NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema March 21 2024 Episode 577: శాంతాదేవి రాకతో పద్మావతి విక్కీ జీవితాలు మారనున్నాయా? విక్కీ పద్మావతిల గొడవ అరవిందకు తెలియనుందా?

Nuvvu Nenu Prema Today Episode March 21 2024 Episode 577 highlights

Nuvvu Nenu Prema March 21 2024 Episode 577: కృష్ణ తన సొంతగా ఒక బిజినెస్ పెట్టుకోవాలనుకుంటాడు. అందుకు బ్యాంకులో లోన్ కి అప్లై చేస్తే బ్యాంకు వాళ్ళు షూరిటీ సంతకం కింద విక్కీ దిఅడుగుతారు ఏ బ్యాంకు లో మాట్లాడిన విక్కీ సంతకం లేనిది ఏ బ్యాంకు వాళ్లు లోన్ ఇవ్వరని తేల్చి చెప్పేస్తాడు మేనేజర్ ఇక కృష్ణ ఎలాగైనా విక్కీ సంతకం పెట్టించాలి అనుకుంటాడు. పద్మావతి తో కృష్ణ డీల్ మాట్లాడ్డానికి వస్తాడు పద్మావతి అప్పటికే కృష్ణ మీద చాలా కోపంగా ఉంటుంది కృష్ణ వల్లే విక్కీ అపార్థం చేసుకున్నాడు అని పద్మావతికి తెలుస్తుంది దాంతో పద్మావతి కృష్ణ దగ్గరికి వచ్చి నువ్వు వచ్చి మా ఆయనతో నిజం చెప్పి నా జీవితం బాగుపడేలా చేయాలి అని అంటుంది అందుకు కృష్ణ సరే నేను విక్కీకి నిజం చెప్తాను నేనే ఇదంతా చేశానుఅని ఒప్పుకుంటాను అలాగే నువ్వు కూడా నాకు ఒక ఫేవర్ చేయాలి అని అడుగుతాడు. పద్మావతి ఏంటో చెప్పమంటుంది కృష్ణ పేపర్స్ తీసుకొని నేను మనిషిగా మారి మంచిగా ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను అందుకు షూరిటీగా విక్కీ సంతకం నువ్వు చేయించు నేను విక్కీ దగ్గరికి వచ్చి నిజం చెప్తాను అని అంటాడు అందుకు పద్మావతి ఒప్పుకోదు నువ్వు నన్ను సంతకం అడుగుతున్నావంటే దీని వెనకాల ఏదో కుట్ర ఉండి ఉంటుంది అయినా నేను సంతకం పెట్టించాను. నువ్వు నీ చేత ఎలా నిజం చేపించాలో నాకు తెలుసు అని పద్మావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కృష్ణ మాత్రం మనసులో విక్కీ చెత సంతకం ఎలా పెట్టించాలి ఇంకొకదారి వెతకాలి అని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema Today Episode March 21 2024 Episode 577 highlights
Nuvvu Nenu Prema Today Episode March 21 2024 Episode 577 highlights

ఇక ఆర్య శాంతాదేవిని తీసుకొని ఇంటికి వస్తాడు శాంతాదేవి ఇంటికి రాగానే ఇల్లంతా సందడిగా అందరితో మాట్లాడుతూ ఉంటుంది. శాంతాదేవి అందరినీ పలకరిస్తుంది ఇక కుచల ఇకనుంచి నా ఫ్రీడమ్ ఉండదేమో అని నారాయణతో అంటే మా అమ్మ సూర్యకాంతం కాదు కన్నాంబ లాంటిది నువ్వు ఎక్కువగా ఆలోచించవాకు అని అంటాడు ఇక తర్వాత పద్మావతి విక్కీ ఎక్కడ అని శాంతాదేవి అడుగుతుంది అప్పుడే పద్మావతి వికీలు కిందకి వస్తారు వాళ్ళని చూసి శాంతాదేవి చాలా సంతోషిస్తుంది ఇక శాంతాదేవి పద్మావతి తో నీది కోసం నేను విద్యార్థులకు వెళ్లి విక్కీకి రక్షా కంకణం నీకు కుంకుమ తీసుకువచ్చాను అని విక్కీని పద్మావతికి కుంకుమ పెట్టమని చెప్తుంది తర్వాత విక్కీని కూడా రక్షాబంధన్ కంకణం కట్టించుకోమని చెప్తుంది కానీ విక్కీ మాత్రం పద్మావతి తో కంకణం కట్టించుకోవడానికి ఇష్టపడడు ఇప్పుడు వద్దులే నానమ్మ తర్వాత చూద్దామంటాడు అదేంటిరా మన కుటుంబానికి ఎంతో చేసి మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నామంటే అది పద్మావతి వల్లే పద్మావతి తో కంకణం కట్టించుకో అని అంటుంది శాంతాదేవి. అరవింద కూడా పద్మావతి తో కంకనం కట్టించుకోమని చెప్తుంది ఇక చేసేదేం లేక విక్కీ పద్మావతి తో కంకణం కట్టించుకుంటాడు. పద్మావతి నుదుటిన కుంకుమ పెట్టమని శాంతాదేవి చెప్తుంది వెంటనే విక్కీ పద్మావతి నుదుటిన కుంకుమ పెడుతూ నేను అక్క నాయనమ్మ కోసం ఇదంతా ఒప్పుకుంటున్నాను లేదంటే నీ పట్ల నా మనసులో ఏ ఫీలింగ్ లేదు పద్మావతి అని అంటాడు. శాంతాదేవి దివ్యని చూసి, చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. నీకు ఇప్పుడు దాకా జరిగిందంతా మర్చిపోమా దేవుడు ఇప్పుడు దాకా నీకు చేసిన దానిని నువ్వు మర్చిపోయి ఇకమీదట మా అందరితో సంతోషంగా ఉండు మేమంతా నీకు హెల్ప్ చేయడానికి ఉన్నాము. నీకు ఇక్కడ ఏ లోటు జరగదు అని అంటుంది. దివ్య కూడా సరే అమ్మమ్మ అని అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode March 21 2024 Episode 577 highlights
Nuvvu Nenu Prema Today Episode March 21 2024 Episode 577 highlights

నారాయణ వాకింగ్ కి వెళ్తుంటే కుచలా మధ్యలో అడ్డుపడి నారాయణ నో ఎక్సర్సైజ్ చేయమని చెప్తుంది అందుకు నారా అయినా తప్పించుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు కుచల మాత్రం నేను ఎప్పటికైనా నీ జాత ఎక్సర్సైజులు చేయించి తీరుతాను అని అంటుంది నేను ప్రశాంతంగా వాకింగ్ కి వెళ్దాం అనుకుంటే మధ్యలో దీని కూడా ఏంటి అని నారాయణ లోపలికి వెళ్తాడు. ఇక మరోవైపు పద్మావతి కంకణం కట్టడం చూసి విక్కీ ఆ కంకణాన్ని చూసుకుంటూ పద్మావతి తనని మోసం చేసి ఇప్పుడు అందరి ముందు ఇలా కంకణం కడుతుంది అని బాధపడుతూ ఉంటాడు. ఎలాగైనా కంకణం తీసేయాలని ట్రై చేస్తాడు అంతలో అక్కడికి పద్మావతి వస్తుంది. ఏం చేస్తున్నారు సారు మీరు అని అడుగుతుంది. పద్మావతితో విక్కి ఏమి మాట్లాడడు ఇది రక్షా కంకణం సార్ మీరు తీసేస్తే నేను చాలా బాధపడతాను ఇది అమ్మమ్మ గారు మీకోసం తీసుకొచ్చారు అని అంటుంది అంతలో విక్కి నేను కట్టిన పసుపుతో విలువలేదు కానీ నువ్వు కట్టిన కంకణాన్ని నేను తీసేయకూడదా అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode March 21 2024 Episode 577 highlights
Nuvvu Nenu Prema Today Episode March 21 2024 Episode 577 highlights

పద్మావతి వికీతో మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు సారు మీరు అపార్థం అనే ముసుగు తగిలి పోతే కానీ నేనేంటో అర్థం కాదు అని అంటుంది ఎంతసేపటికి నేను అపార్థం చేసుకున్నాను అని అంటావు కానీ నేను అడిగిన ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం లేదు కదా పద్మావతి అంటే నువ్వు తప్పు చేశావనే కదా అని అంటాడు ఇంకొక 20 రోజులు మాత్రమే నీకు నాకు మధ్యలో గడువుంది. 20 రోజులు పూర్తయిన వెంటనే నువ్వు ఇక నుంచి మన అగ్రిమెంట్ ప్రకారం వెళ్లిపోవాలి అప్పటిదాకా నువ్వు నన్ను ప్రశాంతంగా ఉంచు నేను నీతో మాట్లాడకుండా ఉంటాను అంతేకానీ నువ్వు నన్ను అందరి ముందు ఇబ్బంది పెట్టి ప్రేమ నటిస్తూ నాతో క్లోజ్ గా ఉండాలని మాత్రం ట్రై చేయొద్దు అని అంటాడు అందు పద్మావతి బాధపడుతూ ఉంటుంది విక్కీ మాత్రం చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళిపోతుంది పద్మావతి వైపు చూసి నేను నీకు దూరంగా ఉండాలంటే చాలా బాధపడుతున్నాను కానీ తప్పట్లేదు ఎందుకంటే నువ్వు నన్ను మోసం చేశావు నా ప్రేమ తెలిపాలని అనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను మోసం చేస్తూనే ఉన్నావు అలాంటి ఇప్పుడు నేను నీతో కలిసి ఉండలేను అలాగని విడిపోయి ఉండలేను నేను నరకం చూస్తున్నాను పద్మావతి అని మనసులో అనుకుంటాడు. పద్మావతి కూడా నేను కూడా ఈ నరకంలో ఉన్నాను సారు మీరు నాతో ప్రేమగా ఉండేదాకా నాకు ఈ నరకం తప్పదు అయినా మీ మనసులో ఆపార్ధాలు అన్ని తొలగిపోయేలా నేను చేస్తాను అని అనుకుంటుంది.

Nuvvu Nenu Prema Today Episode March 21 2024 Episode 577 highlights
Nuvvu Nenu Prema Today Episode March 21 2024 Episode 577 highlights

ఇక పద్మావతి వికీ ఇద్దరూ రూమ్లో మాట్లాడుకోవడం అరవింద్ దూరం నుంచి గమనిస్తుంది కానీ వాళ్లేం మాట్లాడుకున్నారు అన్నది మాత్రం అరవింద్ కు వినపడదు కానీ వాళ్ళిద్దరూ ఏదో విషయంలో గొడవ పడుతున్నారని మాత్రం అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు అడగడం కాదు తర్వాత వీళ్ళ అసలు దేనికి గొడవ పడుతున్నారో తెలుసుకోవాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పద్మావతి మరుసటి రోజు ఉదయం మీ కోసం ఏం తీసుకురావాలి వదిన అని అడుగుతుంది. పాలు తాగుతారా లేదంటే జ్యూస్ తాగుతారా అని అడుగుతుంది అప్పుడు అరవింద మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్తారా అని అంటుంది ఏంటో అడగండి వదిన అని అంటుంది పద్మావతి. మీరు విక్కీ బానే ఉన్నారా అని అడుగుతుంది అందుకు పద్మావతి ఏమీ మాట్లాడదు మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఏమన్నా గొడవ జరిగిందా? మీరిద్దరూ రాత్రి మాట్లాడుకోవడం నేను చూశాను పద్మావతి వికీ ఎందుకో డిస్టర్బ్ గా నీతో మాట్లాడుతున్నాడు నువ్వు కూడా బాధపడడం నేను చూశాను అని అంటుంది ఒక అరవింద పద్మావతి మా మధ్య ఏమి జరగలేదు మేము బాగానే ఉన్నాము అని చెప్తుంది కానీ అరవింద్ మాత్రం పద్మావతి మాటలు నమ్మదు. జీడి పద్మావతి నాకు విక్కీ ఎంతో నువ్వు అంతే నువ్వు నా దగ్గర నిజం దాస్తున్నావు కదా అని అంటుంది ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode March 21 2024 Episode 577 highlights
Nuvvu Nenu Prema Today Episode March 21 2024 Episode 577 highlights

రేపటి ఎపిసోడ్ లో వీటి ఆఫీస్ కి వెళ్తూ ఉంటాడు అంతలో విక్కీ బటన్ ఒకటి ఊడిపోతుంది ఇప్పుడు షర్ట్ చేంజ్ చేసుకొని ఆఫీస్ కి వెళ్ళాలి అని అనుకుంటాడు అంతలో అరవింద విక్కీ అని పిలుస్తుంది ఏంటి అక్క అని అంటాడు నీ బటన్ కుడితే సరిపోతుంది కదా దానికోసం షర్ట్ చేంజ్ చేసుకోవడం ఎందుకు అని అంటుంది నీకు ఎందుకు అక్క శ్రమ అని అంటాడు నేను ఎందుకు శ్రమ పడతాను నీ బటన్ కుట్టేది మీ ఆవిడ అయితే అని అంటుంది వెంటనే పద్మావతి తో విక్కీ దగ్గరికి వెళ్లి బటన్ కుట్టండి అని పద్మావతిని విక్కీ వైపుకి నెడుతుంది పద్మావతి విక్కి కి బటన్ కుట్టాలని ని చూస్తూ ఉంటుంది.

author avatar
bharani jella

Related posts

Paluke Bangaramayenaa April 17 2024 Episode 204: అభితో రానని చెప్పి ఊరికి బయలుదేరుతున్న స్వర…

siddhu

Trinayani April 17 2024 Episode 1215: తిలోత్తమ విశాలాక్షి మెడలో తాళి పట్టుకోగానే, గాయత్రి ఏం చేయనున్నది..

siddhu

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

siddhu

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri