NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

Nuvvu Nenu Prema Today Episode April 22 2024 Episode 604 highlights

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: విక్కీ పద్మావతి ఇంటికి తిరిగి రావాలని కుచల కోరుకుంటుంది. అను, ఆర్యతో కృష్ణ ఇదంతా చేశాడేమోనని నాకు అనుమానం గా ఉంది అని చెప్తుంది. నువ్వు చెప్తుంది నిజమే అని నాకు కూడా అనిపిస్తుంది బావ కంగారు చూస్తుంటే కచ్చితంగా విక్కీ పద్మావతి కనిపించకుండా పోవడానికి వెనుక బావ ఉన్నాడేమోనని అనిపిస్తుంది కానీ అదే నిజమని తెలిస్తే మాత్రం నేను ఇంట్లో అందరి ముందు వాడి నిజ స్వరూపం బయటపెట్టి తీరుతాను అని ఆర్య అంటాడు. ఇప్పుడే ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పేద్దాం అని అంటే అను వద్దు ఇప్పుడే మనం ఏమి తొందర పడొద్దు విషయం మొత్తం తెలుసుకున్న తర్వాత మాట్లాడదాము లేదంటే అరవింద్ గారు బాధపడతారు అని అంటుంది. అవును నువ్వు చెప్పింది కూడా నిజమే అక్క ని మనం బాధ పెట్టకూడదు కదా అని అంటాడు ఆర్య.

Nuvvu Nenu Prema Today Episode April 22 2024 Episode 604 highlights
Nuvvu Nenu Prema Today Episode April 22 2024 Episode 604 highlights

ఇక ఇంటికి విక్కీ పద్మావతి ఇద్దరు వస్తారు. వాళ్ళిద్దరిని చూసి ఇంట్లో అందరూ సంతోషపడతారు. పార్వతి పద్మావతిని చూసి చాలా సంతోషిస్తుంది ఇంట్లో ఇంతమంది ఉంటే ఎవరికి చెప్పకుండా విక్కిని కాపాడడానికి నువ్వే ఎందుకు వెళ్లావు అని అడుగుతుంది. ఆర్య అసలు నువ్వు లండన్ వెళ్లకుండా ఎక్కడికి వెళ్లావు రిటర్న్ మళ్లీ ఎందుకు వచ్చావు నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు అని అడుగుతాడు. ఇంతకీ అసలు పద్మావతి విక్కీ కిడ్నాప్ అయిన విషయం నీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది ఇంకా ఇంట్లో అందరూ ప్రశ్ని వర్షం కురిపిస్తారు పద్మావతి వికీ ఇద్దరు సమాధానం చెప్పకుండా ఉంటారు ఇంతలో పద్మావతి అసలు దీని అందరికి కారణం ఎవరు నారాయణ అడుగుతాడు అప్పుడే పద్మావతి కృష్ణ గురించి చెప్పాలని నోరు తెరవబోతుంది ఇంట్లో అందరి ముందు చెప్తే కానీ, ఇంట్లో వాళ్లకు కూడా తెలియదు కదా అని అనుకుంటుంది పద్మావతి అంతలో విక్కీ పద్మావతిని చెప్పద్దని సరిగ్గా చేస్తాడు ఇక నేనే చెప్తాను అని బిజినెస్ లో నాకు ఉన్న ప్రత్యర్థులు ఇలా చేసి ఉంటారు. నేను వాళ్ళ సంగతి చూసుకుంటాను మీరు దీని గురించి ఆలోచించొద్దు అని ఇంట్లో వాళ్లకి చెప్తాడు ఇక దాంతో ఇంట్లో అందరూ రెస్ట్ తీసుకోమని విక్కీ పద్మావతిని పంపిస్తారు.

Nuvvu Nenu Prema Today Episode April 22 2024 Episode 604 highlights
Nuvvu Nenu Prema Today Episode April 22 2024 Episode 604 highlights

ఇక మరోవైపు దివ్య వికీ పద్మావతి ఇద్దరినీ ఇంటికి రావడం చూసి కంగారుపడుతుంది అసలు పద్మావతి చనిపోయిందని బావ చెప్పాడు ఎలా బతికి వచ్చింది ఇప్పుడు ఈ విషయం అర్జెంటుగా బావకు చెప్పాలి అని అనుకుంటుంది వెంటనే కృష్ణకి కాల్ చేస్తుంది అప్పటికే కృష్ణ ఆస్తి పేపర్ విషయం గురించి లాయర్ తో మాట్లాడుతూ ఉంటాడు ఇక దివ్య ఫోన్ చేసి భావ ఎక్కడున్నావ్ అని అడుగుతుంది ఏమైందో చెప్పు దివ్య ఆస్తి పేపర్ల గురించి మాట్లాడుతున్నాను విక్కీ వచ్చి ఏదైనా ఎడ్యుకేషన్ పెట్టకుండా శాశ్వతంగా ఆస్తినా సొంతం అయ్యేలా ప్లాన్ చేస్తున్నాను అని అంటారు. నువ్వు చేసిన పనికి నేను ఇరుక్కుని ఎలా ఉన్నాను బావ అసలు ఇప్పుడు నువ్వు దొరికిపోవడం ఖాయం అనిపిస్తుంది అని అంటుంది

Nuvvu Nenu Prema Today Episode April 22 2024 Episode 604 highlights
Nuvvu Nenu Prema Today Episode April 22 2024 Episode 604 highlights

నువ్వు కంగారు పడకుండా విషయం ఏంటో చెప్పు దివ్య అని అంటాడు కృష్ణ దాంతో దివ్య భావ విక్కి పద్మావతి ఇద్దరు ఇంటికి వచ్చారు అని చెప్తుంది ఒకసారిగా ఆ మాట విని కృష్ణ షాక్ అవుతాడు అదేంటి పద్మావతి చనిపోయింది కదా అని అంటాడు. నువ్వు అన్ని చేశాను అని అనుకుంటావు బావ కానీ కొన్ని పనులు అలానే మిగిలి ఉంటాయి నువ్వు పద్మావతి చనిపోయిందని ఊహించుకున్నట్టు ఉన్నావు అని అంటుంది లేదు దివ్య నా చేతులతో నేనే కాల్ చేశాను అని అంటే అదేం లేదు ఇంటికి వచ్చారు అని అంటుంది. అయితే నా గురించి నిజం చెప్పారా అని అడుగుతాడు కృష్ణ లేదు బావ ఇద్దరు నీ గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు వాళ్ళిద్దరూ కలిసి ఏదో పెద్ద ప్లానే వేస్తున్నారు అని అంటుంది ఎంత ప్లాన్ వేసినా గానీ నా ప్లాన్ నాకు వ్యా అని అంటే ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పింది. అలా ఆలోచించబట్టే ఇక్కడ దాకా వచ్చింది విషయం కాస్త ఆచితూచి చెయ్యి బావ ఏ పని చేసినా అని చెప్తుంది. దాంతో సరే అంటాడు కృష్ణ ఇక ఫోన్ పెట్టేస్తుంది దివ్య.

Nuvvu Nenu Prema Today Episode April 22 2024 Episode 604 highlights
Nuvvu Nenu Prema Today Episode April 22 2024 Episode 604 highlights

ఇక మరోవైపు విక్కీ పద్మావతి ఇద్దరు రెస్ట్ తీసుకోవడానికి రూమ్ లోకి వెళ్తారు విక్కి నువ్వు ఉండటబట్టే నేను బయటపడ్డాను పద్మావతి అని అంటాడు. నీలాంటి భార్య దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అని అంటాడు ఇక జీవితాంతం నిన్ను కష్ట పెట్టకుండా చూసుకుంటాను. నీకు ఇప్పుడు రెండే విషయాలు చెప్పాలనుకుంటున్నాను పద్మావతి ఒకటి నాతో ఇన్ని కష్టాలు వచ్చినా తోడుగా ఉండి నన్ను కాపాడినందుకు నీకు థాంక్స్ చెప్తున్నాను గతంలో నేను నిన్ను బాధ పెట్టినందుకు సారీ పద్మావతి అని అంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే సారు అని ఉంటే లేదు పద్మావతి నేను నీకు నిజంగా చాలా రుణపడి ఉన్నాను అని అంటాడు. పద్మావతి విక్కి కి తగిలిన దెబ్బలకు మందు రాస్తూ ఉంటుంది. నాకు నా కన్నా మీరే ముఖ్యంశాలు అని అంటుంది.అయినా సారు కింద నేను నిజం చెబుదామనుకుంటే మీరు ఎందుకు ఆపారు అని అడుగుతుంది పద్మావతి కృష్ణ గురించి మనం నిజం చెప్తే సరిపోయేది మీ బావ ఎటువంటి వాడు ఇంట్లో అందరికీ తెలిసిపోయేది కదా మనల్ని ఇంత బాధ పెట్టినప్పుడు మనం ఎందుకు ఆయన పేరు బయటికి చెప్పకుండా ఉండాలి సారు అని అడుగుతుంది. మా అక్క అసలే ప్రెగ్నెంట్ పద్మావతి, తన కడుపులో పెరుగుతుంది మా అమ్మ తనకి షాకింగ్ విషయాలు చెప్తే తట్టుకోలేదు. ఇప్పుడు మా బావ గురించి మనం నిజం చెప్తే అక్క తట్టుకోలేక ఏమన్నా అయితే నేను తట్టుకోలేని పద్మావతి అని అంటాడు దాంతో అవును సార్ నేను అసలు అరవింద గారి గురించి ఆలోచించడం మర్చిపోయాను అని అంటుంది .ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode April 22 2024 Episode 604 highlights
Nuvvu Nenu Prema Today Episode April 22 2024 Episode 604 highlights

రేపటి ఎపిసోడ్ లో కృష్ణ, విక్కీ కి కాల్ చేస్తాడు నా గురించి నువ్వు నిజం చెప్పాలని చూస్తే నీకే ప్రమాదం విక్కీ అని అంటాడు. మా అక్కకి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఊరుకోను అని అంటాడు విక్కీ. నువ్వు నా గురించి ఆలోచించడం మానయకపోతే నేను మీ అక్క ను ఏమైనా చేస్తాను అని అంటాడు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri