NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

Nuvvu Nenu Prema Today Episode May 21 2024 Episode 629 highlights

Nuvvu Nenu Prema:అరవింద గుడిలో పద్మావతి చెప్పిన మాటలు విని ఇంటికి వచ్చి డాక్యుమెంట్స్ కోసం వెతుకుతుంది కొంతసేపటికి ఇంట్లో డాక్యుమెంట్స్ దొరుకుతాయి అవి చూసి అరవింద పద్మావతి చెప్పింది నిజం అని అర్థం చేసుకుంటుంది తన భర్త మురళీకృష్ణ కావాలని విక్కీ ఆస్తి మొత్తం కాజేసాడు అని అరవింద్ కి తెలిసిపోతుంది. చాలా బాధపడుతుంది నేను తప్పు చేశాను బాధపడుతూ ఉన్నప్పుడు కృష్ణ లోపలికి వస్తాడు.ఏంటి అరవింద ఇల్లంతా ఇలా చిందరవందరగా పడి వేసి ఉంది ఏంటి అని అడుగుతాడు అందుకు అరవింద ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. ఏమైంది చెప్పు అరవింద అని మీద చెయ్యి వేస్తాడు ఒక్కసారిగా అరవింద కృష్ణ వైపు కోపంగా చూస్తుంది ఆ చూపులోనే కృష్ణకి అర్థం అవుతుంది నా గురించి నిజం తెలిసిపోయినట్లు ఉంది అని మనసులో అనుకుంటాడు ఇక లేచి ఒక్కసారిగా కృష్ణ చంప మీద కొడుతుంది అరవింద. దుర్మార్గుడా ఎంత పని చేశావు నన్ను ఎందుకు ఇలా నమ్మించావు ప్రేమ ఎందుకు నటించావు నీ ప్రేమ నిజమని నేను ఎంత బ్రహ్మ పడ్డాను నా తమ్ముణ్ణి నేను నా చేతులతో కొట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించేలా చేశావు అని అరవింద బాధపడుతూ తన భర్తతో మాట్లాడుతూ ఉంటుంది

Nuvvu Nenu Prema Today Episode May 21 2024 Episode 629 highlights
Nuvvu Nenu Prema Today Episode May 21 2024 Episode 629 highlights

నా తమ్ముడు నీ దుర్మార్గాలన్నీ నాకు తెలియకుండా ఉండాలని అనుకున్నాడు ఇప్పుడు రోడ్డున పడ్డాడు. ఒకప్పుడు నాభర్తని నేను క్షణం కూడా చూడకుండా ఉండలేను అని సంబర పడేదాన్ని ఇప్పుడు నిన్ను చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంది అని మురళీ కృష్ణ ముఖం మీరే చెప్పేస్తుంది. ఇక ఇప్పుడు ఇంత తెలిసిన తర్వాత కూడా నీ ముఖం చూస్తూ ఇక్కడే ఉండలేను నా తమ్ముడు దగ్గరికి వెళ్లి పోతాను అని ఆస్తి పేపర్స్ తీసుకొని అరవింద అక్కడి నుంచివెళ్లబోతు ఉంటే కృష్ణ అరవింద అని పిలుస్తాడు ఏంటి అని పక్కకు తిరిగి చూస్తుంది నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు ఇంకెక్కడికి వెళ్తాను చెప్పాను కదా నా తమ్ముడు దగ్గరికి అని అంటుంది మరి చేతిలో ఆస్తి పేపర్లు ఏంటి అని అంటాడు ఇది నా తమ్ముడికే సొంతం వాడికి చేయడానికి వెళుతున్నాను అని అంటే నా గురించి ఇంత నిజం తెలిసిన తర్వాత నేను ఇంట్లో నుంచి ఎలా పంపిస్తాను అనుకున్నావా అని అంటాడు. నా గురించి నీకు పూర్తిగా తెలియదు అరవింద ఆస్తి పేపర్లు ఇలా ఇవ్వు అని అంటాడు వెంటనే అరవిందా ఆస్తి పేపర్స్ ఇచ్చేస్తుంది దేనికి అడగగానే ఆస్తి పేపర్స్ ఇచ్చిందని ఆశ్చర్యపోతున్నావా అని అంటుంది. నీకు తెలియని విషయం ఇంకోటి చెప్పనా ఆస్తి పేపర్స్ పవర్ ఆఫ్ పటాన్ని మొత్తం నా పేరు మీద ఉంది నేను సంతకం పెడితేనే ఆస్తి నీకు వస్తుంది. విక్కీ ఆస్తి మొత్తానికి గార్డియన్గా నన్ను ఎప్పుడో పెట్టాడు ఆ విషయం నీకు తెలియక విక్కీ చేత సంతకం చేయించుకున్నావు ఇప్పుడు ఆస్తి నీకు రావాలంటే నేను సంతకం పెడితేనే వస్తుంది అని అంటుంది వెంటనే భలే ఐడియా ఇచ్చే వాళ్ళవిందా ఇప్పుడు నువ్వు ఈ పేపర్స్ మీద సంతకం చేస్తున్నావ్ అని అంటాడు నేను నా గుండెల్లో కత్తి దించినా కూడా నా తమ్ముడు ఆస్తి నీకు రాసివ్వను అని అంటుంది నువ్వు ఎలా రా రాసి ఇవ్వబో నేను చూస్తాను అప్పటివరకు ఈ ఇల్లే నీకు జైలు ఇక్కడే పడి ఉండు అని అరవింద్ అని కొట్టి లోపల రూమ్ లో బంధించి కృష్ణ బయటికి వెళ్తాడు. నువ్వు తప్పు చేస్తున్నావు ఇప్పటివరకు చేసింది చాలు ఇప్పుడు నా తమ్ముడికి నన్ను బంధించావన్న విషయం తెలిస్తే నేను చంపేస్తాడు అని అంటుంది అరవింద. నిన్ను అడ్డం పెట్టుకొని నా ప్రాణాలు కాపాడుకుంటున్నాను అడిగిందా అని చెప్పి వెళ్ళిపోతాడు కృష్ణ.

Nuvvu Nenu Prema Today Episode May 21 2024 Episode 629 highlights
Nuvvu Nenu Prema Today Episode May 21 2024 Episode 629 highlights

ఇక మరోవైపు పద్మావతి విక్కీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రోజు కష్టపడి లక్షలు కూడా పెట్టాలని చూస్తున్నాడు ఏంటి డ్రైవర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, టైం కూడా చూసుకోమని చెప్పాలి అసలు ఆ డ్రైవర్ ఉద్యోగం ఎంత కష్టమో ఈయనకు అర్థం కావట్లేదు అని వికీ గురించి ఆలోచిస్తూ బయట వెన్నెలలో చందమామను చూస్తూ, విక్కీ ఎప్పుడొస్తాడా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే విక్కీ వస్తాడు. ఏంటి పద్మావతి నా కోసం ఎదురు చూస్తున్నావా అని అంటాడు. తమరికి ఎలాగు ఇంట్లో భార్య ఉందని తెలియదు కదా నాకు మాత్రం మీరు ఉన్నారని గుర్తుంటుంది కదా అని అంటుంది అబ్బో పద్మావతి మేడంకి కోపం వచ్చిందా అని అంటాడు వికీ వచ్చిన ఏం లాభం మీ మగాళ్ళకి మా ఆడవాళ్ళ మనస్సు అర్థం చేసుకునేటువంటిమనసు ఎప్పుడు ఇస్తారో ఏంటో అని అంటుంది.విక్కీ తలస్నానం చేసినట్టున్నావ్ మీ అందమైన కురులకి ఈ మల్లెపూలు పెడితే ఎంత బాగుంటుందో అని అంటాడు. ఏంటి మీరు మల్లెపూలు తెచ్చారా శ్రీనివాస ఇది కలియుగమైనయ్యో అని అంటుంది పద్మావతి అంత వెటకారం అవసరం లేదు అని అంటాడు విక్కి. అయితే ఆ మల్లెపూలు మీరేనా తలలో పెట్టండి అని అంటుంది పద్మావతి. విక్కీ పద్మావతి తలలో మల్లెపూలు పెడదాం అనుకునేసరికి పద్మావతి దగ్గర నుంచి తప్పించుకుని వెళ్తుంది. ఇక ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. విక్కీ పద్మావతికి మల్లెపూలు పెడతాడు. వెనక బ్యాగ్రౌండ్ లో సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ఏంటి సారు ఈరోజు కొత్తగా పూలు తీసుకొచ్చారు అని అడుగుతుంది పద్మావతి. చాలా రోజుల తర్వాత మనసుకి హాయిగా అనిపించింది అందుకే పూలు తీసుకొచ్చాను అనిఅంటాడు.నావల్ల మీ మనసు ఏమి సంతోష పడింది అని అడిగితే, ఆ మురళీకృష్ణ గాడి మీద కేసు పెట్టడం నాకు చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు దీనివల్ల ఆకలి నిజం తెలిసిపోయి అక్కడ నా దగ్గరికి వస్తుందని అనిపిస్తుంది అని అంటాడు. నువ్వు నా భార్యగా దొరకడం నా అదృష్టం పద్మావతి అని అంటే ఏంటి నన్ను పొగుడుతున్నారు అని అడుగుతుంది పద్మావతి పొగడ్డం కాదునిజం చెప్తున్నాను పద్మావతి అని అంటాడు.విక్కీ పద్మావతి దగ్గరికి జరుగుతాడు ఏంటి సారు మీదకి వస్తున్నారు అని అడుగుతుంది. నీ భర్తనే కదా మీ దగ్గరికి రావచ్చు కదా అని అంటాడు అప్పుడే పద్మావతి వెళ్లి స్నానం చేసి రండి అని అంటుంది. ఓకే అక్కడినుంచి వెళ్ళిపోతాడు అప్పుడే పద్మావతిఫోన్ వస్తుంది. తెలియని నెంబర్ నుంచి కాల్ వస్తుంది. అని పద్మావతి కాల్ లిఫ్ట్ చేయదు కానీ మళ్ళీ కాల్ వస్తుంది ఎవరు ఎన్నిసార్లు చేస్తున్నారు అని పద్మావతి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది

Nuvvu Nenu Prema Today Episode May 21 2024 Episode 629 highlights
Nuvvu Nenu Prema Today Episode May 21 2024 Episode 629 highlights

ఇక కృష్ణ పద్మావతికి కాల్ చేస్తాడు అది చూసి పద్మావతి ఫోన్ పెట్టే అయిపోతుంటే ఇప్పుడు గనక నువ్వు నా కాల్ కట్ చేశావంటే మీరంతా బాధపడాల్సి వస్తుంది అని అంటాడు. వీడియో కాల్ చేస్తాడు కృష్ణ పద్మావతికి, ఏంటి మీరంతా ఏమనుకుంటున్నారు నా గురించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే మీకు రావాల్సింది వస్తుందా ఏంటి అయినా ఇప్పుడు నువ్వు వెళ్లి పోలీస్ స్టేషన్లో రేపు ఉదయం కంప్లైంట్ నీ వెనక్కి తీసుకోవాలి నువ్వు అలా తీసుకోలేదు అనుకో నేను అరవింద్ అని చంపేస్తాను అని అంటాడు. ఒకసారిగా పద్మావతి షాకే చూస్తుంది అవును పద్మావతి నేను ఇంతకి అరవింద్ కి ఎవరు చెప్పినా నిజం తెలీదు అని అనుకున్నాను. కానీ గుడిలో ఏం జరిగిందో తెలియదు ఇంటికి వచ్చి నా మీద చేయి చేస్తుంది అని అంటాడు. నేను మంచివాన్ని కాబట్టి అరవింద్ ని చంపకుండా గదిలో పెట్టి ఇంటి చుట్టూ రౌడీల్ని కాపలాపెట్టాను. అరవింద ఏడ్చి ఏడ్చి చచ్చేలా ఉంది చూస్తావా నువ్వు నమ్మవు కదా చూడు నీ వదిన ఎలా ఉందో అని అరవింద్ అని వీడియో కాల్ లో చూపిస్తాడు కృష్ణ. అరవింద్ అనే చూసిపద్మావతి వదిన అని అంటుంది చూసావా అరవింద బతకాలంటే నువ్వు కేసు విత్ డ్రా చేసుకో అని అంటాడు కృష్ణ. పద్మావతి నువ్వు కేసు వితి డ్రా చేసుకోవద్దు అని అంటుంది అరవింద. నువ్వు ఎంత అరిచినా ఖచ్చితంగా పద్మావతి రేపు వెళ్లి విత్డ్రా చేసుకుంటుంది అని కృష్ణ అంటాడు. నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు అరవింద్ అసలే వట్టి మంచిది కూడా కాదు అని అని చూసి చెప్పానుగా పద్మావతి నీకు అంత అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకొకసారి ఫోన్ చేయను అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక పద్మావతి ఈ విషయం వీటికి తెలియకూడదు అని అనుకుంటుంది. విక్కీ స్నానం చేసి వచ్చేసరికి నిద్ర వస్తుందని పడుకుంటుంది. ఇదేంటి పద్మావతి ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా అని అంటాడు. ఉదయం నుంచి బాగా కష్టపడ్డాను అందుకనే నాకు నిద్ర వస్తుంది మీరు పడుకుంటే నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అంటుంది. విక్కి సరే అని పడుకుంటాడు నన్ను క్షమించండి. అరవింద ప్రమాదంలో ఉన్న విషయం మీకు చెప్పలేను కానీ ఏదో ఒకటి చేయాలి అని పద్మావతి అనుకుంటుంది.

Nuvvu Nenu Prema Today Episode May 21 2024 Episode 629 highlights
Nuvvu Nenu Prema Today Episode May 21 2024 Episode 629 highlights

ఇక అరవింద విక్కి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ విక్కీ వాళ్ళతో ఉన్న సంతోషమైనరోజులని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది.నన్ను క్షమించు విద్యార్థి గురించి నువ్వు చెప్పిననేను నమ్మలేదు ఇప్పుడు నేను నాలుగు గోడల మధ్య బంధించి అడుగు నన్ను అడ్డం పెట్టుకొని ఈ రాక్షసుడు నీతో ఆడుకుంటున్నాడు ఇలాంటి నీచుడితో నేను ఇన్ని సంవత్సరాలు కలిసి ఎలా ఉన్నానని నామీద నాకు ఆశ్చర్యంగా ఉంది అని అంటుంది. అప్పుడే పని మాయ వచ్చి అమ్మ పొద్దున్నుంచి మీరు ఏమి తాగలేదు తినలేదు కొంచెం అన్నం తినండి అమ్మ అని భోజనం ఇస్తుంది నాకొద్దు అని అంటే మీకెందుకు అమ్మ అంత కోపం మీరు భోజనం మీద అడుగుతున్నారా లేదంటే మీరు ఎవరి మీద అయినా కోప్పడుతున్నారా అని అంటుంది. నేను గుడ్డిగా ఒక వ్యక్తి నమ్మడం వల్లే నేను నా తమ్ముడు నా బిడ్డ అందరం బాధపడాల్సి వచ్చింది అని అంటే ఇప్పుడు ఇదంతా ఆలోచించడం ఎందుకమ్మా ముందు భోజనం చేయండినీ బిడ్డ కోసం నువ్వు భోజనం చేయాలి అని అరవింద్ కి భోజనం ఇస్తుంది శాంత.అరవింద బిడ్డ కోసం భోజనం చేస్తుంది.బాధపడుతూ ఏడుస్తూ అన్నం తింటుంది అరవింద.ఇక మరోవైపు పద్మావతి దేవుడు దగ్గర దండం పెట్టుకుంటూ,అరవింద వదిన కాపాడ్డానికి నిజం చెప్తే ఇప్పుడు ఆ నీచుడు వదిన బంధించాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు కేసు నీ వాపస్ చేసుకోవాలి ఈ విషయాన్ని విక్కీతో చెప్పలేను. ఏదో ఒకటి చేసి నేనే ఈ కేసుని విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటుంది. అరవింద ని కాపాడడం ఇప్పుడు నాకు ముఖ్యం అని అనుకుంటుంది.

Nuvvu Nenu Prema Today Episode May 21 2024 Episode 629 highlights
Nuvvu Nenu Prema Today Episode May 21 2024 Episode 629 highlights

రేపటి ఎపిసోడ్ లో పద్మావతి, పోలీస్ స్టేషన్ కి వెళ్లి నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను అని చెప్తుంది. పోలీసులు సంతకం పెట్టమ్మా అని అంటారు సంతకం పెట్టి ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే విక్కీ కేసు వాపస్ తీసుకుని ఎందుకు వచ్చావు వాడి మీద పెట్టిన కేసులు ఎందుకు వాపస్ తీసుకున్నావు అని గట్టిగా నిలదీస్తాడు పద్మావతిని, అది కాదు సారు నేను చెప్పేది వినండి అని పద్మావతి చెప్పబోతుంటే విక్కీ లాగి చెంప మీద పద్మావతిని కొడతాడు. ఇక పద్మావతి నిజం చెబుతుందా అరవింద ప్రమాదంలో ఉంది అని చెప్పదో తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే..

Related posts

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella

Krishna Mukunda Murari June 06 Episode 489: శ్రీనివాస్ ని కలిసిన కృష్ణ.. మురారిని దాచింది ముకుంద అన్న నిజం కృష్ణకి తెలియనుందా? రేపటి ట్విస్ట్ ..

bharani jella

Nuvvu Nenu Prema June 06 Episode 643:అను పద్దు ల మధ్య గొడవ పెట్టాలనుకున్న దివ్య.. అను రిక్వెస్ట్.. విక్కీ పద్మావతిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న మూర్తి..

bharani jella