NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema April 8 2024 Episode 592: ప్రమాదంలో విక్కీ.. చిన్న క్లూ..? విక్కీ జాడ పద్మావతి కనిపెట్టనుందా?

Nuvvu Nenu Prema Today Episode April 8 2024 Episode 592 highlights

Nuvvu Nenu Prema April 8 2024 Episode 592: కృష్ణ విక్కీ అక్కడ ఉండడం సేఫ్ కాదని వేరే ప్లేస్ కి మార్చండి అని రౌడీలతో చెప్పడంతో రౌడీలు వేరే ప్లేస్ కి మారుస్తారు. రౌడీలలో మెయిన్ క్యారెక్టర్ దాసు కృష్ణ కి ఫోన్ చేసి ప్లేస్ మార్చినట్లు చెబుతాడు మళ్లీ నిన్నటి సీన్ రిపీట్ అవ్వకూడదు పద్మావతి చాలా డేంజర్ అని దాస్ తో చెప్తాడు కృష్ణ. మరోవైపు విక్కీకి షుగర్ లెవెల్స్ పడిపోతాయి దాంతో విక్కి చాలా నీరసంగా ఉంటాడు. రౌడీలో ఒక అతను వాళ్ళ భార్య ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉంటాడు. ఫోన్ మాట్లాడడం అయిపోయాక విక్కీ వైపు చూస్తే తను చాలా నీరసంగా ఉన్నాడని దాసుని పిలిచి చెప్తాడు రౌడీ. దాస్ అదంతా ఏం లేదు అని అంటాడు. లేదు బాస్ ఈయన చాలా నీరసంగా ఉన్నాడు ఒకసారి తనని అడగండి అని అంటే దాస్ ఏమయింది అని విక్కిని అడుగుతాడు నాకు షుగర్ ఉంది నేను టాబ్లెట్స్ వేసుకోకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది అని చెప్తాడు ఏంటి మళ్ళీ కొత్తగా నాటకం మొదలు పెట్టావా అని దాస్ అంటాడు. నాటకాలు కాదు కావాలంటే మీ బాస్ కి ఫోన్ చేసి మాట్లాడు నేను చెప్పేది నిజమో కాదో తనే చెప్తాడు అని అంటాడు విక్కీ. సరే అని దాస్ కృష్ణ కి ఫోన్ చేస్తాడు.

Nuvvu Nenu Prema Today Episode April 8 2024 Episode 592 highlights
Nuvvu Nenu Prema Today Episode April 8 2024 Episode 592 highlights

ఇక మరోవైపు కుచల పద్మావతి నాకే సవాల్ వేస్తుందా ఇంట్లోనే దొంగ ఉన్నాడు కనిపెట్టమంటుందా అని మైక్రోస్కోప్ తెచ్చుకొని దాంట్లో నుంచి ఇంట్లో అందర్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కృష్ణ కంగారు పడడం కుచల గమనిస్తుంది. కాఫీ తీసుకొచ్చిన పద్మావతి ఏంట అత్తయ్య అలానే చూస్తున్నారు ఎవరిని అని అడిగితే కృష్ణ ఎందుకో టెన్షన్ పడుతున్నాడు అని అంటుంది అవునా ఏది ఇటివ్వండి నేను చూస్తాను అని తను మైక్రోస్కోప్ ని అడుగుతుంది. చూడు పద్మావతి నేను బాస్ ని నేను చెప్పినట్టు నువ్వు వినాలి నువ్వు చెప్పినట్లు నేను వినను కదా అని నేనే చెప్తాను తను ఏం మాట్లాడుతున్నాడో నాకు లిప్ రీడింగ్ వచ్చు. నేను చెప్తాను విను అని అంటుంది. ఫోన్లో మాట్లాడుతున్నాడు ఎవరితోనో కంగారుగా కృష్ణ, ఇప్పుడు చూడు వాళ్ళతో ఏం మాట్లాడింది నేను నీకు క్లియర్ గా చెప్తాను అని కుచల,ఎన్నో రోజుల నుండి ఈ కేస్ కోసం చాలా కష్టపడి చాలా ముక్కులు మొక్కాము. ఇప్పుడు మన మా ముక్కులు తీర్చకపోతే డేంజర్ లో పడతాము. అని చెప్తున్నాడు ఇదే తన ఫోన్లో మాట్లాడింది అని లిఫ్ట్ రీడింగ్ ని చెప్పినట్టుగా పద్మావతి తో చెబుతుంది. సరే అత్తయ్య ఒకసారి నేను కూడా చూస్తాను నాకు ఇవ్వండి అని పద్మావతి మైక్రోస్కోప్ ని తీసుకుంటుంది. ఇక కృష్ణ మాట్లాడేదంతా పద్మావతి గమనిస్తుంది. ఈ టైంలో ఫోన్ చేయొద్దు అని చెప్తే ఎందుకు చేశారు రా అని అడుగుతాడు కృష్ణ. అది కాదు బాస్ ఈయనకి షుగర్ ఉంది అట టాబ్లెట్స్ ఎక్కడో బీచ్ రోడ్ లో దొరుకుతాయి అంటున్నారు అది నిజమా కాదో కనుక్కుందామని మీకు ఫోన్ చేశాను అని అంటే, కృష్ణ అవును నేను షుగర్ ఉన్న విషయం మీకు చెప్పడం మర్చిపోయాను వాడికి షుగర్ ఉంది. తనకోసం స్పెషల్ గా బీచ్ రోడ్ లోని ఒక షాప్ లో మాత్రమే మెడిసిన్స్ తీసుకొస్తారు. మీరు నాకు చెప్పడం కాదు వెళ్లి ఆ మెడిసిన్స్ తీసుకురండి. హనీ కృష్ణ ఫోన్ పెట్టేస్తాడు ఇక అదంతా పద్మావతికి కూడా అర్థమవుతుంది. పద్మావతి వీడు ఎవరికో షుగర్ ఉందని చెప్తున్నాడు వాళ్ళ కోసం మెడిసిన్స్ తీసుకు రమ్మని చెప్తున్నాడు అంటే ఏదో దాస్తున్నాడు అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది.

Nuvvu Nenu Prema Today Episode April 8 2024 Episode 592 highlights
Nuvvu Nenu Prema Today Episode April 8 2024 Episode 592 highlights

ఇక మరోవైపు అరవింద ఎవరో పిలుస్తున్నారని బయటికి వస్తుంది అక్కడ మెడికల్ షాప్ అతను వచ్చి మేడం విక్కి సారి టాబ్లెట్స్ తీసుకువచ్చాను అని అంటాడు అదేంటి ఇప్పుడు తీసుకొచ్చారు అని అంటే అప్పుడు ఆయన ఆర్డర్ చేసినప్పుడు స్టాక్ లేదు దాంతో ఇప్పుడు స్టాక్ రాగానే మీకు మెడిసిన్స్ ఇవ్వడానికి వచ్చాము అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోతాడు.కుచల పద్మావతి ఇద్దరు కూడా కిందకి వస్తారు. అరవింద్ గారిని ఏంటి అని అడిగితే పద్మావతితో ఇవి వికీ మెడిసిన్స్ అని డెలివరీ ఇచ్చారని చెబుతుంది అదేంటి ఈ లేరు కదా ఇప్పుడు డెలివరీ ఎందుకు ఇచ్చారు అని అడుగుతుంది పద్మావతి ఆర్డర్ చేసినప్పటికీ వాళ్ళ దగ్గర స్టాక్ లేవుట అని అంటుంది అరవింద సరే ఈ మెడిసిన్స్ ఇంకా ఎక్కడైనా దొరుకుతాయా అని అడుగుతుంది పద్మావతి. ఈ మెడిసిన్స్ ఇంకెక్కడ దొరకవు ఒక షాపులో మాత్రమే విక్కీ కోసం తెప్పిస్తారు అని అనడంతో ఇక వెంటనే పద్మావతికి ఆలోచన వస్తుంది. కృష్ణ కూడా ఇవే మెడిసిన్స్ పేర్లు చెప్పాడు ఇవి విక్కీ వేసుకునే మెడిసిన్స్ కదా అంటే విక్కీ మెడిసిన్స్ తెమ్మని ఎవరికి చెప్పాడు వాళ్ల గురించి మనం తెలుసుకోగలిగితే అసలు వీడు ఏం దాచిపెడుతున్నాడు అన్నది బయటికి వస్తుంది అని పద్మావతి మనసులో అనుకుంటుంది. మీకు అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పద్మావతి మనం అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అత్తయ్య అని అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode April 8 2024 Episode 592 highlights
Nuvvu Nenu Prema Today Episode April 8 2024 Episode 592 highlights

ఇక పద్మావతి తో కుచల ఇప్పుడు మనం బయటికి ఎందుకు అని అడుగుతుంది అది కాదు అత్తయ్య మనం టాబ్లెట్స్ దొరికే ప్లేస్ కి వెళ్దాము అని అంటుంది ఇప్పుడు మనం అక్కడికి వెళ్లడం వేస్ట్ మనం పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అని అంటుంది ఇప్పుడు ఆ టాబ్లెట్స్ తీసుకోవడానికి అక్కడికి ఎవరో ఒకరు వస్తారు. వాళ్ళని పట్టుకుంటే అసలు విక్కీ సారు ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్నాడేమో మనకి తెలిసిపోతుంది కదా అని అంటుంది. సరే అయితే వెళ్దాం పద అని అంటుంది కుచల ఇక ఇద్దరు కలిసి బయటికి వస్తారు బయటికి రాగానే ఒక కారు కూడా ఉండదు కార్ లేకుండా ఎలా వెళ్తామని అడుగుతుంది కార్ లేకపోతే ఏంటి నా బండి ఉంది కదా అంటుంది పద్మావతి అవసరం లేదు అని అంటుంది. దాంతో ఆ బండిలో నుంచి ఒక వాయిస్ ఏంటమ్మా ఈవిడ నన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడుతుంది అని అంటుంది అదేం లేదులే ఎంతైనా ఆవిడ మా అత్త కదా నువ్వు సైలెంట్ గా ఉండు అని అంటే ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది నా బండితో అని చెప్తుంది పద్మావతి సరే ఇప్పుడు మనం వెళ్లడానికి ఇది తప్పితే ఇంకొక వాహనం లేదా అత్తయ్య మీరు నాతో పాటు రండి అని పద్మావతి బలవంతంగా కుచల ను తీసుకొని బయలుదేరుతుంది. మరోవైపు విక్కీ టాబ్లెట్స్ వచ్చాయా అని దాస్ ని అడుగుతాడు ఇంకా రాలేదు దారిలో ఉన్నారు అని చెప్తారు. తొందరగా తెప్పించండి లేదంటే చాలా ప్రమాదం అని అంటాడు వెంటనే వచ్చేస్తున్నాయి సారు అని పక్కన ఉన్న రౌడీ చెప్తాడు ఇక మేము బిర్యాని తెచ్చుకోవడానికి బయటకి వెళ్తున్నాము నీకు ఏమైనా కావాలా అని అడుగుతారు విక్కీని అప్పుడే విక్కీ పద్మావతి బజ్జీలు తినడం గుర్తుకు వస్తుంది నాకు ఒక ప్లేట్ వేడివేడిగా మిర్చి బజ్జి తీసుకొని రండి అని చెప్తాడు అదేంటి నువ్వు స్టార్ హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తావనుకుంటే రోడ్ సైడ్ మిర్చి అడుగుతున్నావు అని అంటాడు దాస్ నాకు అవంటేనే ఇష్టం తెప్పించు అని అంటాడు సరే అని పక్కన ఉన్న రౌడీ తీసుకురావడానికి వెళ్తాడు.

Nuvvu Nenu Prema Today Episode April 8 2024 Episode 592 highlights
Nuvvu Nenu Prema Today Episode April 8 2024 Episode 592 highlights

ఇక విక్కీ పద్మావతి నువ్వు నేను లేకుండా ఎంత నరకం అనుభవిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను ఇప్పుడు నేను కూడా అలానే ఇక్కడ నరకం అనుభవిస్తున్నాను అని నీ జ్ఞాపకాలతోనే బతికేస్తున్నాను పద్మావతి అని అనుకుంటాడు. ఇక మరోవైపు పద్మావతి బండిమీద కుర్చీలను తీసుకొని మెడికల్ షాప్ దగ్గరికి ఫాస్ట్ గా వస్తుంది కుచల ఎంత ఫాస్ట్ గా నడుపుతున్నావు ఎందుకు కాస్త స్లోగా నడపొచ్చు కదా అయినా పాత బండి అయినా ఇంత బాగా చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇద్దరు మెడికల్ షాప్ దగ్గరికి వచ్చి ఆగుతారు పద్మావతి మెడికల్ షాప్ లో మెడిసిన్స్ దొరుకుతాయి కానీ విక్కీ గురించి ఎలా దొరుకుతుంది అని అడుగుతుంది కుచల. మన బిక్కీ సరి కోసం ప్రతి ప్రయత్నాన్ని వదులుకోకూడదు అని అంటుంది. సరే పదా అయిన బాస్ నేను కదా నా వెనుకను రా అని అంటుంది ఇక లోపలికి వెళ్ళిన తర్వాత పద్మావతి ఒక చీటీ చూపించి ఇందులో మెడిసిన్స్ మీ దగ్గర దొరుకుతాయా అని అడుగుతుంది ఇవి స్పెషల్ మెడిసిన్స్ మేడం అని అంటాడు మెడికల్ షాప్ లో వ్యక్తి. ఇవి మళ్లీ మాకు కావాలి అని అడిగితే ఇవి ఆర్డర్ తెప్పించుకోవాలి మేడం అని అంటాడు. అయితే మీ దగ్గర ఒక సెట్టు ఉంటే నాకు ఇవ్వండి అని అంటే పక్కనే ఉన్న కుచల ఇంటికి వచ్చాయి కదా ఆల్రెడీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని అంటే ఇది క్లూ కోసం అత్తయ్య మీరు సైలెంట్ గా ఉండండి అని అంటుంది. ఆ వ్యక్తి ఇప్పుడే వేరే వాళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చారు మేడం ఆయన ఇక్కడికి వచ్చి ఇప్పుడు మెడిసిన్స్ తీసుకువెళ్తారు మీరు ఇప్పుడు ఆర్డర్ ఇవ్వండి రేపు తెప్పిస్తాను అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode April 8 2024 Episode 592 highlights
Nuvvu Nenu Prema Today Episode April 8 2024 Episode 592 highlights

ఇక పద్మావతి ఎవరు ఆర్డర్ చేశారు అయినా నాకు ఒక క్లూ కూడా దొరకట్లేదు శ్రీనివాస ఏదో ఒక దారి చూపించు అని అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి బండిమీద ఒక రౌడీ వచ్చి ఇందాక నేను మెడిసిన్స్ ఆర్డర్ పెట్టాను కదా అవి ప్యాక్ చేశారా అని అడుగుతాడు ఆ చేశాను సార్ అని చెప్పి మెడికల్ షాప్ లో వాళ్లు ఆ టాబ్లెట్స్ ని అతనికి ఇస్తారు. పక్కనే ఉన్న పద్మావతి టాబ్లెట్స్ ని చూసి ఇవి విక్కీ వేసుకునే టాబ్లెట్స్ కదా అని అనుకుంటుంది. ఆ రౌడీ షుగర్ టాబ్లెట్స్ తీసుకున్నాను ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాను అని చెబుతాడు. దాంతో పద్మావతి అనుమాన పడుతుంది. వీడి వెనకాల ఫాలో అయితే నిజం తెలుస్తుందని పద్మావతి బండి మీద వాడీని ఫాలో అవుతూ ఉంటుంది. కుచల నన్ను వదిలిపెట్టి వచ్చావ్ ఏంటి అని అంటుంది మెడికల్ షాప్ లో నుండి, సారీ అత్తయ్య మర్చిపోయాను రండి వెళ్దాం అని అంటుంది. వద్దు మనం ఇంటికి వెళ్దాం అని అంటుంది లేదా అత్తయ్య ఇప్పుడు మనం ఒక చోటికి వెళ్తే కచ్చితంగా క్లూ దొరుకుతుంది అని అంటుంది పద్మావతి అయినా మీరు అమ్మ తర్వాత అమ్మలాంటి వాళ్ళు నన్ను అర్థం చేసుకోకపోతే ఎలాగో అని బతిమిలాడుతుంది పద్మావతి సరే అని అంటుంది కుచల. ఇక మరోవైపు రౌడీలు విక్కీ కోసం మిరపకాయ బజ్జీలు తీసుకుని వస్తారు. చేతికి ఉన్న కట్లు ఇప్పి బజ్జీ తినమని ఇస్తారు. పద్మావతిని తలుచుకొని విక్కీ బాధపడుతూ ఉంటాడు ఇక మరోవైపు పద్మావతి బండి నడపడం చూసి కుచల కంగారు పడుతూ, నేను మధ్యలో ఆగిపోయిన బాగుండేది ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తుందో ఏంటో పద్మావతి అని అనుకుంటూ ఉంటుంది ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్లో పద్మావతి విక్కీ ఉన్న ప్లేస్ కి వచ్చేస్తుంది. అనుకోకుండా పద్మావతి కాలికి దెబ్బ తగలడంతో పద్మావతి అమ్మ అని అరుస్తుంది దాంతో విక్కి పద్మావతి అని అంటాడు సారు మీరు ఇక్కడే ఉన్నారా నేను ఇక్కడే ఉన్నాను మీ పక్కనే అని అంటుంది ఇక పద్మావతి అక్కడే ఉన్న గోడ ఎక్కి విక్కిని చూస్తుంది విక్కీ కూడా పద్మావతిని చూస్తాడు ఇక ఇద్దరు చాలా ఎమోషనల్ అవుతారు

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella