NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Aavesham OTT: మలయాళం సూపర్ స్టార్ ఫహిత్ ఫాజిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆవేశం. పుష్ప మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటుడు ప్రస్తుతం ఆవేశం మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఏప్రిల్ 11న మలయాళం లో విడుదలైన ఈ గ్యాంగ్ స్టార్ యాక్షన్ కామెడీ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ మోత మోగించింది. రూ. 30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 150 కోట్ల కలెక్షన్స్ రాబట్టి… అలా మలయాళ్ చిత్ర పరిశ్రమలో అతిపెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. జిత్తు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నెలకంటే రెండు రోజుల ముందుగానే ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే.

Aavesham OTT updates
Aavesham OTT updates

ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో మే 9 వ తారీఖున డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చింది ఆవేశం మూవీ. ఓటిటి లోను మంచి రెస్పాన్స్ తో దూసుకుపోయిన ఆవేశం మూవీ ఇప్పుడు కాంట్రవర్షీకీ గురైంది. అందుకు కారణం సినిమాలోని కొన్ని డైలాగ్స్. ఆ డైలాగ్ హిందీ భాష పై ఉండటం. హిందీ భాషను అవమానిస్తున్నారంటూ నార్త్ ప్రేక్షకులు సినిమా టీం పై ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కూడా జరుగుతుంది. ఆవేశం సినిమాలో రంగా అనే గ్యాంగ్ స్టార్ పాత్రలో ఫహిద్ ఫాజిల్ నటించాడు. ఇక ఈ మూవీ అంతా అజు,బిబి, శంతాన్ అనే ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్ వాళ్లకు రంగా అనే గ్యాంగ్ స్టార్ ఎలా హెల్ప్ చేశాడు అనే కథతో సాగుతుంది. అయితే ఈ క్రమంలోనే వచ్చే ఓ సన్నివేశంపై హిందీ ప్రేక్షకులు ఘోరంగా మండిపడుతున్నారు.

ఈ ముగ్గురి కాలేజీ స్టూడెంట్స్ కోసం వాళ్ళ సీనియర్ను కొట్టేందుకు కాలేజ్ కు వస్తాడు రంగా. తనతో పాటు అతని రైట్ హ్యాండ్ అంబాన్ కూడా ఉంటాడు. సీనియర్ బాగా శతకబాదిన తరువాత వీరి ముగ్గురు తన మనుషులు అని.. వారిపై ఎవరు చెయ్యి వేయకూడదని మలయాళం లో రంగా వార్నింగ్ ఇస్తాడు. అయితే మూవీ జరిగేది బెంగళూరులో కాబట్టి కన్నడ భాషలో కూడా రంగ వార్నింగ్ ఇస్తాడు. అలాగే హిందీ భాషలో కూడా రంగా వార్నింగ్ ఇద్దామనుకునే సమయానికి హిందీలో అవసరం లేదు అని రంగను తన రైట్ హ్యాండ్ అంబాన్‌ అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతాడు. ఇప్పుడు ఈ చిన్న సీన్ ని పట్టుకుని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేయడం మొదలుపెట్టారు ట్రోలర్స్‌.

ఈ విధంగా హిందీని కించపరిచారు అంటూ కాంట్రవర్సీకి గురి చేస్తున్నారు. ఇక ఈ పాయింట్ ని విన్న కొందరు ఇది అసలా రీసన్బుల్ పాయింట్ కాదు అంటూ వారిస్తున్నారు. ఇక మరికొందరు అయితే.. ఈ విషయం థియేటర్లో సినిమాని చూసే టైంలో కనిపించలేదా? అయినా ఈ సినిమాని ఇంత కాంట్రవర్సీకి గురి చేయాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి మరియు ఇతర భాషల్లో మరి అసభ్యకరమైన మాటలు చేష్టలు ఉన్నాయి. వాటిని ఖండించండి. అంతేకానీ ఇటువంటి చిన్న లాజిక్ ని పట్టుకుని చీప్ గా మాట్లాడవద్దు ” అంటూ మండిపడుతున్నారు.

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri