NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

OG: ఓజీ ట్రైలర్ రెడీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీలలో ‌ ఓజీ మూవీ కూడా ఒకటి. ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింస్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టార్ గా పవన్ యాక్షన్ అండ్ ఫ్లాగ్ అదిరిపోయింది. దీంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సాహో ఫేమ్ సుజాత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కోసం ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కారణంగా ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ సినిమా గురించి తాజాగా ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపారు డైరెక్టర్ సుజిత్.

కార్తికేయ హీరోగా నటిస్తున్న బజాజ్ వాయువేగం మూవీ ప్రమోషన్స్ లో డైరెక్టర్ సుజిత్ పాల్గొన్నారు. ఈ చిత్రం మే 31న విడుదల కానుంది. కార్తికేయ భజే వాయువేగం మూవీ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి తో సుజిత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో ఓ జి సినిమా గురించి కొన్ని విషయాలను వెల్లడించారు సుజిత్. ఈ సినిమాకు ఓజీ అనే టైటిల్ ఎందుకు పెట్టారో కూడా సుజిత్ తెలిపారు. ఓజాస్ గంభీర ను పోసిగా పెట్టినట్లు తెలిపారు. ఓజాస్ అంటే మాస్టర్ అనే అర్థమని గంభీర అనేది పవన్ క్యారెక్టర్ పేరు అని సుజిత్ వివరించారు. ఇక ఈ చిత్రంలో పవర్ స్టార్ మల్టీ స్టార్ అని అన్నారు. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని కూడా కలిసి వచ్చిందని అందుకే ఈ టైటిల్ పెట్టినట్లు చెప్పుకొచ్చారు డైరెక్టర్ సుజిత్.

OG movie updates
OG movie updates

అంటే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గాను మాస్టర్ భాను కనిపిస్తారని అర్థమవుతుంది. ఇక ఈ చిత్రంలో జపనీస్ రెఫరెన్సులు ఎక్కువగా ఉంటాయని సుజిత్ అన్నారు. ఓజి సినిమా ట్రైలర్ ఇప్పటికే సిద్ధమయిందని డైరెక్టర్ సుజిత్ తెలిపారు. ” ట్రైలర్ ఇప్పటికే షూట్ చేశాం. మూవీ రిలీజ్ కి ముందు వస్తుంది. పవన్ కళ్యాణ్ ను కొత్తగా చూపించేందుకు చాలా ఎక్సైటెడ్ గా ఉన్న ” అంటూ సుజిత్ తెలిపారు. అయితే ట్రైలర్ ఎప్పుడు తీసుకువచ్చేది అనే దానిపై ఫుల్ క్లారిటీ ఇవ్వలేదు.

కానీ ట్రైలర్స్ సిద్ధంగా ఉంది అని మాత్రం తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో తనకు జానీ అంటే చాలా ఇష్టం అని సుజిత్ తెలిపారు. ఇక ఈ చిత్రంలో నిజాయితీ ఉంటుందని డాక్టర్ గా అప్పట్లో పవన్ అద్భుతం చేశారని ఆయన వెల్లడించారు. ఇక తాను అప్పట్లో జానీ బ్యాండ్ ను తలకు కట్టుకుని వారం తిరిగానని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా దర్శకత్వం వహించిన హీరోగా నటించిన జానీ చిత్రం 2003లో విడుదలైంది. కమర్షియల్ గా ఈ మూవీ సక్సెస్ కాకపోయినా ప్రశంసలను దక్కించుకుంది. ఇక అతడు సినిమా ప్రభావం కూడా తనపై చాలా ఉందని సుజిత్ తెలిపారు. ఓజీ మూవీను డివివి ఎంటర్టైన్మెంట్స్ పథకంపై డివిడి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన ఈ మూవీ రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella