NewsOrbit
Entertainment News OTT Telugu Cinema

Amritha Aiyer: హనుమాన్ దెబ్బతో గ్లామర్ డోస్ పెంచేసిన అమృత అయ్యర్.. టాలెంట్ ని ప్రదర్శిస్తుంది గా..!

Amritha Aiyer: కొంతమంది హీరోయిన్లు వందల సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా పాపులారిటీ సంపాదించుకోలేరు. కానీ మరి కొంతమంది హీరోయిన్లు మాత్రం ఒకే ఒక్క సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలా సంపాదించుకున్న హీరోయిన్లు మన టాలీవుడ్ లో అనేకమంది ఉన్నారు. వారిలో అమృత అయ్యర్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ హనుమాన్ మూవీతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈమె 2024లో రిలీజ్ అయి సంచలనం విజయం సాధించిన హనుమాన్ మూవీలో కూడా హీరోయిన్ గా నటించింది.

Amritha Aiyer  latest photoshoot updates
Amritha Aiyer latest photoshoot updates

గతంలో ఈ ముద్దుగుమ్మ అనేక సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ లో నటించింది. అప్పుడు ఈమెకి పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ ఈమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతోనే. ఈమె తమిళనాడుకి చెందిన భామ. 1994 మే 13న కర్ణాటకలో జన్మించింది అమృత. ప్రస్తుతం ఈమె చెన్నైలో స్థిరపడింది. మొదటగా తమిళంలో మోడల్గా తన సినీ కెరీర్ను స్టార్ట్ చేసింది అమృత. అనంతరం కన్నడ, మలియాల్, హిందీ సినిమాల్లో నటించింది. ఎక్కువగా కన్నడ సినిమాల్లో బిజీగా ఉండే ఈ బ్యూటీ మన తెలుగులో కూడా తన పేరును ముద్రవేసింది. ఈమె వెండితెర పైనే కాదు బుల్లితెరపై కూడా మంచి ప్రేక్షకు ఆదరణ దక్కించుకుంది. కన్నడలో పలు సీరియల్స్ లో కనిపించి మెప్పించింది.‌

Amritha Aiyer  latest photoshoot updates
Amritha Aiyer latest photoshoot updates

ఇక ఈమె అనంతరం విజిల్ సినిమాతో టాలీవుడ్ కి సైడ్ యాక్టర్ గా ఎండ్రీ ఇచ్చింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. 2024లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోతేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ మూవీ భారీ విజయం సాధించడంతో ఈమెకి సైతం మంచి గుర్తింపు దక్కింది. ఎటువంటి భారీ అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ లో అమృత యాక్టింగ్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారని చెప్పొచ్చు. గతంలో విజయ్ దళపతి వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్ అవడం విశేషం. ఇక హనుమాన్ మూవీతో వచ్చిన పాపులారిటీతో తన అందాలను ఆరబోయడం మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.

Amritha Aiyer  latest photoshoot updates
Amritha Aiyer latest photoshoot updates

తాజాగా బ్లాక్ కలర్ స్కట్ ధరించి తన అందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను చూసిన వారంతా..” ఏ మాటకి ఆ మాట ఇంతకాలం మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ మీ అందం వేరే లెవెల్. ఇప్పుడిప్పుడే మీ టాలెంట్ ని ప్రదర్శించడం మొదలు పెట్టినట్లు ఉన్నారు. కనుమ హీరోయిన్ లాగా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటేనే అవకాశాలు రావు. మంచిగా చీర కట్టుకున్న అవకాశాలు వస్తాయి. అది మీ టాలెంట్ పై ఆధారపడి ఉంటుంది. మీరు మాత్రం అలా పొట్టి పొట్టి బట్టలలో ఎక్స్పోజింగ్ చేయకండి. మీరు నార్మల్ గా ఎలా ఉంటారు ఆ విధంగానే ఉండండి. మీకు తప్పకుండా అవకాశాలు దక్కుతాయి ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

author avatar
Saranya Koduri

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri