NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Aquaman And The Lost Kingdom OTT: హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్ మూవీ ఓటిటిలోకి ఫ్రీగా అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇన్నాళ్లు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. అయితే జియో సినిమాలో ఈ సినిమాను ఫ్రీగా చూసే వీలు కలగనుంది. డిసి కామిక్స్ సూపర్ హీరో మూవీ ఆయన ఈ సినిమా డిసి ఎక్స్‌టెండెడ్ యూనివర్స్ నుంచి వచ్చిన 15వ, చివరి సినిమా. 2018లో వచ్చిన ఈ సినిమాకు ఇది సీక్వెల్. ఇప్పుడు మూవీ మే 21వ తేదీ నుంచి జియో సినిమాలో ఫ్రీగా అందుబాటులోకి రానుంది. నిజానికి మూడు వారాలుగా ఈ సినిమా ప్రాయం వీడియోలో రెంట్ విధానంలో చూసే వీలు కల్పించారు.

జేమ్స్ వాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో జేసన్ మొమొవా ఈ ఆక్కామాన్ (ఆర్థర్ కర్రీ) పాత్ర పోషించాడు. ఇక ఈ చిత్రంలో ఆక్కామాన్ అట్లాంటిస్ రూలర్ గా చూపించారు. అతడు సూపర్ హ్యూమెన్. వీళ్లల్లో అత్యంత వేగంగా స్విమ్ చేయడంతో పాటు నీటి లోపల ఉండే జీవులను నియంత్రించే శక్తి కలిగి ఉంటాడు. అట్లాంటిస్ కు రాజుగా ఉంటూనే తన కుటుంబాన్ని కాపాడుకునే ఫ్యామిలీ మెన్ గాను ఆక్కామాన్ నువ్వు చూపించారు. 2018లో వచ్చిన ఆక్కామాన్ తొలి భాగానికి అతికినట్లు సరిపోయే సీక్వెల్ ఇది అని డైరెక్టర్ జేమ్స్ చెప్పారు. ఇక ఈ చిత్రాన్ని 21 కోట్ల డాలర్ల భారీ బడ్జెట్ తో రూపొందించారు.

Aquaman And The Lost Kingdom OTT updates
Aquaman And The Lost Kingdom OTT updates

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 43.4 కోట్ల డాలర్లు కలెక్షన్స్ రాబట్టింది. నిజానికి మొదటి నుంచి ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చిన ఆ ప్రమాదం కలెక్షన్స్ పై మాత్రం పడలేదు. ఆక్కామాన్ క్యారెక్టర్ జోసన్ ‌ పై తెరకెక్కిన యాక్షన్ ఎపిసోడ్ అభిమానులను ఆకట్టుకున్నాయి. యుద్ధంలో తన సోదరుడు ఓరమ్ ను ఓడించిన ఆక్కామాన్ అలియాస్ అర్థర్ అట్టాంటిస్ రాజు అవుతాడు. మోర ను పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తాడు. ఆక్కామాన్ పగతో రగిలిపోయిన డేవిడ్.. బ్యాక్ ట్రైడెంట్ సహాయంతో కొత్త సాకులను కూడగట్టుకుని ఆక్కామాన్ పై తిరిగి యుద్దానికి వస్తాడు.

డేవిడ్ కెన్ ను ఆక్కామాన్ ఎలా ఎదుర్కొన్నాడు? డేవిడ్ కొత్త శక్తుల ముందు ఆక్కామాన్ బలం సరిపోయిందా? ఈ పోరాటంలో ఆక్కామాన్ కు అతడి సోదరుడు ఓరమ్ ఎలా అండగా నిలిచాడు అనేదే ఈ మూవీ యొక్క మెయిన్ కథ. ఫస్ట్ పార్ట్ లో కథ, కథనాలతో పాటు యాక్షన్ ఎమోషన్స్ కు పెద్దపీట వేశారు మేకర్స్. ఇక సెకండ్ పార్ట్ లో ఆ మ్యాజిక్ మిస్సయింది. కంప్లీట్ రివెంజ్ డ్రామాగా బోరింగ్ కదా సాగడం కూడా ఈ సీక్వెల్ కు మైనస్ గా మారింది. ఆక్కామాన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ లో బంపర్ హెర్డ్, ప్రాట్రిక్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు సిద్ధమయింది. థియేటర్లలో అట్టర్ ఫ్లాప్ టాక్ సంపాదించుకున్న ఈ మూవీ కలెక్షన్స్ పరంగా బాగానే కలక్ట్ చేసింది. మరి ఓటీటీ లో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri