NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

Nuvvu Nenu Prema Today Episode April 24 2024 Episode 606 highlights

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: విక్కీ అరవింద దగ్గరికి వెళ్తాడు. గుడిలో అరవింద ఉందని నారాయణ చెప్తాడు తను తీసుకొస్తానని వెళ్తాడు. కానీ అక్కడ అరవింద్ కనిపించదు దాంతో విక్కీకి ఏం చేయాలో తెలియదు ఇంతలో కృష్ణ ఫోన్ చేసి అరవింద నా దగ్గర సేఫ్గా ఉంది నువ్వు నన్ను చంపాలనుకుంటే మాత్రం తను నేను చంపేస్తాను అని బెదిరిస్తాడు. అసలు మాకు ఎక్కడ ఉందో నిజం చెప్పు అని అంటే నువ్వే కనుక్కో మీ అక్క ఎక్కడ ఉంది నువ్వే తెలుసుకో అని అంటాడు ఇక దాంతో కృష్ణ అరవింద్ అను ఎక్కడ దాచి పెట్టాడు అని విక్కీ ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు ఎంత వెతికినా కానీ అరవింద్ నీకు దక్కదు నీకు ఎందుకంటే తను నా దగ్గర ఉంది అని అనుకుంటాడు కృష్ణ ఇక విక్కీ నిరాశగా ఇంటికి తిరిగి వచ్చేస్తాడు.

Nuvvu Nenu Prema Today Episode April 24 2024 Episode 606 highlights
Nuvvu Nenu Prema Today Episode April 24 2024 Episode 606 highlights

ఇక విక్కీ ఇంటికి రావడంతో ఇంట్లో అందరూ అరవింద్ అని తీసుకురాకుండా వచ్చావ్ ఏంటి అని అడుగుతారు. నీకు మాత్రం ఏమీ సమాధానం చెప్పరు కానీ ఇంట్లో అందరూ అరవింద్ కోసం వెళ్లావు కదా తను రానందా లేదంటే పూజలో ఉందా ఏంటి తర్వాత వస్తానందో అని అడుగుతారు కానీ విక్కి మాత్రం మామూలుగా ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. ఏంటివికి ఎంతమంది అడుగుతున్నావ్ కనీసం సమాధానం చెప్పవు అని నారాయణ అంటాడు పద్మావతి ఏంటి సారు ఇంట్లో అందరూ అరవింద్ గారి గురించి అడుగుతుంటే అరవింద్ గారిని తీసుకొస్తాను అని చెప్పి మీరు ఒక్కరే వచ్చారండి ఆయన అరవింద్ గారికి ఏమైంది అని అడుగుతుంది. మీకు ఏమి మాట్లాడకుండా ఇంట్లో అందరికీ సమాధానం చెప్పకుండా రూమ్ కి వెళ్ళిపోతాడు. ఇదేంటి మనం ఇంతమంది అరవిందు గురించి అడుగుతుంటే ఒక మాట కూడా చెప్పకుండా వీక్ వెళ్లిపోతున్నాడు అని నారాయణ అంటాడు ఇక వెంటనే శాంతాదేవి నాకెందుకు భయంగా ఉంది అరవింద కు ఏమైనా జరిగి ఉంటుందేమోనని భయంగా ఉంది అని అంటే ఇక పద్మావతి మీరంతా టెన్షన్ పడొద్దు నేను వెళ్లి కనుక్కుంటాను ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు అసలు అరవింద గారు ఎందుకు రాలేదు నేను కనుక్కొని మీకు చెప్తాను అని విక్కీ రూమ్ కి వెళుతుంది. విజయాపటికే బాధపడుతూ ఉంటాడు. తన యొక్క జడ కృష్ణ చెప్పినందుకు అసలు ఎక్కడ దాచి పెట్టాడు ఏంటో తల్లి లేకుండా నేను ఒంటరిగా అయినప్పుడు అక్కయ్య నన్ను చీర తీసి ఇంతకుముందు చేసింది ఇప్పుడు అక్క కష్టాలు అంటే నేనేం చేయలేకపోతున్నాను అని మనసు అనుకోని కృష్ణ అన్న మాటలు అన్ని గుర్తు చేసుకుని మనసులో బాధపడుతూ ఉంటాడు అప్పుడే పద్మావతి వస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode April 24 2024 Episode 606 highlights
Nuvvu Nenu Prema Today Episode April 24 2024 Episode 606 highlights

ఇక పద్మావతి ఏంటి సారు ఇంట్లో ఎంతమంది అడుగుతుంటే ఏమి సమాధానం చెప్పకుండా వచ్చేసారు వాళ్ళందరికీ ఎంత కంగారుగా ఉంటుంది. మౌనంగా ఉందో నిజం నాకైనా చెప్పండి సార్ అని అంటుంది దాంతో ఒకసారి ఎమోషనల్ గా పద్మావతిని హగ్ చేసుకుని ఏడుస్తాడు ఇదేంటి సారూ మీరు ఏడుస్తున్నారా ఏమైంది ఏమి జరిగిందో నాకు చెప్పండి అని అంటుంది. నేను అక్కను తీసుకురావడానికి గుడికి వెళ్తే అప్పటికే అక్కని ఆ దుర్మార్గుడు తీసుకెళ్లిపోయాడు. ఆ విషయం వాడే ఫోన్ చేసి నాతో చెప్పాడు మీ అక్క నా దగ్గర సెఫ్ గా ఉండాలంటే నువ్వు నన్ను చంపాలనుకున్న ఆలోచన పూర్తిగా మానేయాలి లేదంటే మీ అక్కకి ప్రమాదం అని అన్నాడు ఇప్పుడు ఒక ప్రమాదంలో ఉంది పద్మావతి ఏం చేయాలో అర్థం కావట్లేదు దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియట్లేదు అని అంటాడు ఇటువంటి నీ పద్మావతి అయితే మీ అక్క ఎక్కడ ఉందో మనం వెళ్లి వాడిని బుద్ధి చెప్పి అరవింద నీ ఇంటికి తీసుకొద్దాం అని అంటుంది కానీ అసలు అరవింద్ ఎక్కడ ఉందో నాకు తెలియదు అని విక్కి చెప్తాడు. ఇక పద్మావతి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది అవునా ఇప్పుడు అరవింద కడుపుతో ఉన్నారు. కానీ చూడు ఏం చేస్తాడో ఏంటో అని అంటుంది పద్మావతి. ఇప్పుడు ఏం చేయాలి సారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా అరవింద గారి గురించి కనుక్కోవాలి అని అనుకుంటుంది.

Nuvvu Nenu Prema Today Episode April 24 2024 Episode 606 highlights
Nuvvu Nenu Prema Today Episode April 24 2024 Episode 606 highlights

ఇటు మరోవైపు దివ్య విక్కీ ఇంటికి వచ్చాడు కానీ ఏమీ చెప్పట్లేదు అసలు అరవింద్ కి ఏమైందో ఏంటో కనుక్కోవాలి అని కృష్ణ దగ్గరికి వెళ్తుంది. కృష్ణా దివ్యతో ఏంటి దివ్య ఇంత అర్జెంటుగా నన్ను కలవాలి అన్నావు ఏంటో ఏమైందో చెప్పు అంటే టెన్షన్తో నా మతిపోయేలా ఉంది బావ నువ్వు చెప్పింది ఏంటి అక్కడ జరుగుతుంది ఏంటి అని అంటుంది దాంతో ఏమైందో చెప్పు అంటాడు కృష్ణ. పద్మావతి వికీ ఇద్దరూ చనిపోయారు ఇక ఇంటికి రారు అని చెప్పావు కానీ ఇద్దరు ఇంటికి వచ్చారు. ఇప్పుడేమో అరవింద్ కనిపించట్లేదు ఈ అరవింద్ ఎక్కడికి వెళ్లిందో చెప్పమంటే విక్కీ చెప్పట్లేదు అసలు ఏమైందో నాకు అర్థం కావట్లేదు అసలు అరవింద్ కూడా నీ దగ్గరే ఉంది కదా లేదంటే ఇది వేరే వాళ్ళ పని అని అడుగుతుంది. నువ్వే అనుకున్నది నిజమే దివ్య అరవింద్ నా దగ్గరే ఉంది అని అంటాడు కృష్ణ. ఆ మాటలకు దివ్య సంతోషపడుతుంది అవునా బావా నువ్వే ప్లాన్ చేసావా అని అంటుంది. అవును అసలు అరవింద గుడి దగ్గరికి వచ్చినప్పుడు, బిక్కి వచ్చేలోపు నేను తన దగ్గరికి వెళ్లి, విక్కీ బిజినెస్ లో ఎవరో శత్రువులు ఉన్నారు రానమ్మ అందుకే విక్కి నిన్ను తీసుకొని సేఫ్గా ఒక వారం రోజులు వేరే చోట ఉంచమన్నాడుఅని చెప్పాను దాంతో అరవింద సరే అని కార్ ఎక్కింది అయినా వికీతో మాట్లాడితే కానీ తను నమ్మదు అనుకొని వేరే మిమిక్రీ ఆర్టిస్ట్ ద్వారా విక్కీ మాట్లాడినట్టుగా అక్క నువ్వు బావతో వెళ్ళు అని చెప్పడం రికార్డు చేయించి ఇచ్చాను అరవింద నాతో పాటు వచ్చేసింది ఇప్పుడు అరవింద్ జాగ్రత్తగా ఎవరికీ తెలియని ప్లేస్ లో ఉంచాను అని అంటాడు మాయలపాకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లు ఇప్పుడు నా ప్రాణం అరవింద చేతిలో ఉంది అరవింద్ అని బయటికి వదిలితే ఆ విక్కీ నన్ను చంపేస్తాడు అందుకే అరవింద్ అని అడ్డం పెట్టుకొని విక్కిని బెదిరించాను అని అంటాడు ఇక సూపర్ బావ నువ్వు అరవింద్ ని కిడ్నాప్ చేసి విక్కీ కి చెప్పి పెట్టేసావు అని అంటుంది దివ్య ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అక్కడ ఏం జరిగిందో నాకు చెప్తూ ఉండు నేను మిగిలిన కథంతా నడిపిస్తాను అని అంటాడు కృష్ణ.

Nuvvu Nenu Prema Today Episode April 24 2024 Episode 606 highlights
Nuvvu Nenu Prema Today Episode April 24 2024 Episode 606 highlights

ఇక మరోవైపు విక్కీ డల్లుగా ఆలోచిస్తూ ఉంటే పద్మావతి భోజనం తీసుకుని వెళుతుంది ఏంటి సార్ భోజనం మానేస్తే మీ అక్క తిరిగి వస్తుందా లేదంటే కష్టాలు ఏమన్నా తీరుతాయా అని అంటుంది అది కాదు పద్మావతి నాకు తినాలని లేదు అని అంటాడు. ఎంత ప్రాణమా నీకు తెలుసు కదా తన చిన్నప్పటి నుంచి నేను ఎంత ప్రేమగా పెంచింది ఇప్పుడు తనని ఇలా దూరం చేసుకోవాల్సి వస్తుంది నేను అనుకోలేదు పద్మావతి అని అంటాడు. ఇక్కడ మీరు భోజనం చేయకుండా ఉంటే మీ అక్క సంతోషిస్తుందా ఏంటి ముందు భోజనం తినండి టాబ్లెట్స్ వేసుకోవాలి అని పద్మావతి బలవంతంగా విక్కీ కి భోజనం పెట్టాలనుకుంటుంది కానీ విక్కీ తినడు దాంతో పద్మావతి బాధపడుతుంది వెంటనే విక్కీ రియలైజ్ అయ్యి పద్మావతిని బాధ పెట్టకూడదు అనుకున్నాను ఇప్పుడేమో తనని నా వల్లే బాధపడేలా చేస్తున్నాను నేను అన్నం తింటే దానికి సంతోషంగా ఉంటుంది అని మనసులో అనుకొని సరే పద్మావతి భోజనం పెట్టు అని అంటాడు. ఇక బాధలో ఉన్న పద్మావతి కూడా సంతోషంగా భోజనం పెడుతుంది టాబ్లెట్లు ఇస్తుంది మీకీ సంతోషంగా చూస్తూ ఉంటాడు పద్మావతి మీరు ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అని అంటుంది వికీ పద్మావతి తో నువ్వు ఎప్పుడు ఇలానే ఉండాలి పద్మావతి అని అంటాడు మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను సారీ అదే మీరు బాధపడితే నా ప్రాణం పోయినట్టు అవుతుంది అని అంటుంది. విక్కీ పద్మావతికి దిష్టి చుక్క పెడతాడు ఇదేంటి సారూ అని అంటుంది ఆ నిండు చందమామ లాంటి నీకు దిష్టి తగలకూడదు అని చుక్క పెట్టాను చందమామలో కూడా మచ్చ అందమే కదా అని అంటాడు విక్కీ. పద్మావతి మీరు ఇంత సంతోషంగా ఉంటే నాకు చాలుసారు మీరు బాధపడితే నేను చూడలేను మీరు ఇలా సంతోషంగా ఉండి నాతో ప్రేమగా ఉంటే నాకు ఈ లోకాన్ని ఎదిరించే అంత బలం వస్తుంది అని అంటుంది. విక్కీ పద్మావతి వెళ్లిన తర్వాత తనని ఎప్పటికీ బాధ పెట్టకూడదు తనని బాధ పెట్టనని మాట ఇచ్చి తీసుకు వచ్చాను ఇక పద్మావతి ఎప్పటికి నవ్వుతూ ఉండాలి అని అనుకుంటాడు. నీకోసం ఏదైనా చేస్తాను అని మనసులో అనుకుంటాడు. ఇక మరోవైపు అరవింద రూంలో ఒకటే ఉంటుంది విక్కీ గురించి ఆలోచిస్తుంది ఇంట్లో అందరూ నా గురించి బాధపడుతూ ఉంటారు అసలు ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలియదు కదా వాళ్ళకి చెప్పాలి అని ఫోన్ ట్రై చేస్తుంది ఎంతసేపటికి ఫోన్ కలవదు ఇదేంటి ఫోన్ కలవట్లేదు అని విక్కీకి కాల్ చేస్తుంది విక్కీ ఫోన్ కూడా కలగదు దాంతో ఆప్ దే రూమ్ లో ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ ద్వారా ఇంట్లో వాళ్లకి విషయం చెప్పాలనుకుంటుంది అప్పటికే ఆహ్ ఫోన్ కూడా కలవదు ఒక్క ఫోన్ కూడా కలవట్లేదు ఏంటి అని అనుకుంటూ ఉండగా కృష్ణ వచ్చి అరవింద్ కి ఫోన్ ఇస్తాడు. అరుంధ ఆశ్చర్యంగా చూస్తుంది ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode April 24 2024 Episode 606 highlights
Nuvvu Nenu Prema Today Episode April 24 2024 Episode 606 highlights

రేపటి ఎపిసోడ్ లో విక్కీ పద్మావతి ఇద్దరు రెడీ అవుతారు. పద్మావతి అద్దం ముందు నుంచొని తన జాకెట్ కి వెనకాల రెడ్డి ముడి వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ తనకి అందదు అక్కడే ఉన్న విక్కీ నువ్వెందుకు అంత కష్టపడుతున్నావ్ నన్ను అడిగితే నేను వేస్తాను కదా అని పద్మావతికి హెల్ప్ చేస్తాడు. విక్కీ పద్మావతిని చూస్తూ అలానే ఉండిపోతాడు ఏంటి సార్ అలా చూస్తున్నారు అంటే, విక్కీ పద్మావతి ఏమీ మాట్లాడకుండా నువ్వు నాకు ఒకటి ఇస్తే ఇకనుంచి నేను పంపిస్తాను పద్మావతి అని అంటాడు. ఏంటి సారు ఇంటి దగ్గరికి వచ్చారు నేను వెళ్ళాలి నాకు పని ఉంది అని అంటుంది. నువ్వు ముద్దు ఇస్తే నేను వదులుతాను పద్మావతి అని అంటాడు. పద్మావతి ఆశ్చర్య పోతుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella