NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Anasuya: ఎదపై పచ్చబొట్టు చూపిస్తూ అనసూయ అందాలు.. బోల్డ్ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్..!

Anasuya: కొంతమంది ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో అలా అడుగుపెట్టి ఇలా పాపులారిటీ సంపాదించుకుంటారు. మరికొందరు మాత్రం కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తున్న పెద్దగా గుర్తింపు పొందలేరు. కానీ మరికొందరు మాత్రం అలా ఎంట్రీ ఇచ్చి ఇలా స్టార్ హీరోలా సినిమాలలో అవకాశాలు కొట్టేస్తారు. ఇండస్ట్రీలో రాణించాలంటే ఒక స్టార్ హీరోయిన్ అవ్వ అవసరం లేదు. ఇతర పాత్రల్లో పోషించిన తమ నటనతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తే వారికి మంచి పాపులారిటీ దక్కుతుంది. అలా పాపులారిటీ దక్కించుకున్న వారిలో అనసూయ కూడా ఒకరు.

Anasuya latest photoshoot updates
Anasuya latest photoshoot updates

మొదటగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకుంది. రామ్ చరణ్ వంటి హీరోల సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక అనసూయ సినిమాల్లో యాక్టింగ్ చేయడం మొదలుపెట్టిన నాటి నుంచి నేటి వరకు ఈమెపై అసభ్యకరమైన కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. కానీ వీటిని అనసూయ చాలా లైట్ గా తీసుకుంటూ మనల్ని ఎవడ్రా ఆపేది అనే రీతిలో వెళ్తుంది. ట్రోల్స్ చేసే వారికి గట్టిగా సమాధానం ఇస్తూ తన దారిలో తాను పోతుంది. అలా అని తన అందాల దోస్‌ ఏమైనా తగ్గిస్తుంది అంటే అది అస్సలు జరగని పని. నిత్యం తన అంద చందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ ప్రతి ఒక్కరినీ మైమరిపిస్తుంది.

Anasuya latest photoshoot updates
Anasuya latest photoshoot updates

ఇప్పటికే అలా తన గ్రామరస్ ఫోటోలతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. రామ్ చరణ్ హీరోయిన్గా నటించిన రంగస్థలం మూవీ లో రంగం అత్త పాత్ర పోషించి మంచి గుర్తింపు సంపాదించుకుంది అనసూయ. ఇక ఈ సినిమాతో అనసూయ ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈమె చిన్న తెరలపై కనిపించడం మానేసింది. వెండితెర అయితేనే కనిపిస్తుంది. ఇక తాను వరుస పెట్టి సినిమాలు చేయలేకపోవడంతో సోషల్ మీడియాలో తన అందచందాలను ఆరబోస్తూ ప్రతి ఒక్కరికి ట్వీట్ ఇస్తుంది.

Anasuya latest photoshoot updates
Anasuya latest photoshoot updates

ఇదే క్రమంలో తాజాగా సిమెంట్ కలర్ డ్రెస్ ధరించి ఎద అందాలను చూపిస్తూ ప్రతి ఒక్కరిని మైమరిపించింది. పొట్టి పొట్టి బట్టలు ధరించి ఎదపై ఉన్న టాటూ ని చూపిస్తూ ప్రతి ఒక్కరిని మైమరిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” ఏం తింటున్నావో కానీ సూపర్ ఫిగర్ లాగా తయారయ్యావు. నీ అందాన్ని తట్టుకోవడం మా వల్ల కావడం లేదు. ఏదేమైనా నువ్వు కేక అంతే. అయినా ఇంత అందాన్ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నావు. ఒక పిల్లోడు ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్స్ కి అందంతో గట్టి పోటీ ఇస్తున్నావు. ఏ మాటకి ఆ మాట నీ అందం ముందు అప్సరసలు కూడా అసూయపడతారు. తల్లిగా ఒక భార్యగాని వృత్తి నిర్వహిస్తూనే సోషల్ మీడియాని షేక్‌ చేస్తున్నాం. నిజంగా మీరు గ్రేట్ అంతే ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

author avatar
Saranya Koduri

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri