప్లాన్ అంతా వృధా అయ్యింది అని అనుకుంటాడు. విక్కీ అక్క అని పిలుస్తాడు వెంటనే అరవిందా కళ్ళు తెరిచి చూస్తుంది అక్క నేను ఇలా చూస్తానని నేను అనుకోలేదు. ఇక నీకు మన అమ్మకు ఏమీ కాదు అని అంటాడు. వెంటనే అరవింద మెల్లిగాపద్మావతి అని పిలుస్తుంది.పద్మావతి నీ అందరూ అరవింద్ దగ్గరికి రమ్మంటారు. అరవింద పద్మావతిని చూసి నాకు ప్రాణం మళ్ళీ నువ్వే పోసావు మా అమ్మని నువ్వే కాపాడావు నన్ను నువ్వే కాపాడవు నీ రుణం ఎలా తీర్చుకోవాలి అని దండం పెడుతుంది.

Brahmamudi అక్టోబర్ 19 ఎపిసోడ్ 231: రాహుల్ ని బెదిరించిన మైఖేల్.. రాహుల్ దొంగతనం.. స్వప్న అనుమానం..

Nuvvu Nenu Prema today episode  20 october 2023 episode 446 highlights
Nuvvu Nenu Prema today episode 20 october 2023 episode 446 highlights

ఇది నా బాధ్యత అన్న పద్మావతి..

ఇక అరవింద పద్మావతి తో మాట్లాడి విక్కీ అని పిలుస్తుంది విక్కీ చూసావా మా అమ్మకి ఏమీ కాలేదు నాకు ఏమీ కాకుండా చూడ్డానికి ఇకమీదట పద్మావతి ఉంది. తనే లేకపోతే నేనేమైపోయే దాన్ని అమ్మ ఏమి అయిపోయేది. ఇదంతా అంటూ ఉంటే వెంటనే ఆర్య అవును పద్మావతి మా అక్కని కాపాడి మాకు చెప్పలేని ఆనందాన్ని మిగిల్చావు అని అంటాడు.ఇక శాంతాదేవి కూడా నువ్వు చేసిన దానికి మేము ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటామా ఇంటి వెలుగుని మళ్లీ మాకు అందించావు. మాకు అంతే చాలు అని శాంతాదేవి అంటూ ఉంటుంది. ఇందులో నేను చేసింది ఏమీ లేదు ఇదంతా నా బాధ్యత అంతే అమ్మమ్మ గారు అని అంటుంది పద్మావతి.ఇక అంతలో డాక్టర్ గారిని పిలుస్తారు డాక్టర్ వచ్చి చూసి ఇంజక్షన్ ఒకటి చేయాలి కొన్ని టెస్టులు చేయాలి మీరు అంతా బయటికి వెళ్ళండి అని అంటుంది.ఇక డాక్టర్ అందర్నీ బయటకు వెళ్ళమన్న తర్వాత అందరూ వెళ్తారు బయటకు వెళ్ళగానే పద్మావతిని అనూహక్ చేసుకొని నీ వల్లే వదిన బతికింది నీకు చాలా థాంక్స్ అని అంటుంది. నారాయణ పద్మావతి తో నువ్వు చేసిన పనికి నీకు థాంక్స్ చెప్పి ఊరుకోలేవు అమ్మ అని అంటాడు.నారాయణ విక్కీతో ఎప్పుడు ఆవేశం పనికిరాదు కొంత ఆలోచన కూడా ఉండాలి పద్మావతి ఇదంతా చేసింది అన్నావు ఇప్పుడు తన వల్లే అరవింద బతికింది ఏదైనా ఆవేశంతో మాట్లాడకూడదు విక్కీ అని అంటాడు. వెంటనే కుచల తాను ఏం చేసిందని, తన వల్ల ఏమీ అరవింద బతకలేదు తనకి అదృష్టం వల్ల బతికింది అంతే అని అంటుంది నువ్వు కాస్త నోరు మూసుకో అంటాడు వెంటనే నారాయణ ఇక ఇంట్లో అందరూ అరవింద బతికినందుకు చాలా సంతోషిస్తారు.

Krishna Mukunda Murari: మురారిని చంపేసిన ముకుంద వాళ్ళ అన్నయ్య.. కానీ, ఊహించని సూపర్ ట్విస్ట్..

Nuvvu Nenu Prema today episode  20 october 2023 episode 446 highlights
Nuvvu Nenu Prema today episode 20 october 2023 episode 446 highlights
గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్..

ఇక పద్మావతి ని అపార్థం చేసుకున్నందుకు ఇంట్లో అందరూ ఫీలవుతారు ఒక విక్కీ మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. ఇక అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు అని అంటుంది. ఇక అందరూ సంతోషిస్తారు అరవింద్ అనే ఇంటికి తీసుకు వెళ్లొచ్చు అంటుంది డాక్టర్ వెంటనే అరవింద్ అని కారులో ఎక్కించుకొని ఇంటికి వస్తారు. అరవింద కార్లో నుంచి జాగ్రత్తగా కిందకి దింపి మీరు ఇక్కడే ఉండండి వదిన అని అంటుంది పద్మావతి వెంటనే కుచన ఎందుకు ఇప్పుడు తన నించో పెడుతున్నావు తను అసలే నీరసంగా ఉంటే ఇప్పుడు నువ్వు ఇదంతా చేయడం అవసరమా అని అంటుంది అలాగే అత్తయ్య గారు నేను తొందరగానే అరవింద్ గారిని లోపలికి తీసుకువెళ్తాను కాకపోతే తను అసలే ఒంట్లో బాగాలేక ఇంత జరిగి ఇంటికి వస్తుంది ఏ దిష్టి కళ్ళు తన మీద పడ్డాయో కదా అందుకే దిష్టి తీద్దాం అనుకుంటున్నాను వదిన మీరు ఇక్కడే ఉండండి అని అంటుంది. శాంతాదేవి పద్మావతి చెప్పింది కూడా నిజమే కదా దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్తాము అని అంటుంది పద్మావతి వెళ్లి ప్లేట్లో హారతి పెట్టుకొని బయటికి తీసుకువచ్చి ఎర్ర నీళ్లు తిప్పుతూ ఉంటుంది. ఇరుగు దిష్టి పరుగు దిష్టి పాపిష్టి కళ్ళు పడిన దిష్టి ఎవరికళ్ళు నీ మీద పడ్డాయో వదిన వాళ్ళ కళ్ళు పేలిపోను వాళ్ళ కాలు విరిగిపోను అని కృష్ణ వైపు చూస్తూ అంటూ ఉంటుంది. నేను ఈ నీళ్లు పారబోసి వస్తాను మీరు వదిలి తీసుకొని వెళ్ళండి అని అంటుంది. ఇక కృష్ణ పద్మావతి కి నా మీద అనుమానం వచ్చినట్లు నాది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అరవింద పద్మావతిని పిలిచి నీ వల్లే ఇదంతా జరిగింది మా అమ్మ మళ్లీ నాకు క్షేమంగా దక్కింది నీ రుణం ఎలా తీర్చుకోవాలో అని అంటుంది ఇదంతా నా బాధ్యత అంతే ఇందులో నేను చేసింది ఏమీ లేదు నాకు నేను చేయాల్సిన బాధ్యత నిర్వర్తించాను అని అంటుంది పద్మావతి. ఇంట్లో అందరూ మళ్లీ ఒకసారి పద్మావతిని పొగుడుతారు. ఇక అరవింద్ అప్పటికే నీరసంగా ఉందని లోపలికి తీసుకు వెళ్ళమని అంటారు ఇక అందరూ లోపలికి వెళ్తారు.

Krishna Mukunda Murari: ప్రమాదంలో కృష్ణ,మురారి.. కొత్త విలన్ ఎంట్రీ.. కృష్ణను ప్రభాకర్ కాపాడనున్నాడా?

Nuvvu Nenu Prema today episode  20 october 2023 episode 446 highlights
Nuvvu Nenu Prema today episode 20 october 2023 episode 446 highlights
విక్కీ పద్మావతి గొడవ..

ఇక విక్కీ లోపలికి వెళ్ళగానే పద్మావతి చేయి కాలినందుకు చూసుకుంటూ ఉంటుంది. విక్కీ అదంతా పట్టించుకోకుండా టవల్ కోసం లోపలికి వెళ్తాడు. నేను తీసిస్తాను కదా సారు నన్ను అడగొచ్చు కదా అంటుంది పద్మావతి నీ నాటకాలు అన్నీ నా దగ్గర ఆడ మాకు అని అంటాడు. నేనేం చేశాను సార్ ఎప్పుడు నా మీద కోప్పడుతూ ఉంటారు అంటుంది నువ్వేం చేయాలి ఇంకా నువ్వు చేసింది నీకు తెలియదా నువ్వు తప్పు చేశావు అని అంటాడు. మీరు కళ్ళతో చూసింది మాత్రమే నిజం అనుకుంటున్నారు ఆరోజు జరిగింది చూసి నన్ను అపార్థం చేసుకుంటున్నారు కానీ మీ బావ మోసగాడు మీ బావ నయవంచకుడు మీ ముందు నాటకాలు ఆడుతున్నాడు. అయినా అదంతా చేసింది నేను మీరు అనుకున్నది జరగడానికి కాదు అరవింద గారి సంతోషం కోసమే అని అంటుంది ఇంక చాలు ఆపు మా అక్క నిన్ను నమ్మినట్టు నేను నిన్ను నమ్మను మా అక్క చావుకి నువ్వు కారణం కాబయ్యావు మా అక్కనే నువ్వు చంపాలి అనుకున్నావు అని అంటాడు ఇంకా ఆపండి సారు ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా, నేను అలాంటి దాన్ని కాదు అంటే నమ్మరా మీ కళ్ళతో చూసింది నిజం అనుకొని మీరు అదే తప్పు అనుకొని మీరు గిరి గిసుకొని కూర్చున్నారు అందులో నుంచి బయటికి రండి నన్ను నమ్మండి నేను అప్పుడు ఇప్పుడు ఒకటే చెప్తున్నాను అరవింద గారు అంటే నాకు చాలా ఇష్టం మీరు మీ అమ్మలాగేలా చూసుకుంటారు నేను మా అమ్మలానే చూసుకుంటాను. అలాంట అవినీ నేను ఎందుకు మట్టి పెట్టాలనుకుంటాను అయినా అరవింద్ గారి సంతోషమే నా సంతోషం తనకోసం నేను నా ప్రాణమైన ఇస్తాను. మీకు కూడా అప్పుడేం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు అదే చెప్తున్నాను మీరు అంటే నాకు చాలా ఇష్టం నన్ను నమ్మండి మీరు మీ మీద నేను చూపించే ప్రేమని నమ్మండి ఒక్కసారి ఆ కళ్ళకు కట్టిన గంతలు తీసిన ప్రేమని అర్థం చేసుకోండి అని అంటుంది ఇంక చాలు నీ నాటకాలు నేను నువ్వు చెప్పినంత మాత్రాన నిన్ను నమ్ముతాను అనుకోకు నేను నిన్ను ఎప్పటికీ క్షమించను నా మనసులో అయిన గాయాన్ని జరిపడానికి ప్రేమని అడ్డం పెట్టుకొని నువ్వు ఆడుతున్న నాటకానికి, బలి కాను అని అంటాడు. మీరు ఎంత చెప్పినా మారరా నేనే తప్పు చేయాల్సి వస్తే ప్రాణమైన వదులుతాను గాని తప్పు చేసేదాన్ని కాదు అని అంటుంది పద్మావతి. ఎన్ ఆఫ్ పద్మావతి అని నేను నిన్నప్పడికి క్షమించను నువ్వు ఎప్పటికీ నా భార్యవి కాదు నేను నిన్ను ఎప్పటికీ ప్రేమించట్లేదు అని చెప్పేసి వెళ్లిపోతాడు. పద్మావతి శ్రీనివాసా నా భర్త మనసులో ఉన్న అపార్ధాలు తొలగిపోయే అవకాశాన్ని ఒకటి చూపించు తండ్రి అని దండం పెట్టుకుంటుంది.

Nuvvu Nenu Prema today episode  20 october 2023 episode 446 highlights
Nuvvu Nenu Prema today episode 20 october 2023 episode 446 highlights

రేపటి ఎపిసోడ్ లో పద్మావతి భర్తలకు పూజ చేసే రోజు ఇది అని అందరికీ చెప్పి అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తుంది విక్కీ కాళ్లకు దండం పెట్టి నీళ్లు నెత్తిన చల్లుకుంటుంది అలా చేస్తే వాళ్ళ బంధం గట్టిగా ఉంటుందని నమ్ముతుంది.ఇక ఎప్పటికీ ఎవరు వాళ్ళని విడదీయలేరు అని అనుకుంటుంది.

author avatar
bharani jella

Related posts

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

Trinayani March 2 2024 Episode 1178: గాయత్రి పాపని మార్చి బుట్టలో రాళ్లుపెట్టిన హాసిని.

siddhu

Paluke Bangaramayenaa March 2 2024 Episode 166: కఠిన కారాగార శిక్ష పడ్డ వైజయంతి, ఆనందంలో మైమరిచిపోయి అభిని హగ్  చేసుకున్న స్వర..

siddhu

Malli Nindu Jabili March 2 2024 Episode 587: వసుంధర మాటలు విని మాలిని గౌతమ్ మీద కేసు పెడుతుందా లేదా?..

siddhu

Gopichand Prabhas: ప్రభాస్ తో సినిమా అంటున్న గోపీచంద్..!!

sekhar

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

Eagle OTT review: ” ఈగల్ ” మూవీ ఓటీటీ రివ్యూ.. రవితేజ ఓటీటీలో తన మాస్ హవా చూపించాడా? లేదా?

Saranya Koduri