NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Aadujeevitham OTT: అడుజీవితం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి ఆలస్యం.. కారణం ఇదే..!

Aadujeevitham OTT: ఇటీవలి కాలంలో సూపర్ హిట్ అయినా కొన్ని మర్యాద సినిమాలు ఓటీటీలోకి ఆలస్యంగా వస్తున్నాయి. చాలా రోజుల నిరీక్షణ అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి అడుగుపెడుతున్నాయి. మంజుమ్మల్ బాయ్స్ మూవీ అలాగే థియేటర్లలో రిలీజ్ అయిన 70 రోజుల తరువాత ఓటీటీలోకి వచ్చింది. కాగా ఇప్పుడు మలయాళం స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ఆడుజీవితం ది గోట్ లైఫ్ మూవీ కూడా అలాగే అవుతుంది. ఈ ఎమోషనల్ సర్వైవల్ రామ మూవీ ఓటిటి రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తుంది. థియేటర్లలో రిలీజ్ ఆ యేసు మరో రెండు నెలలు అయినప్పటికీ ఇంకా ఓటీటీలోకి రాలేదు.

చాలామంది ప్రేక్షకులు ఈ సూపర్ హిట్ మూవీస్ ట్రైనింగ్ కోసం నిరీక్షిస్తున్నారు. ఆడు జీవితం సినిమా మే 26న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో స్ట్రీమింగ్ కు వస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఆరోజు తప్పకుండా ఓటిటిలోకి అడుగుపెడుతుందనే ప్రతి ఒక్కరూ అనుకున్నారు. కానీ అది ఒక పుకారుగానే మిగిలిపోయింది. అయితే హాట్స్టార్ ఓటిటి మాత్రం మళ్లీ ఆలస్యం చేసింది. మే 26న కూడా స్ట్రీమింగ్ కు తీసుకురాలేదు. ది గోట్ లైఫ్ ఓటిటి స్ట్రీమింగ్ గురించి సోషల్ మీడియా వేదికగా హాట్స్టార్ ఓటిటిని చాలామంది ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.

Aadujeevitham OTT updates
Aadujeevitham OTT updates

స్ట్రీమింగ్ ఎప్పుడు అంటూ పోస్టులు చేస్తున్నారు. అయితే హాట్స్టార్ ఇంకా ఈ మూవీ స్ట్రీమింగ్ పై క్లారిటీ ఇవ్వలేదు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టి టి లో మంజుమ్మల్ బాయ్స్ మూవీ దూసుకుపోతుంది. మే ఐదవ తారీఖున స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా భారీ వ్యూస్ సాధిస్తుంది. ఇక హాట్ స్టార్ ట్రెండింగ్ లో టాప్ లో కొనసాగుతుంది. ఈ చిత్రం పై ఇంకా బజ్ నడుస్తుంది. అందుకే కోర్ట్ లైఫ్ ఓటిటి స్ట్రీమింగ్ ను హాట్స్టార్ ఆలస్యం చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మంజుమ్మల్ బాయ్స్ హోరు తగ్గిన అనంతరం ది గోట్ లైఫ్ మూవీని తీసుకురావాలనే ప్లాన్లో ఉన్నారట. జూన్ తోని వారంలోనే ది గోట్ లైఫ్ చిత్రం హాట్స్టార్ ఓటీటీలోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి.

మరి అప్పుడైనా రిలీజ్ అవుతుందో లేదా ఇంకా ఆలస్యం అవుతుందో క్లారిటీ లేదు. ది గోట్ లైఫ్ సినిమా నిజజీవిత ఘటనల ఆధారంగా రూపొందింది. ఈ చిత్రం థియేటర్లలో మార్చి 28వ తేదీన రిలీజ్ అయింది. మలయాళం తో పాటు తెలుగులోనూ విడుదలైంది. ఇక ఈ చిత్రానికి సుమారు రూ. 160 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మలయాళం లో ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. అయితే తెలుగులో మాత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాబట్ట లేకపోయింది. అయితే ఈ మూవీతో పృధ్విరాజ్ సుకుమారం బ్లాక్ బస్టర్ కొట్టారు. ది గోట్ లైఫ్ మూవీ కి బ్లెస్సీ డైరెక్షన్ వహించారు. పదేళ్లకు పైగా ఈ సినిమా కోసమే ఆయన పని చేశారు. ప్రెసెంట్ ఆయన కాల ప్రేక్షకుల ముందు కదలాడుతుంది. మరి ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ రానుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella