NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: పద్మావతిని బ్లాక్ మెయిల్ చేసిన విక్కీ.. ఆర్యా,అనుకి విడాకులు ఇవ్వనున్నాడా?

Nuvvu Nenu Prema Today Episode16 september 2023  episode 417 highlights
Advertisements
Share

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో,పద్మావతి వాళ్ళింటికి రావడం, ఇంట్లో వాళ్లకి విక్కియే వచ్చి తనని తీసుకెళ్తాడు మీ అందరికీ చెప్పవలసిన నిజాన్ని చెప్పి నన్ను మా ఇంటికి తీసుకెళ్తాడు అని, ఇంట్లో ఉంటుంది అలాగే విక్కీ కూడా అరవింద్ కి ఇచ్చిన మాట కోసం పద్మావతి వాళ్ళ ఇంటికి వస్తాడు.మీ ఇంట్లోమీ అక్క శాశ్వతంగా ఉండాలి అంటే నువ్వు ఇక్కడే ఉండు లేదు అంటావా నువ్వు నేను ఆఫీస్ కి వెళ్లే లోపు మా ఇంటికి వెళ్లాలి అని విక్కీ పద్మావతికి డెడ్లైన్ పెడతాడు. పద్మావతి ఆఫీస్ కి వెళ్లి విక్కీతో గొడవ పడుతుంది. ఇక విక్కీ ఏం చేయనున్నాడు ఈరోజు ఎపిసోడ్ లో చూద్దాం..

Advertisements
Nuvvu Nenu Prema Today Episode16 september 2023  episode 417 highlights
Nuvvu Nenu Prema Today Episode16 september 2023 episode 417 highlights

ఈరోజు ఎపిసోడ్ 417 లో,విక్కీ పద్మావతి తో ఆఫీసులో గొడవ పడతారు. కావాలనే పద్మావతి విక్కీ మీద నీళ్లు పోస్తుంది. విక్కీ కూడా పద్మావతి మీద బకెట్ తో నీళ్లు తీసి మొత్తం పోసేస్తాడు. ఆఫీసులో అందరూ వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. పద్మావతి విక్కీ తో మీరు ఏం చేసినా సరే మా ఇంటికి వచ్చి మా అమ్మ వాళ్ళతో నిజం చెప్పి నన్ను తీసుకు వెళ్లాల్సిందే అని చెప్తుంది. విక్కీ నేను నీకు ఒకసారి చెప్పాను పద్మావతి నీకు నా గురించి తెలిసి కూడా నాతో గొడవ పడుతున్నావు. నేను అనుకున్నది సాధిస్తాను. నువ్వు నేను చెప్పిన టైం కెల్లా మా ఇంట్లో ఉండాలి అని విక్కీ కూడా చెప్తాడు ఇదంతా దూరం నుంచి ఆర్య గమనించి వీళ్ళు మళ్ళీ ఏదో గొడవ పడుతున్నారు అని అనుకొని ఈ టైం లో డిస్టర్బ్ చేయడం ఎందుకు అని ఆఫీస్ లోకి వెళ్ళిపోతాడు. విక్కీ పద్మావతి ఇద్దరు ఒకరికి ఒకరు సవాలు వేసుకొని, పద్మావతి ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడే అక్కడికి ఆర్య వచ్చి విక్కీ తో ఏంటి విక్కీ పద్మావతి నువ్వు అలా గొడవ పడ్డారు అని అడుగుతాడు. అదేం లేదు ఆర్య అని అంటాడు ఏం లేకపోతే ఒకరికొకరు నీళ్లు ఎందుకు పోసుకుంటారు ఆఫీస్ లో అందరి ముందు అయినా ఏదైనా ఉంటే రూమ్లో చూసుకోవాలి కానీ ఇలా నలుగురిలో పెట్టి పరువు తీసుకోవడం ఏంటి విక్కి అని అంటాడు ఆర్య. ఇకమీదట ఇలా రిపీట్ కావని అనుకుంటున్నాను మన పరువు మనమే తీసుకుంటే బాగోదు కదా నువ్వు పద్మావతి కలిసి ఉండాలి మీ ప్రేమ ఎప్పటికీ అలానే ఉండాలి. అని ఆర్య చెప్పగానే విక్కీ మనసులో పద్మావతికి నేనంటే ఏంటో చూపిస్తాను ప్రేమ లేదు ఏమీ లేదు అని అనుకుంటాడు మనసులో,

Advertisements

Nuvvu nenu Prema: ఆఫీసులో పద్మావతి రచ్చ..అన్నంత పని చేసిన విక్కీ..పద్మావతి ఏం చేయనుంది?

Nuvvu Nenu Prema Today Episode16 september 2023  episode 417 highlights
Nuvvu Nenu Prema Today Episode16 september 2023 episode 417 highlights

ఆండాలు ప్రశ్నలు..

పద్మావతి తడిచిన బట్టలతో ఇంటికి వస్తుంది ఆండాలు తలుపు తీసి ఏంటి ఇలా తడిసిపోయి ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదత్తా అని అంటుంది పద్మావతి చెప్పేదాకా అండాలు ఊరుకోలేదు. పద్మావతి ఇప్పుడు నేనేం చెప్పలేను అక్కడ వర్షం పడుతుంది అని అంటుంది. ఏంటి హైదరాబాదులో ఇంత ఎండగా ఉంటే నీకు వర్షం పడుతుందా ఎక్కడ అని అడుగుతుంది అండాల్. నేను వెళ్ళిన చోట పడిందిలే లేదంటే ఇలా ఎలా తడుస్తాను తడిచేందుకు వస్తాను నాకేమైనా సరదాగా అని చెప్పి కోపంగా ఆలోచించుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన పార్వతి ఏంటి వదిన నీకేమైనా చెప్పిందా అని అంటుంది.ఏంటి చెప్పేది నీ కూతురు ఏం చేస్తుందో అసలు నాకేం అర్థం కావట్లేదు ఇది మళ్ళీ ఏదో గొడవ పెట్టేటట్టే ఉంది. పార్వతి శ్రీనివాసా మళ్లీ వీళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా ఇంట్లో చెప్పకుండా దాచిపెడుతుందా పద్మావతి ఎలాగైనా తెలుసుకోవాలనుకుంటుంది పార్వతి.

Nuvvu Nenu Prema Today Episode16 september 2023  episode 417 highlights
Nuvvu Nenu Prema Today Episode16 september 2023 episode 417 highlights

పద్మావతి భయం నిజమవడం..

పద్మావతి ఆలోచించుకుంటూ శ్రీనివాస ఇప్పటికే టెంపరేచర్ టైం అయింది. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను నేను ఒకవేళ ఇంటికి వెళ్లకపోతే మా అక్కకి నిజంగానే విడాకులు ఇచ్చే శాస్త్రంగా ఇంట్లో ఉంచుతాడా, ఆయన మా అక్క బావ గురించి నాకు బాగా తెలుసు వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు చెప్పినంత మాత్రాన మా బావ మా అక్కకి విడాకులు ఇవ్వడు అని మనసులో అనుకుంటుంది. కానీ మనసులో మాత్రం ఏదో ఒక మూల భయంగానే ఉంటుంది పద్మావతికి అనుకోకుండా అదే టైం కి కాలింగ్ బెల్ మోగుతుంది. పద్మావతి కాలింగ్ బెల్ మోగింది ఈ టెంపరరీ గానీ మా అక్కని పంపించేసాడా ఇంటికి అని అనుకుంటుంది. పద్మావతి వెళ్లి తలుపు తీసి చూడగా అక్కడ ఒక కొరియర్ తీసుకొని ఒక మనిషి పద్మావతికి ఇస్తాడు ఏంటిది అని అడుగుతుంది పద్మావతి సార్ మీకు ఇమ్మన్నారండి అని చెప్తాడు. పద్మావతి రెండు కవర్లు తీసుకొని ఏమున్నాయా అని ఓపెన్ చేసి చూస్తుంది ఫస్ట్ కవర్లో భార్య అణుల పెళ్లి ఫోటోలు ఉంటాయి అవి చూసి ఇవేవరు పంపించారు అని అన్ని చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన ఆండాలు ఏంటి అమ్మ ఇవి అని అడుగుతుంది పెళ్లి ఫోటోలు అని అంటుంది పద్మావతి. పెళ్లి ఫోటోలు చూసిచాలా బాగున్నాయి అన్నిటి ఇవ్వు నేను మీ అమ్మ వాళ్ళ కూడా చూపిస్తాను అని ఆండాలు తీసుకువెళ్తుంది.అప్పుడే విక్కీ ఆ పర్సన్ కి ఫోన్ చేసి పద్మావతికి ఇవ్వమని చెప్తాడు పద్మావతి కి ఫోన్ ఇస్తాడు కొరియర్ బాయ్.

Bramhamudi:  కావ్య ని పుట్టింటికి వెళ్లకుండా చేసేందుకు రాజ్ ప్రయత్నాలు..చివరికి ఏమైందంటే!

Nuvvu Nenu Prema Today Episode16 september 2023  episode 417 highlights
Nuvvu Nenu Prema Today Episode16 september 2023 episode 417 highlights

అను, ఆర్య విడాకుల పత్రం..

పద్మావతి నాకెవరు ఫోన్ చేశారు అని అంటుంది ఏమనండి సార్ మీతో మాట్లాడాలి అంటున్నారు తీసుకోండి అని అబ్బాయి ఫోన్ ఇస్తాడు పద్మావతికి పద్మావతి హలో అనగానే అవతల వైపు నుంచి విక్కి ఏంటి పద్మావతి ఎవరొచ్చారు ఏం పంపించారు అని ఆలోచిస్తున్నావా పంపించింది నేనే, ఇప్పటికే మీ ఇంట్లో వాళ్ళు మీ అక్క బావలు పెళ్లి ఫోటోలు చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు, ఇప్పుడు నీ చేతిలో ఉన్న రెండో కవర్ ఓపెన్ చేసి చూడు అని అంటాడు. ఓపెన్ చేయబోయే ముందు నీతో మాట చెప్పాలి పద్మావతి అది విని ఓపెన్ చెయ్యి అని అంటాడు. నిన్ను ఆఫీసులో పని చేసేటప్పుడు నీ చేత ఉద్యోగం మానిపిస్తాను అని అన్నాను కానీ నేనే నువ్వేం చేయకుండానే ఉద్యోగం మానేశావు అది చేసింది నేనే అని నీకు తర్వాత తెలిసింది. అలాగే మీ అక్క పెళ్లి ఆగిపోతుంది ఏమో నన్ను భయపడుతున్నప్పుడు మా పిన్ని నీకు అన్వేష్ చేసి నేను పెళ్లి చేస్తాను అని చెప్పాను అలానే చేశాను అది కూడా నేనే చేశాను. ఇప్పుడు కూడా మీ అక్కకి మారి అవిడాకులు ఇస్తాడు అని చెప్పాను నేను చెప్పిందే జరుగుతుంది ఇప్పటివరకు అలానే జరిగింది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూడు అని అంటాడు. పద్మావతి ఓపెన్ చేయగానే పైన పేపర్ మీద డైవర్స్ నోటీస్ అని ఉంటుంది.అది చూసి పద్మావతి షాక్ అవుతుంది నో ఇలా జరగడానికి వీల్లేదు అని అంటుంది. నువ్వు ఎంత అనుకున్నా సరే జరగాల్సింది జరుగుతుంది ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు మా ఇంటికి వెళితే మీ అక్కకి విడాకులు నోటీసు రాకుండా ఉంటుంది లేదు అంటే ఇప్పుడు ఆ పేపర్లు నా దగ్గర కూడా ఉన్నాయి. నేను వాటి మీద మారియా చేత సంతకం పెట్టిస్తాను. చెప్పింది చెయ్ అని ఫోన్ పెట్టేస్తాడు.పద్మావతి కంగారుగా లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే ఆండాలు ఎదురయి ఏంటి నీ చేతిలో ఇంకొకరు ఉంది అది కూడా ఫోటోలేనా అంటుంది అబ్బా అత్త నీకు ఎన్ని సార్లు చెప్పాలి నన్ను కదిలించమాకు నీకు ఇవ్వాల్సింది ఇచ్చాను కదా ఇది కూడా ఫోటోలు అయితే ఇస్తాను కదా ఇది అది కాదులే అని చెప్పి కంగారుగా లోపలికి తీసుకు వెళ్తుంది.

Krishna Mukunda Murari: కృష్ణని మురారి ప్రేమిస్తున్న విషయం తన కళ్ళారా తెలుసుకున్న కృష్ణ.. ముకుంద కి ఝలక్..

Nuvvu Nenu Prema Today Episode16 september 2023  episode 417 highlights
Nuvvu Nenu Prema Today Episode16 september 2023 episode 417 highlights

రివెంజ్ తీర్చుకోవాలనుకున్న పద్మావతి..

లోపలికి వెళ్లి పద్మావతి ఆలోచిస్తూ ఈ టెంపర్ అనంతపని చేశాడు ఇప్పుడు ఈ పేపర్ల మీద ఆర్యబావు గాని సంతకం పెడితే మా అక్క పరిస్థితి ఏంటి,అసలు ముందు ఆర్యబావుతో మాట్లాడి అంత సెట్ చేయాలి ఈ టెంపర్ వాడికి ఇవ్వాల్సింది గట్టిగా ఇవ్వాలి అని మనసులో అనుకుంటుంది. వెంటనే ఆర్య కి ఫోన్ చేస్తుంది ఆర్య ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటో చెప్పు పద్మావతి అని అంటాడు బావ మీతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అంటుంది. నాకు ఇప్పుడు మీటింగ్ ఉంది పద్మావతి అని అంటాడు ఆర్య లేదు బావ ఇప్పుడు గనక మీరు నాతో మాట్లాడకపోతే మా అక్కని జీవితాంతం వదిలేయాల్సి ఉంటుంది అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ పద్మావతి నువ్వు అని అంటాడు ఆర్య ఏమి అర్థం కాక అదేం లేదు బాబా నీతో ఒక పది నిమిషాలు మాట్లాడే అవకాశం నాకు ఇవ్వు చాలా ఇంపార్టెంట్ అంటుంది సరే ఆఫీస్ కి రా అని అంటాడు ఆర్య.పద్మావతి దేవుడా నాకు దారి చూపించావు ఇప్పుడు చెప్తా నా టెంపరరీ పని ఆఫీస్ కి వెళ్లి అని అనుకొని బయలుదేరుతుంది.

Nuvvu Nenu Prema Today Episode16 september 2023  episode 417 highlights
Nuvvu Nenu Prema Today Episode16 september 2023 episode 417 highlights

ఆఫీసులో పద్మావతి..

ఆర్య రమ్మనమన్నాడు అన్న ధైర్యంతో పద్మావతి ఆఫీస్ కి వెళ్తుంది. ఆఫీస్ లో విక్కీ లేకుండా చూసి వికీ క్యాబిన్లోకి వెళ్లి ఈ టెంపరౌడీక లేనట్టున్నాడు నేను ఎలాగైనా సరే భావజాత సంతకం పెట్టించుకోవాలనుకున్న డైవర్స్ పేపర్స్ ని విక్కీకి తెలియకుండా ఇక్కడి నుంచి తీసేసేయాలి అనుకొని లోపలికి వెళ్తుంది.అప్పుడే ఆఫీస్ బాయ్ వచ్చి పద్మావతిని చూసి ఏమన్నా తెమ్మంటారా మేడం అని అడుగుతాడు పద్మావతి వచ్చి చాలాసేపు అయి ఉండాలి ఇంతవరకు నన్ను పట్టించుకోలేదు వెళ్లి ఒక జ్యూస్ తీసుకురా అని అంటుంది. విక్కీ కుర్చీలో కూర్చొని ఫోజ్ కొడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు పద్మావతిని చూసి దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు. పద్మావతి విక్కీ కళ్ళజోడు పెట్టుకొని చూస్తూ ఈ చైర్ లోనే ఏదో మహిమ ఉంది దీంట్లో కూర్చుంటే చాలు అధికారం వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. అని అనుకుంటూ ఉండగా అక్కడికి ఆఫీసులో పని చేసే ఒక అమ్మాయి వచ్చి ఈ ఫైల్ ఫారం నుంచి వచ్చింది మీరు ఒకసారి చెక్ చేయాలి అని విక్కీ ఉన్నారా అని అడుగుతుంది విక్కీ సారు లేరు నేను చెక్ చేస్తాను ఇటివ్వు అని అంటుంది పద్మావతి లేదు మేడం ఇది సార్ చూడాలి అని అంటుంది మీ సార్ ఏమన్నా గొప్ప ఆయన నేను ఒకటే ఇటు ఇవ్వు అని చెప్పి తీసుకొని అమ్మో అన్ని ఇంగ్లీష్ లో ఉన్నాయి ఏదో బిల్డప్ చేయాలి అనుకొని, ఇదేం బాలేదు కానీ మళ్ళీ ప్రిపేర్ చేసి తీసుకురా పో అని అంటుంది. అమ్మాయి వెళ్ళిపోతూ ఉండగా విక్కీ అమ్మాయిని ఆపి ఆ ఫైల్ తీసుకుంటాడు.ఇక పద్మావతి వేసే వేషాలు అన్నీ విక్కీ రూమ్ బయట నుంచి చూస్తూ ఉంటాడు.


Share
Advertisements

Related posts

Krishna Mukunda Murari: భవాని ముకుంద కి లెటర్స్ రాసిన కృష్ణ.! అందులో ఏముందంటే.!?

bharani jella

Intinti Gruhalakshmi: తులసి ఇచ్చిన టాస్క్ లో ఓడిపోయిన సామ్రాట్.. దివ్యకి చివాట్లు పెట్టిన లాస్య.! 

bharani jella

Oscars 2023: ఆస్కార్ అవార్డు గెలిచేసిన “RRR”… సత్తా చాటిన నాటు నాటు సాంగ్..!!

sekhar