NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema February 13 2024 Episode 545: విక్కికి లాయర్ నోటీస్ పంపిన రమేష్ చంద్ర.. విక్కి వాళ్ళ అమ్మ ఫోటో పడేసిన దివ్య..

Nuvvu Nenu Prema Today Episode February 13 2024 Episode 545 Highlights

Nuvvu Nenu Prema February 13 2024 Episode 545: రమేష్ చంద్రుని హాల్లో సోఫా సెట్ల కూర్చోబెట్టి తన ముఖం కనిపించకుండా న్యూస్ పేపర్ చదువుతున్నట్లుగా అడ్డం పెడతారు. ఇప్పుడు పద్మావతి అను వాళ్ళ మామయ్య ముగ్గురు కలిసి మరొక ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తారు విక్కి బయట జాగింగ్ చేసి ఇంట్లోకి వస్తాడు. అప్పుడే తనకి ఫోన్ వస్తే మాట్లాడుతూ రమేష్ చంద్ర పక్కన వచ్చి కూర్చుంటాడు. బాబాయ్ మీరు చెప్పిన బిజినెస్ ప్లాన్ చాలా వర్క్ అవుట్ అయింది. వీలుంటే మీరు కూడా ఆఫీస్ కి రండి అని చెప్పి తన తొడ మీద చెయ్యి వేస్తాడు. రాము కాఫీ తీసుకురా అని పెద్దగా విక్కీ అరవడంతో నాకు తెలుసు అందుకే రెడీ చేసి పెట్టుకున్నాను అని పద్మావతి అను వాళ్లతో చెబుతుంది. ఇక విక్కుకి పద్మావతి కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది. విక్కీ తో చిన్న మామయ్యకి కూడా మీరే కాఫీ షేర్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాఫీ వంపుకొని కాఫీ కప్పుకుని బాబాయ్ మీరు కాఫీ తీసుకోండి అని ఇస్తాడు.

Nuvvu Nenu Prema Today Episode February 13 2024 Episode 545 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 13 2024 Episode 545 Highlights

ఏంటి బాబాయ్ నేను ఎంత చెప్పినా తీసుకోరేంటి కాఫీ తీసుకోండి అని అంటాడు అప్పుడు రమేష్ చంద్ర తన ముఖానికి అడ్డుపెట్టుకున్న పేపర్ ని కిందకి తీసేస్తాడు . విక్కి తన తండ్రి రమేష్ అందరికీ కాఫీ షేర్ చేస్తాడా అందరూ చూస్తారు. కానీ కోపంగా పద్మావతిపై అరుస్తాడు ఇదంతా నువ్వే కావాలని చేశావని అంటాడు. సారు ఇప్పుడు ఏమైంది మీ నాన్న కదా మీరు కాఫీ ఇవ్వచ్చు కదా అని పద్మావతి అంటుంది. అసలు నువ్వు చేస్తున్న పనులు ఏమైనా సరిగ్గా ఉన్నాయా నా గురించి తెలిసి కూడా నువ్వు కావాలని ఇలా ఎందుకు చేస్తున్నావు అని పద్మావతి పై విరుచుకుపడతాడు. అయినా మా అమ్మను చంపిన అతనికి నేను కాఫీ షేర్ చేస్తాను అని ఎలా అనుకుంటున్నావు. నీకంటే బుద్ధి లేదు సరే తను కూడా నేను ఇస్తానని ఆయన ఎలా అనుకుంటున్నాడు అంటూ రమేష్ చెందరికి నాలుగు చివాట్లు పెట్టి విక్కి అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

Nuvvu Nenu Prema Today Episode February 13 2024 Episode 545 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 13 2024 Episode 545 Highlights

పద్మావతి ఆఫీస్ కి వెళ్దామని రెడీ అవుతున్న విక్కీ వైపు చూస్తుంది. ఏంటి సారు మీరే రెడీ అవుతున్నారు. ఈ పనులన్నీ నేను చేసి పెడతాను కదా అని పద్మావతి అంటుంది నువ్వు నాకు ఏమీ చేయనవసరం లేదు అని విక్కీ అంటాడు. అప్పుడే విక్కీకి ఫోన్ వస్తుంది సార్ పద్మావతి మేడం సైన్ చేయవలసిన కొన్ని పేపర్స్ ఉన్నాయి మేడంని ఆఫీస్ కి రమ్మని చెబుతాడు. లేదు అవసరం లేదు నేనే ఆ సైన్స్ ని పెట్టించుకుని తీసుకు వస్తాను అని విక్కీ అంటాడు. పద్మావతి వైపుకి విక్కి చూసి నువ్వు ఈ పేపర్స్ మీద సైన్ పెట్టమని చెబుతాడు. నేను సీఈఓ గా అడుగు పెట్టినప్పుడు మొదటిగా తీసుకున్న ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టుకి నేను సీఈఓ గా ఉండటం వలన మంచి పేరు వచ్చింది అని పద్మావతి అంటుంది. పద్మావతి తో సంతకం పెట్టించమని విక్కీ అంటాడు పద్మావతి సంతకం పెట్టి ఇది నేను సక్సెస్ చేసిన ప్రాజెక్టు అనే నా తో సంతకం పెట్టిస్తున్నారు అని అంటుంది. నేను సంతకం పెట్టాలంటే నాకు మీరు ఏదో ఒకటి ఇవ్వాలి అని పద్మావతి అడుగుతుంది. అలాంటివి ఏమీ ఉండవు ఇష్టమైతే పెట్టు లేదంటే లేదు అన్నట్టుగా విక్కీ కోపంగా అంటాడు. ఇక పద్మావతి సంతకం పెట్టి ఆ పేపర్స్ ను విక్కికి ఇస్తుంది. ఇక నీ పని అయిపోయింది ఇక్కడి వెళ్లొచ్చు పద్మావతి అని అంటాడు విక్కి. ఇంకొక పని ఆగిపోయింది సారు అని పద్మావతి విక్కీ చెంప మీద ముద్దు పెట్టేసి వెళ్ళిపోతుంది. విక్కీ ఏమీ అనలేక అలానే చూస్తూ ఉంటాడు.

Nuvvu Nenu Prema Today Episode February 13 2024 Episode 545 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 13 2024 Episode 545 Highlights

విక్కి ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత లాయర్ అక్కడికి వస్తారు. సార్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు ఒక నోటీసు వచ్చింది అని అతను చెబుతాడు. అవునా అదేంటో త్వరగా చెప్పండి అని విక్కీ అంటాడు సార్ మీ నాన్న ఆస్తిలో వాటా కావాలని మీకు లీగల్ నోటీసు పంపించారు మీరు త్వరగా మీ నాన్నతో మాట్లాడి ఈ విషయాన్ని తేల్చుకోండి. లేకపోతే మీకే ప్రమాదం అవుతుంది. అవునా రమేష్ చంద్ర నాకు నిజంగానే నోటీసు పంపించారా అని పెట్టి అడుగుతాడు. అవును సార్ మీరు త్వరగా ఈ విషయాన్ని తేల్చుకోండి అని లాయర్ చెబుతాడు.

Nuvvu Nenu Prema Today Episode February 13 2024 Episode 545 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 13 2024 Episode 545 Highlights

ఇక విక్కి కోపంగా ఇంటికి వచ్చి రమేష్ చంద్రుని పిలుస్తాడు . పద్మావతిపై నువ్వు తీసుకొచ్చిన ఈ వ్యక్తి నాకు ఆస్తిలో వాటా కావాలని లాయర్ నోటీసు పంపించాడు. పాము ఎక్కడున్నా పామే తన కోర్రల్లో విషం ఉంటుందని నువ్వు తెలుసుకోలేకపోయావు ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకుంటే మంచిది అని పద్మావతి ఎంతో విక్కీ అంటాడు. లేదు నేను ఎలాంటి లాయర్ నోటీసు పంపించలేదు అని రమేష్ చంద్ర అంటాడు. మా నాన్న ఎప్పటికీ అలాంటి పని చేయడు అని దివ్య అంటుంది. అవునా నువ్వు చదువుకున్న దానివే కదా ఒకసారి ఈ నోటీసు నువ్వే చదువు నీకే అర్థమవుతుంది అని విక్కీ అంటాడు. మరోవైపు అరవింద్ కూడా రమేష్ చంద్ర ఇలా చేసి ఉంటాడు అని ఆయనపై అరుస్తూ ఉంటుంది. కానీ రమేష్ చంద్ర మాత్రం నేను అలాంటి పని ఎప్పటికీ చేయను అని నాకు ఆస్తి పైన ఎలాంటి ఆశ లేదని కేవలం మీ ఇద్దరికీ దగ్గర అవ్వాలని మాత్రమే ఇక్కడికి వచ్చానని చెబుతాడు. ఇదంతా కృష్ణ ప్లాన్ అని ఇంట్లో ఎవరూ తెలుసుకోలేక పోతారు. రమేష్ చంద్ర ఇలా చేశాడు అంటే పద్మావతి, నారాయణ ఎవరు నమ్మలేక పోతారు. కానీ లీగల్ నోటీసు కళ్ళకి ఎదురుగా కనిపిస్తుంది. కృష్ణ ఇంట్లో వాళ్ళందర్నీ ఒక్కొక్కరిగా విడగొట్టానని వాళ్ళ అక్కకి మాట ఇస్తాడు.

Nuvvu Nenu Prema Today Episode February 13 2024 Episode 545 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 13 2024 Episode 545 Highlights

రేపటి ఎపిసోడ్లో విక్కీ వాళ్ళ అమ్మ ఫోటో అనుకోకుండా దివ్య చెయ్యి తగిలి పడిపోతుంది. ఇక విక్కి అరవిందా ఇద్దరు దివ్యని అరిస్తారు. అయినా పడిపోయింది ఫోటోనే కదా ఎందుకు అంతలా ఆరుస్తున్నారు అని దివ్య అంటుంది. అప్పుడు రమేష్ చంద్ర దివ్యాను కొట్టడానికి చెయ్యొత్తుటడు. ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Nuvvu Nenu Prema Feburavy 22 2024 Episode 553: పద్మావతి ఫుల్ ఖుషి.. రమేష్ చంద్రను కాపాడిన విక్కీ..

bharani jella

Krishna Mukunda Murari February 22 2024 Episode 400: ముకుందపై ఓ కన్నేసిన కృష్ణ.. ఫాఫం ముకుంద కృష్ణ ప్లాన్స్ కి చిత్తు చిత్తు..

bharani jella

Tripti Dimri: ఆ సీన్ కి మా పేరెంట్స్ ఒప్పుకోలేదు “యానిమల్” బ్యూటీ త్రిప్తి దిమ్రీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Salaar Cease Fire: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన “సలార్”..!!

sekhar

Guppedantha Manasu February 21 2024 Episode  1005: మను మహేంద్ర వాళ్ళ ఇంటికి భోజనానికి వెళతాడా లేదా.

siddhu

Prabhas: మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ నీ నిరూత్సాహపరిచిన “కల్కి 2898AD” సినిమా యూనిట్..?

sekhar

Paluke Bangaramayenaa February 21 2024 Episode 157: స్టేషన్లో వైజయంతికి వార్నింగ్ ఇచ్చిన స్వర..

siddhu

Mamagaru February 21 2024 Episode 141: పవన్ ని చితకొట్టి సిరిని కాపాడిన గంగాధర్..

siddhu

Madhuranagarilo February 21 2024 Episode 293: నిజం తెలుసుకున్న రాదా  వెళ్లి పోతుందా,ప్రాణాపాయ స్థితిలో శ్యామ్

siddhu

Bootcut Balaraju: OTT లోకి బిగ్ బాస్ సయ్యద్ సోహైల్ “బూట్‌కట్ బాలరాజు”..?

sekhar

Naga Chaitanya: సమంతా కోసం ప్రత్యేకమైన వీడియోని షేర్ చేసిన చైతు.. సంతోషంలో ఫ్యాన్స్..!

Saranya Koduri

Politics: రాజకీయాల్లో ఆరితేరిన ఫుడ్ షాప్ కుమారి ఆంటీ.. తీసుకునేది ఒకడి దగ్గర ఓటు మాత్రం మరొకడికి..!

Saranya Koduri

Deepika Padukone: అమ్మతనానికి నోచుకున్న దీపిక పదుకోన్.. బేబీ బంప్ తో ఫొటోస్..!

Saranya Koduri

Chiranjeevi: అమ్మ దీనమ్మ.. చిరు – సురేఖ మధ్య ఏకంగా అన్నేళ్ల ఏజ్ గ్యాపా.. ఎవరు పెద్దంటే..!

Saranya Koduri

ఫ్యాన్స్ కోసం జాక్ పాట్ ఆఫర్ ప్రకటించిన మహేశ్.. 100 జన్మలు ఎత్తిన రాని ఛాన్స్.. పండగ చేసుకోండ్రా అబ్బాయ్ లు..!

Saranya Koduri