NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో సేమ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇక గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ది కేరళ స్టోరీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో అది రిపీట్ కాలేదు. ఈ ఏడాది మార్చి 15వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాబట్ట లేకపోయింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటిటిలోకి వచ్చేస్తుంది. ఈ మూవీ మే 17న జీ5 ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని నేడు అనగా మే 8వ తారీఖున సోషల్ మీడియాలో జి 5 అధికారికంగా ప్రకటించింది.

హిందీతో పాటు తెలుగులోనూ మే 17న ఈ సినిమా స్ట్రీమింగ్ కు వస్తుందని వెల్లడించింది. ” సీనియర్ పోలీస్ ఆఫీసర్, బికార ఫైటర్ ఐపీఎస్ నీరజా మాధవన్ (అదా శర్మ)..నక్సలిజాన్ని అరికట్టేందుకు వస్తున్నారు. మే 17న బస్తర్ జి 5 లో హిందీ, తెలుగు ప్రీమియర్ అవుతుంది ” అనే క్యాప్షన్ తో ఈ మూవీ యొక్క ఓటీటీ రిలీజ్ డేట్ ని కన్ఫామ్ చేసింది జి5. ఇక ఈ మూవీని దర్శకుడు సుదీప్తో సేమ్ తెరికెక్కించారు. సుదీప్తో తో పాటు అమర్నాథ్, విపుల్ అమృత్ లాల్ సో ఈ సినిమాకి కథ రాశారు. సన్ షైన్ పిక్చర్స్ పదాకంపై విపుల్ అమృత్ లాల్ ఈ మూవీని నిర్మించారు. ఇక ఈ సినిమాలో ఆదాశర్మ తో పాటు ఇతర తివారి, నమన్ జైన్, రైమా సేన్, యశ్పాల్ శర్మ కీలక పాత్రలు పోషించారు.

Adah Sharma Bastar OTT updates
Adah Sharma Bastar OTT updates

విశాఖ్ జ్యోతి సంగీతం అందించిన ఈ మూవీ కి రాహుల్ సినిమాటోగ్రఫీ చేశారు. నక్సలైట్ల దాడిలో 78 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందడం అనంతరం నక్సలైట్ల ను అడ్డుకునేందుకు ఐపీఎస్ నీరజ మాధవన్ రంగంలోకి దిగడం చుట్టూ ఈ మూవీ కథ సాగుతుంది. ఇక ఈ సినిమా లో ఆధార్ శర్మ పాత్రకి మంచి ప్రశంసలు దక్కాయి. జి5 ఓటిటిలో పొలిటికల్ త్రిల్లర్ వెబ్ సిరీస్ తలైమై సేయలగం వస్తుంది. ఇక మీ 17వ తేదీన ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులోకి వస్తుంది.

మరి ఈ సినిమాకి ఆదాశర్మ మూవీ ఎటువంటి పోటీ ఇవ్వబోతుందో వేచి చూడాలి. ఇప్పటివరకు వరుస హ్యాట్రిక్ సినిమాలతో దూసుకుపోయిన ఆదాశర్మ ఈ సినిమాతో కాస్త తగ్గింది. మరి ఈ మూవీ ఓటిటిలో అయినా మంచి టాక్ దక్కించుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే. ప్రసాద్ కాలంలో థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ అవుతున్నాయి. అలా అయినా సినిమాలు ఇప్పటికే అనేక సినిమాలు ఉన్నాయి. మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా కూడా ఈ కోవా కి చెందినది. థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ మూవీ ఓటిటిలో మాత్రం తన హవా నిరూపించుకుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella