NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema April 4 2024 Episode 589: పద్మావతిని దోషిగా చేసిన కృష్ణ.. విక్కీని శాశ్వతంగా పైకి పంపించాలనుకున్న కృష్ణ పద్మావతి కనిపెట్టనుందా?

Nuvvu Nenu Prema Today Episode April 4 2024 Episode 589 highlights

Nuvvu Nenu Prema April 4 2024 Episode 589: పద్మావతి పోలీస్ స్టేషన్కు వెళ్లి రావడం ఇంట్లో ఎవరికి తెలియకుండా ఉండాలి అనుకుంటుంది అనుకోకుండా కృష్ణ పద్మావతి కుచల ఇద్దరూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి వచ్చినట్లు ఇంట్లో అందరికీ చెప్తాడు. అందరూ పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్లారు అని అడిగితే అందుకు అరవింద్ కి నిజం తెలిస్తే బాధపడుతుందని పద్మావతి, పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వెళ్లానని అబద్ధం చెప్తుంది అందుకు కుచ్చులు కూడా అవును అని అంటుంది కానీ కృష్ణ మాత్రం పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఇంటికి వచ్చి చేస్తారు కానీ పోలీస్ స్టేషన్ కి మీరు వెళ్లడం ఎందుకు అని అడుగుతాడు దాంతో నారాయణ మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడిగితే నేను చేసే వాడిని కదమ్మా అని అంటాడు కానీ పద్మావతి లేదు పాస్పోర్ట్ వెరిఫికేషన్ కి వెళ్ళాము మనకి తెలిసిన వాళ్ళు కాబట్టి నన్నే అక్కడికి రమ్మన్నారు వెళ్లి వస్తున్నాను అని చెబుతుంది ఇక దాంతో ఇంట్లో అందరూ నమ్ముతారు కానీ కృష్ణ మాత్రం దివ్యతో పద్మావతి మనం జాగ్రత్తగా ఉండాలి తను వెనక ఏదో ప్లాన్ చేస్తోంది. అదేంటన్న మనం కనిపెట్టాలి అయినా పద్మావతి ఏదైనా తేడా వస్తే మనల్ని ఊరికే వదలదు జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటారు.

Nuvvu Nenu Prema Today Episode April 4 2024 Episode 589 highlights
Nuvvu Nenu Prema Today Episode April 4 2024 Episode 589 highlights

ఇక పద్మావతి విక్కీ ఫోన్ చేయకపోవడంతో తను ఫోన్ చేయలేదు అంటే కచ్చితంగా ఏదో ఆపదలో ఉన్నాడని అనుకుంటుంది. ఇదంతా విక్కీ తో సంతకం చేయించిన ఫైలు కృష్ణకు ఇవ్వకుండా దాచిపెట్టిన విషయం గుర్తు చేసుకొని ఆ ఫైల్ అక్కడికి వెళ్లి వెతుకుతుంది కానీ అక్కడ ఆ ఫైల్ ఉండదు తను దాచి పెట్టిన ప్లేస్ లో నుంచి ఫైల్ ఎవరు తీసుకున్నారు అని ఆలోచించి కచ్చితంగా ఇది కృష్ణవేణి తీసుకొని ఉంటాడు అని అనుకుంటుంది ఇక వెంటనే కృష్ణ దగ్గరికి వెళ్లి వికీ సంతకం పెట్టిన ఫైల్ నువ్వే తీసుకున్నావు కదా అని అడుగుతుంది నా ఫైలు నేనెందుకు తీసుకుంటాను పద్మావతి నువ్వే ఇస్తానన్నావు కదా నిజం చెప్పిన తర్వాత ఇస్తానని ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావా అని కృష్ణ రివర్స్లో పద్మావతిని అరుస్తాడు ఇక పద్మావతి నువ్వే తీసుకున్నావు కచ్చితంగా నాకు తెలుసు అని అంటుంది కానీ కృష్ణ మాత్రం నేను తీసుకోలేదు అని అంటారు.

Nuvvu Nenu Prema Today Episode April 4 2024 Episode 589 highlights
Nuvvu Nenu Prema Today Episode April 4 2024 Episode 589 highlights

నువ్వే తీసుకొని నా మీద అంటున్నావా నువ్వు నాకు నిజం చెప్పిన తర్వాత ఇస్తానని చెప్పావు కానీ నేను ఇంకా అప్పుడు నిజం చెప్పలేదు కాబట్టి సరిపోయింది నా లైఫ్ ని రిస్క్ చేసి నిజం చెబుదామనుకున్నాను. నీకోసం నిజం చెప్తా అనుకుంటే ఇవాళ నువ్వు నన్ను మోసం చేశావు నాకు తెలియదు పద్మావతి ఆ ఫైల్ ఎక్కడున్నా సరే నువ్వే తీసుకొచ్చి ఇవ్వాలి అని రివర్స్లో పద్మావతికి వార్నింగ్ ఇస్తాడు ఇక పద్మావతి వెళ్ళిపోతుంది. ఆ ఫైల్ నా దగ్గరే ఉంది అన్న విషయం తనకు తెలియదు. ఆ ఫైలే కాదు పద్మావతి నువ్వు విక్కీ కోసం పడుతున్న ఆరాటం కూడా బూడిదలో పోసిన పని ఎందుకంటే విక్కి నా దగ్గరే సేఫ్ గా ఉన్నాడు కానీ కొన్నాళ్ల తర్వాత ఉండడు. ఆస్తి ఎప్పుడైతే నా చేతిలోకి వస్తుందో తర్వాత నేను విక్కీని డైరెక్ట్ గా పైకే పంపిస్తాను నేనే దగ్గర ఉండి పైకి సాధనం పోయి వస్తాను ఇక నీకు ఎప్పటికీ విక్కీ దక్కడు అని అనుకుంటాడు కృష్ణ.

Nuvvu Nenu Prema Today Episode April 4 2024 Episode 589 highlights
Nuvvu Nenu Prema Today Episode April 4 2024 Episode 589 highlights

ఇక పద్మావతి కోసం విక్కీ బాధపడుతూ ఉంటాడు రౌడీలు భోజనం తీసుకొచ్చి ఇచ్చిన విక్కీ వద్దని చెప్తాడు బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చినా వద్దని చెప్తాడు కానీ రౌడీలు విక్కీ తో మీరు భోజనం చేయకపోతే మీరు అలసిపోతారు మాకు వచ్చే నష్టమేం లేదు మీరు ఏదో ఒకటి తినాలి అని అంటే అందుకు విక్కీ నేను ఇక్కడ ఉన్నంత సేపు ఏమీ తినను అని అంటాడు కానీ అక్కడ రౌడీలు మీరు తిన్న తినకపోయినా మాకేం సంబంధం లేదు అని వాళ్ళు మాత్రం తింటూ ఉంటారు ఇక అందులో ఉన్న ఒక రౌడీ కృష్ణ కి కాల్ చేయడానికి బయటికి వస్తాడు. ఇక మరోవైపు పద్మావతి ఆ ఫైల్ కనిపించకపోవడంతో కృష్ణ అబద్ధం చెపుతున్నాడు తనే తీసి ఉంటాడు అని అనుమానపడుతుంది. కానీ ఎలాగైనా సరే కృష్ణ రూమ్ లోకి వెళ్లి ఆ ఫైల్ ఉందేమో వెతుకుదాం లేకపోతే అప్పుడు ఆలోచిద్దామని కృష్ణ గదిలోనికి వెళ్లి ఫైల్ కోసం వెతుకుతుంది ఈ లోపు కృష్ణ అక్కడికి వస్తాడు పద్మావతి కృష్ణ కనపడకుండా మంచం వెనకాల దాక్కుంటుంది. లోపలికి వచ్చిన కృష్ణా మనసులో ఈ ఆస్తి పేపర్లు రాగానే అరవింద్ అని కూడా ఏదో ఒకటి చేసేయాలి అక్కడ విక్కి ఇక్కడ అరవింద ఇద్దరు లేకుండా అడ్డు తొలగించుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు అంతలో దాసు ఫోన్ చేస్తాడు అని అడుగుతాడు కృష్ణ విక్రమాదిత్య గారు ఏది పెట్టినా తినట్లేదు అని రౌడీ చెప్తాడు ఇక దాస్ చెప్పిన మాటలు విని కృష్ణ కోపడతాడు మీకు అంత డబ్బులు ఇచ్చి ఆయన అక్కడ ఉంచింది ఎందుకు మీరు ఏం భోజనం చేయట్లేదు అని చెప్పడానికా అయినా మీకు ముందే చెప్పాను కదా ఆయన మన బంగారు బాతు లాంటివాడు మీరు ఆయన్ని జాగ్రత్తగా ఈ పది రోజులు చూసుకోమని ఇక మీ వల్ల కాదని నాకు అర్థమైంది నేను ఇప్పుడే వస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తాడు ఇక వీళ్ళకి ఏది చెప్పినా ఇంతే చేస్తారు అనుకోని అక్కడి నుంచి లేచి వాష్ రూమ్ లోనికి వెళ్తాడు ఇక పద్మావతి అదంతా గమనిస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode April 4 2024 Episode 589 highlights
Nuvvu Nenu Prema Today Episode April 4 2024 Episode 589 highlights

ఇక పద్మావతి కృష్ణ లోపలికి వెళ్ళగానే తను బయటికి వచ్చేస్తుంది. ఎలాగైనా కృష్ణ ఏదో ప్లాన్ చేస్తున్నాడని పద్మావతి గమనిస్తుంది అదేంటో కనుక్కోవాలని కృష్ణతో పాటు తను కూడా అదే కారులో వెళ్లి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలి అనుకుంటుంది అందుకు కిందకి వస్తూ ఉంటే కుచల ఎదురవుతుంది. పద్మావతిని ఆపుతుంది నేను నువ్వు కలిసి మిషన్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు నువ్వేంటి నాకు చెప్పకుండా వెళ్లి ఏదో చేద్దాం అనుకుంటున్నావు అదేంటో చెప్పు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నేను కూడా వస్తాను కదా అని అంటుంది. కానీ రాకుండా చేయడానికి పద్మావతి చాలా తిప్పలు పడుతుంది. కృష్ణ ఇప్పుడు గనక తప్పించుకుంటే మళ్ళీ అలాంటి అవకాశం నాకు రాదు ఇప్పుడు ఎలాగైనా అత్తయ్యని ఇక్కడే ఆపేయాలి అని అనుకుంటుంది. అంతలో శాంతాదేవి, కుచలన పిలుస్తుంది. ఇక తప్పించుకున్నాం అనుకుంటుంది పద్మావతి ఎలాగైనా కుచ్చుల దగ్గర నుండి ఇక కారు కృష్ణ కారు దగ్గరికి వెళ్లి డిక్కీలో దాక్ ఉంటుంది అదంతా చూసుకోకుండా కృష్ణ హడావిడిగా బయటికి వెళుతూ ఉంటే అరవింద్ ఆపుతుంది ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే ఒక ప్లేటు ఆపదలో ఉన్నాడు నేను వెళ్లి కాపాడాలి అని అంటాడు అయ్యో మీరు ఎందుకండి ఇంత శ్రమ పడుతున్నారు పక్కన వాళ్ళ కోసం అంటే పేద వాళ్లకు సహాయం చేయడంలో తప్పేముంది అరవిందా అని అంటాడు ఆ మాటలు కరువిందా నా భర్త ఎంత మంచివాడు అని అనుకుంటుంది. ఇక కృష్ణ నేను ఇప్పుడు నమ్మించినట్టుగా అరవిందతో పాటు పద్మావతిని కూడా నమ్మించాలి తనకి కూడా అసలు అనుమానం రాకూడదు అని అనుకుంటాడు ఇక కారులో ఎక్కి కృష్ణ విక్కి దగ్గరికి బయలుదేరుతాడు ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode April 4 2024 Episode 589 highlights
Nuvvu Nenu Prema Today Episode April 4 2024 Episode 589 highlights

రేపటి ఎపిసోడ్లో పద్మావతి కృష్ణ ఇద్దరు ఒకే కారులో విక్కీ దగ్గరికి వెళ్తారు కృష్ణ పద్మావతిని గమనించడు లోపలికి వెళ్లి విక్కీ ఎదురుగా నిలబడతాడు విక్కీ ఎవరు నువ్వు ఒక్కసారి దమ్ముంటే బయటికి వెలుగులోకి రా అని అనడంతో కృష్ణ చీకట్లో నుంచి బయటికి వచ్చి నిలబడతాడు కృష్ణం చూసి అనుకున్నా నువ్వే ఇదంతా చేశావని అని అంటే కృష్ణ పద్మావతి నిన్ను కాపాడాలని అనుకుంది తను చాలా తెలివైనది నా చేత నిజం చెప్పించాలని చాలా ప్రయత్నం చేసింది కానీ తనకు తెలియదు కదా నేను దుర్మార్గుండని, మీ ఇద్దరి మధ్య నేను చిచ్చు పెట్టాను నీలో అనుమానం వచ్చేటట్లు చేసింది నేనే ఇక మీ ప్రేమ ఇక్కడితో సమాధి అయిపోతుంది నువ్వు పద్మావతిని ఇష్టపడుతున్నట్టు కూడా తనకు తెలియదు నిజం నేను ఇప్పుడు ఒప్పేసుకున్నాను కానీ పద్మావతికి తెలియదు కదా అని అంటాడు. పద్మావతి కార్ లో నుంచి బయటికి వచ్చి అటు ఇటు చూస్తూ ఈ డెడ్ లో ఏదో ఉంది అని లోపలికి వెళ్లబోతూ ఉంటుంది. విక్కీ నా ప్రేమను సమాధి చేయడం కాదు నీ చావుతో మా ప్రేమకి పునాది వేస్తాను అని లేచి కృష్ణని కొడతాడు.

author avatar
bharani jella

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri