NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema April 122024 Episode 596: పద్మావతి కోసం పోలీస్ కంప్లైంట్.. దివ్య భయం.. విక్కీ పద్మావతి ల సంతోషం..

Nuvvu Nenu Prema Today Episode April 122024 Episode 596 highlights

Nuvvu Nenu Prema April 122024 Episode 596: విక్కీ పద్మావతి ఇద్దరూ తప్పించుకొని, ఒక బంగ్లాలో దాస్ కి కనిపించకుండా వెళ్లి దాక్కుంటారు. దాస్ వాళ్ల కోసం చాలా వెతుకుతాడు కానీ అక్కడ కనిపించరు. మరోవైపు పద్మావతి వికీ ఇద్దరు ఏకాంతంగా బంగ్లాలో ఉంటారు. పద్మావతి చీర రౌడీల నుంచి తప్పించుకునే క్రమంలో కాస్త చినుగుతుంది. అదే బంగ్లాలో కొన్ని చీరలు ఉండడంతో పద్మావతి వేరే శారీ కట్టుకొని నీటుగా రెడీ అవుతుంది. పద్మావతిని చూసి విక్కీ చాలా అందంగా ఉన్నావ్ పద్మావతి నాదిష్టే తగిలేలా ఉంది అని అంటాడు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంత ఆనందం నాకు ఇంత తొందరగా దొరుకుతుందని అనుకోలేదు సారు అని అంటుంది పద్మావతి.

Nuvvu Nenu Prema Today Episode April 122024 Episode 596 highlights
Nuvvu Nenu Prema Today Episode April 122024 Episode 596 highlights

ఇక మరోవైపు ఇంట్లో శాంతాదేవి పార్వతిని ఓదారుస్తూ ఉంటుంది. నా బిడ్డ ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో ఇంతవరకు తెలియలేదు తను ఎక్కడ ఉందో తెలుసా వరకు నేను ప్రశాంతంగా ఉండలేను అని పార్వతి అంటుంది ఇంట్లో అందరూ పార్వతిని హోదారుస్తూ ఉంటారు ఇక అరవింద మనమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి బాబాయ్ పద్మావతి ఎక్కడికి వెళ్ళిందో మనం కనుక్కోవాలి ఇప్పటికే పద్మావతి వెళ్లి చాలాసేపు అయింది అని అంటుంది. ఆర్య పద్మావతి దొరకాలంటే ఒకటే మార్గం ఉంది అని అంటాడు. అదేంటో చెప్పమని పార్వతి ఇంట్లో అందరూ అడిగితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అని అంటాడు. పోలీస్ స్టేషన్ ఆ అని అంటుంది అరవింద్ అవునక్కా మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పద్మావతిని వెతికి తీసుకు వస్తారు. అసలు పద్మావతి ఎక్కడికి వెళ్ళిందని మనం వెతుకుతాం మనకి తెలియదు కాబట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడమే కరెక్ట్ డెసిషన్ అని అంటారు. పార్వతి కూడా అవునమ్మా మా మమ్మీని పోలీసులు వెతికి తీసుకువస్తారు మీరు త్వరగా పోలీసులకి చెప్పండి అని అంటుంది. ఇక అక్కడే ఇదంతా గమనిస్తున్న దివ్య కృష్ణ ఇద్దరు కంగారు పడతారు.

Nuvvu Nenu Prema Today Episode April 122024 Episode 596 highlights
Nuvvu Nenu Prema Today Episode April 122024 Episode 596 highlights

దివ్య కృష్ణతో నువ్వు ఏదో చేస్తావని నమ్మి నేను నీతో చేతులు కలిపాను బావ ఇప్పుడు నాకు బాగా తెలుసు వచ్చింది నీ వల్ల ఏదీ కాదని, పద్మావతి కనక ఇంటికి వచ్చిందంటే ఇక నువ్వు నేను కలిసి జైల్లో చెప్పకూడదు తినాల్సి ఉంటుంది ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వీళ్ళు కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నారు పోలీసులు తీగలాగితే దొరికేది మనిద్దరమే ఆ విషయం నీకు ఎందుకు అర్థం కావట్లేదు బావ అని అంటుంది. అయినా పద్మావతి అంత తెలివి తక్కువదేమీ కాదు తను కచ్చితంగా రౌడీలు భారి నుంచి బయటపడి ఇంటికి వస్తుంది. ఇప్పుడు పోలీసులకు ఎదురుపడింది అంటే మొత్తం కథ రివర్స్ అవుతుంది. నేనే నిలవసరంగా నమ్ముకున్న వీళ్ళ మీద పగా ప్రతి కారం అని చెప్పి నీతో చేతులు కలిపాను నేనొక్కదాన్నే చూసుకున్నా బాగుండేది ఇప్పుడు జీవితాంతం జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది నీ వల్ల నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు బావ నువ్వు పద్మావతి వికీ మాత్రమే ఇంటికి రాకూడదు వచ్చిన నోరు విప్పకూడదు. నువ్వు ఏదో ఒకటి చేయాల్సిందే అని గట్టిగా వర్నింగ్ ఇస్తుంది. దానితో కృష్ణ చ నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసి పిల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వకుండా ఆపాలి అని అనుకొని మావయ్య ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అంత మంచిది కాదేమో అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode April 122024 Episode 596 highlights
Nuvvu Nenu Prema Today Episode April 122024 Episode 596 highlights

కృష్ణ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వద్దు అంటే ఇంట్లో అందరూ ఆశ్చర్యంగా చూస్తారు ఇక ఎందుకు అని నారాయణ అడుగుతాడు దానికి కృష్ణ ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరి మీద మనకి థ్రెడ్ ఉందని ఇస్తాము. మనకంటూ శత్రువులు ఎవరూ లేరు కదా అలాంటప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇస్తాము లేని కొన్ని పరువు తీసుకోవడం కాకపోతే అని అంటాడు దాంతో కాస్త సైలెంట్ గా ఉంటాడు నారాయణ ఆలోచిస్తూ ఉంటాడు కృష్ణ చెప్పిన మాటలు కూడా, సమయ విలువ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం కాస్త ఆగినట్టున్నారు అని మనసులో అనుకుంటారు కృష్ణ. ఇక మరోవైపు పద్మావతి విక్కి ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు. పద్మావతి ఏంటి సార్ అలా చూస్తున్నారు అని అడుగుతుంది ఇంత అందమైన భార్య నాకు దొరకడం నిజంగా నా అదృష్టం పద్మావతి అని అంటాడు. నీకు నాది స్టే తగిలేలా ఉంది అని దిష్టి తీస్తాడు పద్మావతి ఏంటి సారు ఇదంతా అని అంటుంది నువ్వు నాకు ఇలా చేసినప్పుడు నేను ఏమన్నా మాట్లాడానా నేను చేస్తే ఎందుకు నువ్వు వద్దంటావు అని అంటాడు. నాకు బాగా ఆకలిగా ఉంది అని పద్మావతి అంటుంది విక్కీ బయటకి వెళ్లి ఏదైనా తీసుకొస్తాను అని అంటాడు ఇంత రాత్రిపూట ఈ అడవిలో అది బయట రౌడీలు దొరుకుతుంటే మీరు వెళ్లి తీసుకొస్తారా ఏమి వద్దులేసారు మంచినీళ్లు తాగి పడుకుంటాను అని అంటుంది లేదు కదా ఇప్పుడు నువ్వు కష్టపడితే నేను అస్సలు చూడలేను నేను నిన్ను ప్రేమగా జాగ్రత్తగా చూసుకోవడమే నా బాధ్యత ఇకమీదట ఎప్పుడూ నువ్వు కష్టపడకూడదు నీకు అంత కన్నీళ్లు రాకూడదు నేను అందుకోసం ఏదైనా చేస్తాను పద్మావతి అని అంటాడు. మీరు ఇంత తొందరగా మారతారని నేను అసలు అనుకోలేదు సారు మీ మనసులో ఉన్న ప్రేమ బయటకు వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది పద్మావతి సరే నువ్వు ఇక్కడే కూర్చో నేను బయటికి వెళ్లి ఏదో ఒకటి దొరుకుతుంది ఏమో చూస్తాను అని అంటాడు పద్మావతి ఎంత చెప్పినా వినకుండా విక్కీ బయటకు వెళ్తాడు.

Nuvvu Nenu Prema Today Episode April 122024 Episode 596 highlights
Nuvvu Nenu Prema Today Episode April 122024 Episode 596 highlights

ఇక మరోవైపు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వొద్దని కృష్ణ నారాయణ ఆపుతాడు కానీ ఆర్య మాత్రం మనం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తేనే మంచిదనిపిస్తుంది అని అంటాడు. ఎందుకంటే పద్మావతి ఎక్కడికి వెళ్ళింది అన్నది మనకు తెలియదు పోలీస్లైతే ఎక్కడికి వెళ్ళినా వెతికి పట్టుకొని తీసుకొస్తారు. ఇవాళ రాత్రి మనం కంప్లైంట్ ఇస్తే రేపు ఉదయం కల్లా పద్మావతిని తీసుకొస్తారు పోలీసులు కాబట్టి మన పోలీస్ స్టేషన్ నాన్న అని అంటాడు. నారాయణ కూడా అసలు కుచల వైపు చూస్తూ నీ వల్లే ఇదంతా వచ్చింది ఆ అమ్మాయి ఏదో అమాయకురాలు వాళ్ళ భర్త కనిపించలేదని బాధపడుతూ ఉంటే నువ్వు డిటెక్టివ్ అని చెప్పి ఆ అమ్మాయి తీసుకెళ్లి పాడిపడిన బంగ్లా దగ్గర వదిలేసి వచ్చావు ఇప్పుడు అమ్మాయి ఇంటికి రాలేదు ఎంత టెన్షన్ పడుతున్నామో చూస్తున్నావా నువ్వు చేసే వాడిని ఇలానే ఉంటాయి అని అంటాడు దానికి కుచల డామేజ్ గర్ల్ ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను నిజంగా ఎక్కడికి వెళ్ళిపోయావు ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం నాన్న బావ అన్న మాటలు గురించి పట్టించుకోవద్దు అని అంటాడు ఆర్య ఇంక నారాయణ పోలీసులకి ఫోన్ చేసి పద్మావతి మిస్సయిన విషయం చెప్తారు. నా కోడలు ఉదయానంగా బయటికి వెళ్లిందండి ఇంతవరకు తిరిగి రాలేదు. మీరు ఎలాగైనా తనని కనుక్కోవాలి అని చెప్తాడు దానికి పోలీసులు సరే అండి ఫోటో డీటెయిల్స్ పంపించండి మేము వెతికి పెడతాము అని అంటారు ఏ ఏరియాలో మీకు కనిపించట్లేదు అన్న అనుమానం ఉందా అని అడిగితే సిటీ ఔట్స్కట్స్ లో ఉన్న బంగ్లా దగ్గర అని చెప్తాడు. సరేనండి మేము వెతికి పెడతామని పోలీసులు ఫోన్ పెట్టేస్తారు ఇక దాంతో పార్వతికి కాస్త సముదాయించి లోపలికి తీసుకువెళుతుంది అను. అరవింద కూడా ఆలోచిస్తూ ఉంటే ఏం పర్లేదు అక్క రేపు ఉదయం కల్లా పద్మావతి ఇక్కడ ఉంటుంది అని చెప్తాడు ఆర్య. ఇక అక్కడే ఉన్న కృష్ణదివ్య ఇద్దరు కంగారుపడతారు వాళ్ళు ఎంత ఆపాలని చూసినా కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిపోయింది ఇక పోలీసుల తీగలాగడం మొదలుపెడతారు మనం కచ్చితంగా దొరికిపోతాం బావఅని అంటే,దానికన్నా పద్మావతిని చంపేయడమే బెటర్ అనుకొని కృష్ణ అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు. ఇద్దరు ఇంటికి మాత్రం తిరిగిరారు అంత వాడికి గ్యారెంటీ అని కృష్ణ ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు. మరోవైపు విక్కీ పద్మావతి కోసం పండ్లను తీసుకొని వస్తాడు ఇదేంటండి అని అడుగుతుంది. ఈ అడవిదేవత ఇవే మనకి ఇచ్చింది ఇవే తినాలి అని పద్మావతి నోట్లో పెడతాడు. పద్మావతి పండ్లు తింటూ ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఉంటారు పద్మావతి నాకు నిద్ర కూడా వస్తుంది అనడంతో విక్కీ అక్కడ ఉయ్యాల వేస్తాడు. కింద నేను పడుకుంటాను నువ్వు ఉయ్యాలో పడుకో అని అంటాడు లేదంటే మీరే ఉయ్యాలో పడుకోండి నేను కింద పడుకుంటాను అంటుంది. మహారాణి నువ్వే ఉయ్యాలో పడుకోవాలి అని అంటే లేదు అండి మీరు ఎప్పుడూ నాకు పై స్థాయిలోనే ఉండాలి కానీ తగ్గకూడదు అని అంటుంది. లేదు పద్మావతి నీ ప్రేమ పొందాను నాకు అది చాలు అదే నాకు ఉన్నత స్థానం అని అంటాడు. ఇలా ఏకాంతంగా గడపడం ఎవరూ లేకుండా మనిద్దరిమే ఉండడం చాలా బాగుంది కదా సార్ అని అంటుంది అవును పద్మావతి గతం మర్చిపోయి భవిష్యత్తు గురించి ఊహించుకుంటూ ఉంటే చాలా అందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది తెల్లవారిన తర్వాత మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటాడు సరే అంటుంది పద్మావతి. ఉయ్యాలో పడుకోమని చెప్పి విక్కీ కింద పడుకుంటాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode April 122024 Episode 596 highlights
Nuvvu Nenu Prema Today Episode April 122024 Episode 596 highlights

రేపటి ఎపిసోడ్లో తెల్లవారేసరికి పద్మావతి విక్కీ ఉన్న ప్లేస్ దాస్ కనిపెట్టేస్తాడు. దాస్ వచ్చిన విషయం విక్కీ వాళ్లకు కూడా అర్థమవుతుంది. మనం ఇక నుంచి తప్పించుకోవాలంటే ఎవరో ఒకరు దాస్ కి దొరకాలి అందుకని నేనే దాస్ దగ్గరికి వెళ్తాను నువ్వు వెళ్లి పద్మావతి పారిపో అని అంటాడు లేదా సారు ఇంతకాలం తర్వాత మీ ప్రేమ నాకు దొరికింది ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లడం అంటే కుదరదు కావాలంటే దాని కోసం నా ప్రాణమైన వదిలేస్తాను నేనేం వాళ్ళ దగ్గరికి వెళ్తాను వేరే పారిపోండి అని అంటుంది. పద్మావతి ఇప్పుడు నువ్విక నుంచి వెళ్లకపోతే నా మీద ఒట్టేయని విక్కీ పద్మావతిని బలవంతంగా అక్కడి నుంచి వెళ్ళమంటాడు.

Related posts

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri