NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

Nuvvu Nenu Prema Today Episode April 20 2024 Episode 602 highlights

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602:  వికీ ఇంకొకటి పద్మావతి తీసుకు వెళుతున్న కృష్ణకి పద్మావతి వారిని ఇస్తుంది నా ప్రేమ నిజమైంది విక్కి నన్ను కాపాడతాడు అని అంటుంది అది జరగదు పద్మావతి అని అంటాడు అప్పుడే విక్కీ పద్మావతి వాళ్ళ కారుకే ఎదురుగా నిలబడి కృష్ణుని కొట్టి పద్మావతిని కాపాడతాడు. కృష్ణ తన జేబులో నుండి గన్ను తీసి విక్కి ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడలేరు అని షూట్ చేస్తాడు అప్పుడే పద్మావతి ఆ బులెట్ కి ఎదురుగా వెళ్లి తన గాయపడుతుంది. ఇక కృష్ణ అక్కడి నుంచి పారిపోతాడు. బుల్లెట్ తగడంతో పద్మావతి చాలా బాధపడుతూ ఉంటుంది నాకు మీతో బతకాలని ఉంది సారు చావాలని లేదు అని అంటుంది. విక్కీ నేను ఎలాగైనా బతికించుకుంటాను పద్మావతి అని అంటాడు అది కష్టంగానే అనిపిస్తుంది అని పద్మావతి స్పృహతప్పి పడిపోతుంది. విక్కీ పద్మావతి నీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకు వెళ్తాడు.

Nuvvu Nenu Prema Today Episode April 20 2024 Episode 602 highlights
Nuvvu Nenu Prema Today Episode April 20 2024 Episode 602 highlights

ఇక మరోవైపు అను పార్వతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అదంతా దివ్య వింటూ ఉంటుంది. పద్మావతి కోసం నేను ఏదైనా చేస్తాను మీ అని పార్వతి అంటుంది నువ్వు తొందరపడడం మంచిది కాదమ్మా అని అంటుంది. కాదమ్మా నీచుడి గురించి మనకు అంతా తెలుసు కదా ఆ మురళి గాడు ఇదంతా చేశాడేమోనని నాకు అనుమానంగా ఉంది అందుకే నేను పోలీస్లకు చెప్తానంటే నువ్వే మాపేసావు అని అంటుంది పార్వతి లేదా ఇప్పుడు కాదు మనం తొందరపడి చెప్పకూడదు అరవింద గారి భర్త మురళి ఇంట్లో అది మర్చిపోతున్నావు నువ్వు అని అంటుంది. లేదా మీ ఆ నీచుడి గురించి పోలీస్ లో చెప్తే వాళ్లే తెలుసుకుంటారు అని అంటుంది. అదంతా విని దివ్య ఎలాగైనా ఈ విషయం బావకు చెప్పాలి అని అనుకుంటుంది. అరవైపు విక్కీ నుండి పారిపోయి కృష్ణ చాలా దూరం వచ్చేస్తాడు ఇక అప్పుడే దివ్య ఫోన్ చేసి నీ మీద ఇంట్లో పార్వతికి అనుమానంగా ఉంది. ఆవిడ కనక పోలీసులతో చెప్తే నువ్వు దొరికిపోయినట్టే బావ అయినా విక్కీని ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులు కనుక్కున్నారు ఇంకొంచెం సేపట్లో ఇక్కడికి పోలీసులు వచ్చి ఏం చెప్తారు అని నాకు టెన్షన్ గా ఉంది అని అంటే నువ్వేం కంగారు పడకు దివ్య అని ఫోన్ పెట్టేస్తాడు.

Nuvvu Nenu Prema Today Episode April 20 2024 Episode 602 highlights
Nuvvu Nenu Prema Today Episode April 20 2024 Episode 602 highlights

ఇదివర వైపు హాస్పిటల్లో పద్మావతికి సీరియస్ గా ఉందని డాక్టర్ చెబుతారు 24 గంటలు గడిస్తే గాని ఏ విషయం చెప్పలేము అని అంటారు ఏదైనా మిరాకిల్ జరిగితేనే ఉండదు కానీ లేదంటే ఆవిడ కోమాలోకి వెళ్ళేటట్లు ఉంది అని డాక్టర్ చెబుతారు దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి అమ్మవారికి మొక్కుకుంటాడు. నాకోసం పద్మావతి చాలా చేసింది తనకోసం నేనేం చేయలేకపోయాను తను ఇప్పుడు నాతో ప్రశాంతంగా ఉందామనుకున్న టయానికి దూరం చేయొద్దు అని పద్మావతి కోసం ఏడుస్తూ బాధపడుతూ అమ్మవారిని దండం పెట్టుకుంటూ ఉంటాడు. కర్పూరం చేతిలో వెలిగించుకొని నా కోరిక తీర్చమ్మ నీ అమ్మవారికి దండం పెట్టుకొని ఆ కుంకుమ తీసుకొచ్చి పద్మావతికి ఇచ్చి పద్మావతి మీకోసం నేను గుడికి వెళ్లి మొదటిసారి మొక్కుకున్నాను. నీకేం కాదు పద్మావతిని బతుకుతావు ఒకసారి కళ్ళు తెరువు అని పద్మావతిని పిలుస్తూ ఉంటాడు అయినా పద్మావతి కాలు తరగదు దానితో విక్కి చాలా బాధగా ఏడుస్తూ ఉంటాడు. ఇకమీదట నీతో సంతోషంగా జీవితం గడపాలనుకున్నాను పద్మావతి ఇలా జరుగుతుందని ఊహించలేదు నా కోసం నీ ప్రాణాన్నిపణంగా పెట్టావు ఇప్పుడు నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను పద్మావతి ఆగిపోతుంది. అని బాధపడుతూ ఉంటాడు అప్పుడే పద్మావతి కళ్ళు తెచ్చిసారు అని పిలుస్తుంది పద్మావతి కూడా సంతోషపడుతుంది నేను చనిపోతాను అనుకున్నారా సారీ మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను అని అంటుంది దాంతో నాకు కావాల్సింది కూడా ఇదే పద్మావతి అని అంటాడు విక్కీ దాంతో ఇద్దరు సంతోషంగా నవ్వుకుంటారు.

Nuvvu Nenu Prema Today Episode April 20 2024 Episode 602 highlights
Nuvvu Nenu Prema Today Episode April 20 2024 Episode 602 highlights

ఇక మరోవైపు కృష్ణ ఇంటికి వెళ్లి ఆస్తి ఫైల్ ని తీసుకోవడానికి వస్తాడు. అప్పుడే రూమ్ లోకి దిగే వస్తుంది కృష్ణ ఒకసారి గా ఉలిక్కిపడతాడు నువ్వొచ్చావా ఎవరు వచ్చారు అని భయపడ్డాను కదా అంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు బావ ఇప్పుడు నీ పరిస్థితి అసలు ఏమీ బాలేదు ముందు పోయి వెనక ఉంది ఇప్పుడు పోలీసులు వచ్చి విక్కీని కిడ్నాప్ చేసింది నువ్వే అని చెప్తే నేను అరెస్ట్ చేస్తారు. మరోవైపు పద్మావతిని షూట్ చేసి వచ్చావు విక్కి ఎప్పుడైనా వచ్చి నీ అంత చూస్తాడు ఇకనుంచి తొందరగా వెళ్ళిపో బావ అని అంటుంది. కానీ నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు బావ నాకు ఏం చేయాలి ఇప్పుడు తోచట్లేదు అనవసరంగా నిన్ను నమ్మి ఎంత తప్పు చేశాను అని అనిపిస్తుంది అని అంటుంది. నువ్వు కంగారు పడకు దివ్య నీ మీద ఎవరికీ అనుమానం లేదు నువ్వు అందరితో సైలెంట్ గా ఉండు నేను ఇక్కడికి వచ్చింది ఆస్తి పేపర్ల కోసం ఇంత కష్టపడింది వీటి కోసమే కదా ఇప్పుడు ఇవి లేకపోతే నేను ఎలా వెళ్తాను ఇప్పుడు నేను ఎలాగో తప్పించుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు ఏదైనా ఎమర్జెన్సీ అయితే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు కృష్ణ అప్పుడే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కృష్ణుని ఆపుతారు. ఇక ముందు నారాయణ ఏంటి బాబు ఎక్కడికి వెళ్లావు అయినా పొద్దున్నుంచి ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి నీకు ఏమైనా తెలుసా ఆయన ఎందుకు అంత కంగారుగా ఉన్నావు చెమటలు పడుతున్నాయి అని అడుగుతాడు.

Nuvvu Nenu Prema Today Episode April 20 2024 Episode 602 highlights
Nuvvu Nenu Prema Today Episode April 20 2024 Episode 602 highlights

కృష్ణదేం లేదు అని అంటే అప్పుడే అక్కడికి వచ్చిన పార్వతి చెప్పాల్సిందే ఇప్పుడు నువ్వు నిజం ఒప్పుకో అని అంటుంది దాంతో అందరూ షాక్ అవుతారు అవును నీకు పద్మావతి వికీల గురించి తెలిసి కూడా సైలెంట్ గా ఉన్నావా ఏంటి అని అడుగుతుంది. ఏంటి అందరూ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు నాకేం తెలుస్తుంది అని అంటాడు మరి మీరు పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు ఆర్య. ఏదో పనిమీద వెళ్లాను అయినా పద్మావతి వికీలు కనిపించకుండా పోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటాడు మరి నారాయణ వెంటనే మీరు పొద్దున్నుంచి కల్లేరు విక్కి కిడ్నాప్ అయిన విషయం మీకు తెలుసా అని అంటాడు. ఆ తెలుసు అని అంటాడు దానితో మీరు ఇక్కడ లేరు కదా మీకు ఎలా తెలుసు అని అడుగుతారు దాంతో ఇప్పుడు ఏం చెప్పాలి అని ఆలోచించి. ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకోవాలి అని నాకు ఎస్ఐ గారు ఫోన్ చేసి చెప్పారు అని అంటాడు మరి ఆ చేతిలో ఫైల్ ఏంటి బావ అని అడుగుతాడు. ఎంత సమస్య ఉన్నా మన పని మనం చూసుకోవాలి కదా ఒక ప్లాంట్ కి అర్జెంటుగా కేసు వాదించాలి అందుకే వెళ్తున్నాను అని అంటాడు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రోజు దొరుకుతావు అని మనసులో అనుకుంటాడు ఆర్యా. ఇంకొంచెం సేపు బావ ఇక్కడే ఉంటే పోలీసులు వచ్చారు ఏమో లేదంటే విక్కీ వచ్చి చంపేస్తాడేమో అని దివ్య భయపడుతూ బాధ నుంచి తొందరగా వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంటుంది. ఇక విక్కి పద్మావతి ఇద్దరు కోలుకొని ఇంటికి వస్తారు. వికీ పద్మావతి ఇద్దరు ఆటోలో ఇంటి ముందు నిలుచొని ఉంటారు. నారాయణ కుచల భయపడుతూ ఉంటే పోలీసులు వచ్చి నన్ను చేస్తారేమో అని ఈ భయం అంతా పద్మావతిని తీసుకువెళ్లకముందు ఉండాలి. ఇప్పుడు భయపడి ఏం లాభం అని అంటే వికీ పద్మావతి ఇద్దరు తొందరగా ఇంటికి రావాలని పెట్టుకుంటుంది. అప్పుడే ఇద్దరు ఇంట్లో ఎంట్రీ ఇస్తారు.

Nuvvu Nenu Prema Today Episode April 20 2024 Episode 602 highlights
Nuvvu Nenu Prema Today Episode April 20 2024 Episode 602 highlights

రేపటి ఎపిసోడ్ లో ఇక ఇంట్లో వాళ్ళందరూ పద్మావతిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు అసలు ఎక్కడికి వెళ్లారు ఏమైంది ఎవరికి ఇగ్నోర్ చేశారు అని అడిగితే పద్మావతి నిజం చెబుదాం అనుకుంటుంది. కృష్ణయ్య మమ్మల్ని తీసుకెళ్లాడు అని అంతలో విక్కీ వడ్డీ పద్మావతి నేను చెప్తాను అని అంటాడు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri