NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Aa Okkati Adakku OTT: ఓటీటీ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్నా అల్లరి నరేష్ ” ఆ ఒక్కటి అడక్కు “.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Aa Okkati Adakku OTT: అల్లరి నరేష్.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో స్టార్ కమెడియన్ గా కొనసాగిన ఈ నటుడు ప్రజెంట్ సినిమాలకి కొంచెం గ్యాప్ ఇచ్చాడు. గతంలో అల్లరి నరేష్ ట్రేస్ ఆ రేంజ్ లో ఉండేది. సినిమా పోస్టర్ పై అల్లరి నరేష్ పేరు కనిపిస్తే చాలు ఆ సినిమాని గుడ్డిగా చూసేందుకు వెళ్లిపోయేవారు. అంతటి పాపులారిటీ కలిగిన వాడు మరి అల్లరి నరేష్. అటువంటి అల్లరి నరేష్ కి ప్రెసెంట్ జనరేషన్ లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఒకానొక సమయంలో స్టార్ హీరోగా మరియు కమెడియన్ గా కొనసాగినప్పటికీ ప్రజెంట్ ఈయనకి అవకాశాలు రాకపోవడంతో అడపా తడప చాన్స్ ను అందుకుంటున్నారు.

Aa Okkati Adakku OTT: updates
Aa Okkati Adakku OTT: updates

అలా తాజాగా అల్లరి నరేష్ నటించిన సినిమానే ఆ ఒక్కటి అడక్కు. చాలా సంవత్సరాల తరువాత కామెడీ ట్రాక్ లోకి అడుగుపెట్టాడు అల్లరి నరేష్. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన ఈ మూవీ థియేటర్లలో మోస్తారు గా ఆడింది. జాతి రత్నాలు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ఫరియా అబ్దుల్లా ఈ మూవీలో అల్లరి నరేష్ కి జోడిగా నటించింది. జాతి రత్నాలు సినిమాలో ఈమెకి మంచి గుర్తింపు‌ దక్కినప్పటికీ ఈమె హైట్ కారణంగా పెద్దగా ఈమెకి అవకాశాలు రాలేదు.‌ పలు కామెడీ చిత్రాలు అయితే ఓకే కానీ మిగిలిన చిత్రాల్లో ఈమె నీ తీసుకునేందుకు డైరెక్టర్లు ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

ఎందుకంటే.. హీరోల కంటే హైట్ గా ఉండే ఈ బ్యూటీ నీ తమ సినిమాలో తీసుకుంటే ఆ కాంబినేషన్ అస్సలు సెట్ అవ్వదనే ఆలోచనలో ఈమెని రిజెక్ట్ చేస్తున్నారు. ఇందువల్లే ఈ బ్యూటీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీస్తూ దూసుకెళ్తుంది. ఇక ప్రజెంట్ ఈ బ్యూటీ ‌ హీరోయిన్గా నటించిన మూవీ నే ఆ ఒక్కటి అడక్కు. చాలాకాలం తరువాత సిరీస్ డ్రామాస్ నుంచి బ్రేక్ తీసుకుని మళ్ళీ కామెడీ ట్రాక్ లోకి వచ్చి అల్లరి నరేష్ చేసిన లేటెస్ట్ చిత్రమే మూవీ. దర్శకుడు మల్లి రూపొందించిన కామెడీ మూవీ ఇది. థియేటర్లలో ఓ మోస్తారు గాని ఆడిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి రిలీజ్ కి సిద్ధమయ్యింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ మూవీ మే 31 నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రాలేదు. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏగా థియేటర్లలో అంతట మాత్రమే ఆడిన ఈ సినిమా ఓటిటిలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుందని మూవీ టీం గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే ప్రజెంట్ కాలంలో థియేటర్లకి వెళ్లి సినిమాలు చూసేందుకు ఎవరు పెద్ద ఇష్టపడడం లేదు. ఎక్కువగా ఓటీటీ సినిమాలనే వీక్షిస్తూ సంతృప్తి పొందుతున్నారు. అందువల్లే థియేటర్లు లో ఫ్లాప్ అయిన సినిమా కూడా ఓటిటి లో సూపర్ హిట్గా నిలుస్తున్నాయి. అలా ఈ సినిమా కూడా ఓటీటీలో దుమ్ము దులుపుతుందని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella