NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema April 12 2024 Episode 597: పోలీస్ స్టేషన్ కి కుచల.. కృష్ణ ఆవేశం.. రౌడీలకు లొంగిపోయిన విక్కీ.. పద్మావతిని కాపాడనున్నాడా?

Nuvvu Nenu Prema Today Episode April 12 2024 Episode 597 highlights

Nuvvu Nenu Prema April 12 2024 Episode 597: పద్మావతి విక్కీ,ఇద్దరు కనిపించకుండా పోవడంతో కృష్ణ చాలా కంగారు పడతాడు దాస్ ఫోన్ చేసి కృష్ణ కి వాళ్ళు ఇంకా దొరకలేదు సారు అని చెప్తాడు దాంతో కృష్ణ కోపంగా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఖచ్చితంగా వాళ్ళ దొరకాలి అని అంటాడు. మరోవైపు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు ఇంట్లో వాళ్ళు అరవింద నారాయణ అందరూ ఫోన్ చేయమని అడగటం నారాయణ పోలీసులకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. పోలీసులు వెతకడం స్టార్ట్ చేస్తాడు ఇక కృష్ణ ఎంత ఆపినా పోలీసులకి నారాయణ ఫోన్ చేయడంతో కృష్ణ భయంతో దాస్ కి ఫోన్ చేస్తాడు. వెతుకుతున్నామన్న ఇంకా దొరకలేదు అని అంటాడు ఏంట్రా వెతికేది మీరు ఎట్టి పరిస్థితుల్లో వాడిని వెతికి పట్టుకోవాలి లేదంటే వాడి వల్ల ఇప్పుడు మనకి చాలా ప్రమాదం ఉంది. వాడి భార్య పద్మావతి కూడా వాడితోనే ఉంది ఇద్దరికీ నిజం తెలిసిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళని పట్టుకోకపోయినా వాళ్ళు కనపడగానే చంపేసేయి. దొరికితే దొరుకుతారు లేదంటే మాత్రం కచ్చితంగా చంపేసేయాలి తెల్లవారుటప్పటికి వాళ్ళు చనిపోయారు అని వార్త నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పాలి అని అంటాడు. దాస్ అన్న నువ్వు కంగారు పడకు కచ్చితంగా మేము పట్టుకొని తీరుతాము అంటే నేను కంగారు పడటం కాదు దొరకకపోతే మిమ్మల్ని అందరిని చంపేస్తాను అని బెదిరిస్తాడు కృష్ణ దాంతో దాసరి అన్న పట్టుకుంటామని ఫోన్ పెట్టేస్తాడు. ఇక అక్కడ ఉన్న రౌడీలతో మనం ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళని పట్టుకోవాలి లేదంటే మన బాస్ మనల్ని చంపేస్తాడు పదండి అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode April 12 2024 Episode 597 highlights
Nuvvu Nenu Prema Today Episode April 12 2024 Episode 597 highlights

ఇది మరోవైపు విక్కీ పద్మావతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు విక్కీ పద్మావతి తో నేను ప్రమాదంలో ఉంటే కాపాడ్డానికి నువ్వు ఎంత ధైర్యం చేసి వచ్చావు పద్మావతి అని అంటాడు. మీరంటే నాకు చాలా ఇష్టం కదా సారు అందుకే వచ్చాను మీరు లేకుండా నేను ఉండలేను అని అంటుంది ఇంకా పడుకో పద్మావతి అని అంటే మీరు ఒక పాట పాడండి సార్, పడుకుంటాను అని అంటుంది. విక్కీ జామురాత్రి జాబిలమ్మ పాట పాడుతూ ఉంటాడు పద్మావతి కళ్ళు మూసుకొని హమ్ చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అరవింద్ ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటారు పద్మావతి జాడ తెలియలేదని అప్పటికే పోలీసులు అక్కడికి వస్తారు. పోలీసుని చూడగానే ఇంట్లో అందరూ లేచి నిలబడతారు ఏమైందండీ మా పద్మావతి దొరికిందా అని అడుగుతారు లేదు సార్ మీరు చెప్పిన ఏరియాలోని తిరిగాము కానీ పద్మావతి ఎక్కడ కనిపించలేదు అని పోలీసులు చెప్తారు. నందు నారాయణ మీరు మంచి వార్త తీసుకొస్తారు అనుకుంటే ఎలా చెప్పారు ఏంటి అని అంటే మేము చెప్పిన అడ్రస్ అంతా వెతికాము ఎక్కడా పద్మావతి జాడ కనిపించలేదు మేం కచ్చితంగా వెతికి పెట్టుకుంటాము అని అంటారు.

Nuvvu Nenu Prema Today Episode April 12 2024 Episode 597 highlights
Nuvvu Nenu Prema Today Episode April 12 2024 Episode 597 highlights

ఇక పోలీసులు కుచలని పోలీస్ స్టేషన్ కి రావాల్సి ఉంటుంది అని చెప్తారు దానికి ఎందుకు అని అడుగుతుంది. మీరు ఇద్దరు కలిసి వెళ్లారు వచ్చేటప్పుడు మీరు ఒక్కరే ఇంటికి వచ్చారు ఆమెను ఎక్కడ వదిలిపెట్టింది ఏంటి కచ్చితంగా మీరు మాకు చెప్పి తీరాలి కదా అని అంటాడు పోలీస్. నేను చెప్తున్నాను కదా మేము ఒక పాట పడిన బంగ్లా దగ్గరికి వెళ్ళాము అక్కడ చాలా వాసన వస్తుందని నేను వెనక్కి వచ్చేద్దామని అంటే పద్మావతి నా మాట వినలేదు దాంతో నాకేం చేయాలో తెలియక పద్మావతి అక్కడే వదిలిపెట్టి వచ్చాను అని చెప్తుంది. ఈ విషయాలన్నీ మీరు పోలీస్ స్టేషన్కు వచ్చి చెప్పాలి ఇక్కడ కాదు అని అంటాడు. పోలీస్ స్టేషన్ కి వచ్చి నిజం చెప్తాను అని అంటుంది ఇక దాంతో పోలీసులు రేపు ఉదయం మీరు స్టేషన్ కి రండి అని చెప్పాక నీకు వెళ్ళిపోతారు. ఇక నారాయణ తిట్టడం ప్రారంభిస్తాడు. అసలు నీవల్లే ఇదంతా జరిగింది ఎప్పుడూ డిటెక్టివ్ అని వేషాలు వేయకు ఒకసారి వేసి అంతదాకా తీసుకొచ్చావో చూసావు కదా అయినా పద్మావతి ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు ఏమైందో అర్థం కావట్లేదు ఇదంతా నీ వల్లే అని తెగుతాడు కంగారులో ఉన్నాను ఇప్పుడు నన్ను ఇంకా తిట్టకు నారు అని అంటుంది. ఇది అక్కడే ఉన్న పార్వతి ఏడుస్తూ ఉంటే పోలీసులు కనిపెడతారు అని చెప్పారు కదా ఏడవకు అని పార్వతిని శాంతాదేవి ఓదారుస్తూ ఉంటుంది.

Nuvvu Nenu Prema Today Episode April 12 2024 Episode 597 highlights
Nuvvu Nenu Prema Today Episode April 12 2024 Episode 597 highlights

పద్మావతి విక్కి ఇద్దరు నిద్ర లోకి జారుకుంటారు. పద్మావతి లేచి చూసేసరికి విక్కీ నిద్రపోతూ ఉంటాడు ఒక పద్మావతి వికీ దగ్గరికి వెళ్లి పడుకుంటుంది. మీరు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను సారు మిమ్మల్ని నీ ప్రేమ నీ పొందడం నా అదృష్టం ఇంకా ఎన్ని జన్మలెత్తినా గాని మీరే నాకు భర్తగా రావాలని ఆ దేవుని కోరుకుంటాను అని అంటుంది. ఇక మరోవైపు దాస్ వాళ్ళు పద్మావతి వాళ్ల కోసం వెతుకుతూనే ఉంటారు అంతలో దూరంగా ఒక బంగ్లా కనిపించడం పక్కన ఉన్న రౌడీ గమనించి దాసుతో చెప్తాడు ఇక దాస్ మనం సైలెంట్ గా అక్కడికి వెళ్లి వాళ్ళు ఉన్నది కనిపెట్టాలి అయినా కానీ మనం వస్తున్నట్లు వాళ్ళకి తెలియకూడదు చప్పుడు చేయకుండా రండి అని సైలెంట్గా బంగ్లా దగ్గరికి వెళ్తారు. ఇక్కడికి పద్మావతి ఇద్దరు వస్తారు దూరం నుంచి దాస్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక అంతలో పక్కన ఉన్న రౌడీ కి ఫోన్ రావడంతో, వాళ్ళ ఆవిడతో మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు. దాసో సైలెంట్గా రమ్మంటే ఏంట్రా మీ గొడవ అని అరుస్తాడు దాంతో మళ్ళీ సైలెంట్ గా ఆ బంగ్లా దగ్గరికి వెళ్తూ ఉంటారు. మరోవైపు విక్కీ పద్మావతి ఇద్దరు ఒకరికి ఒకరు చూసుకుంటూ పద్మావతి నీ వైపు చూస్తుంటే అలానే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది అని అంటాడు విక్కీ. ఎందుకు సార్ అని అంటుంది ఏమో తెలియదు అని అంటాడు. అప్పుడే మళ్ళీ అరవిడి ఫోన్ మోగుతుంది వెంటనే విక్కీకి అరంగి వినిపించి వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు పద్మావతి అని అంటాడు. ఇప్పుడు ఎలా సారు అని అంటుంది ఏం పర్లేదు పద్మావతి నేను వాళ్లకి దొరికిపోతానని ఇక నుంచి వెళ్ళిపో ఉంటాడు. అదేంటి సారి అంత తెలిపే చెబుతున్నారు ఇంత కష్టపడి మీ ప్రేమ ఉందో ఎన్ని రోజులు తర్వాత దక్కించుకున్న నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎలా వెళ్తాను అని అంటుంది లేదు పద్మావతిని వెళ్లాల్సిందే అని అంటాడు

Nuvvu Nenu Prema Today Episode April 12 2024 Episode 597 highlights
Nuvvu Nenu Prema Today Episode April 12 2024 Episode 597 highlights

లేదు సార్ మిమ్మల్ని వదిలి వెళ్ళేదే లేదు అని తెలియదు చెప్తుంది దానితో పద్మావతి నిజంగానే ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు అదేంటి సార్ అలా అన్నారు అంటే మరి నేను చెప్పిన మాట ఎందుకు వినట్లేదు అని అంటాడు ప్లీజ్ సర్ మిమ్మల్ని అరవడం దగ్గర వదిలిపెట్టి నేను మనశ్శాంతిగా ఎలా ఉంటాను అని అంటే నువ్వు నేను ఇద్దరం దొరికిపోతే అక్క పరిస్థితి ఏంటి వాళ్ళు కావాల్సింది నేను నా ఆస్తి నువ్వు కాదు నువ్వు సైలెంట్ గా ఇక్కడే దాక్కో నేను వాళ్ళ పెళ్లి దొరికిపోతాను నేను వాళ్ళని తప్పిస్తాను తర్వాత ఇంటికి వెళ్లి పోవాలి అంటాడు. ఎంత చెప్పినా విక్కీ పద్మావతి వినదు దానితో విక్కి చేసేదే కదా పద్మావతి ఏడుస్తూ బాధగా అక్కడ ఉంటుంది. విక్కీ ఇంకా వాళ్లకు ఎదురుపడాలని బయటకి వెళ్తాడు వెళ్లేసరికి దాస్ వాళ్ళు అక్కడ ఎదురుగా నిలబడి అసలు ఇక్కడ ఉన్నారా పద్మావతి వాళ్ళు లేరా అని చూస్తూ ఉంటాడు. అంతలో ఆ తలుపు మీద రక్తం మరకలు చూసి అదిగో రవి లోపలే ఉన్నారు కదా అండి పట్టుకుందాం అనేసరికి విక్కీ ఏ డోర్ తీసుకొని బయటకు వస్తాడు.

Nuvvu Nenu Prema Today Episode April 12 2024 Episode 597 highlights
Nuvvu Nenu Prema Today Episode April 12 2024 Episode 597 highlights

ఇక దాసు పనికి పట్టుకొని రా అని అంటే అందరు రౌడీలు కలిసి విక్కి ని పట్టుకుంటారు ఇక పద్మావతిలోపలే ఉంటుంది తీసుకుని రండి రా అని అంటాడు. ఒరేయ్ పిచ్చోడా ఇంకా నా భార్యని ఇక్కడ ఎందుకు ఉంచదండ తను ఎప్పుడో పంపించేసాను అని అంటాడు అయినా కానీ దాస్ నమ్మడు నిజం చెప్తున్నాడు నువ్వు వెళ్లి చూసి రాపో అని పక్కనే ఉన్న రౌడీని పంపిస్తాడు. అన్నా భార్య అంటే కొంతమందికి ఇష్టముంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు ఈసారి భార్యకి బాగా ప్రేమిస్తాడు కాబట్టి మన నుంచి తప్పించడానికి అమ్మాయిని ఎప్పుడూ పంపించేసి ఉంటాడు అని పక్కన రెడీ చెప్తాడు వెళ్లి చూస్తే నాకు నమ్మకం వెళ్లి చూసి రాపో అని అంటే అరవి లోపలికి వెళ్తాడు ఎదురుగా పద్మావతి చేతులు జోడించి దండం పెడుతూ ఉంటుంది నేను ఇక్కడ ఉన్న విషయం చెప్పొద్దు అని మరి ఆ రౌడీ దాస్ కి నిజం చెప్పాడా లేదా తెలియాలంటే పద్మావతి రౌడీలకు దొరికిందో లేదో తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాలిసిందే..

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri