NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Baak OTT Release: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమర్నా మరియు బొద్దుగుమ్మ రాశి కన్నా మరోసారి కలిసి నటించిన సినిమా నే అరుణ్మనై 4. అత్యంత విజయవంతమైన హర్రర్ కామెడీ అరుణ్మనై 4 నుంచి నాలుగో సినిమాగా ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమాకు గత చిత్రాలకు దర్శకత్వం వహించాడు సుందర్. ఈ చిత్రాన్ని తెలుగులో బాక్ పేరుతో విడుదల చేశారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సిరీస్ బాగా హీట్ అయ్యాయి. అందువల్లే వరుస పెట్టి సినిమాలను రూపొందించారు. మరోసారి బాక్ అనే దెయ్యం కథ ఆధారంగా తెరికెక్కించారు. అస్సాంలో బాక్ అని దెయ్యం గురించి చాలా కథలు చెబుతారు. అస్సామీ కి చెందిన బాక్ అనే దెయ్యం సౌత్ కు వస్తే ఎలా ఉంటుందని కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు.

Baak OTT Release updates
Baak OTT Release updates

అయితే పాటలు మరియు ట్రైలర్ తో ఎంతో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా మే 3న చాలా గ్రాండ్గా తమిళ్తో పాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో విడుదలైంది. సినిమాకు మంచి టాక్ కూడా దక్కింది. తమిళంలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు కలెక్షన్స్ కూడా బాగా వచ్చినట్లు సమాచారం. అయితే రొటీన్ కామెడీ మరియు బాక్ అనే దెయ్యాన్ని కొత్తగా చూపించలేదని.. ఈ సిరీస్ అభిమానుల కోసం మాత్రమే దీనిని తెరకెక్కించారేమో అని పలువురు రివ్యూలు సైతం ఇచ్చారు. ఏది ఎలా ఉన్నప్పటికీ తమిళ్ మరియు తెలుగు ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఈ క్రమంలో ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ పై ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ జీ5 మంచి ధరకు కొనుగోలు చేసి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తమిళ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాను మే 31 లేదా జూన్ 10 లోపు ఓటిటి స్విమ్మింగ్ చేయనున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ మూవీ జీ5 లో తమిళ్ తో పాటు తెలుగు భాషలో కూడా ఓటిటి స్ట్రీమింగ్ కానుందట. అంటే మే 3న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నెల కాకముందే ఓటిటిలోకి వచ్చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అధికారిక సమాచారం మాత్రం ఇంకా రాలేదు. కాబట్టి ఈ మూవీ ఓటిటిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే.

ఇదిలా ఉంటే ఈ సినిమాను ఖుష్బూ సుందర్, ఏసిఎస్ అరుణ్ కుమార్లు అవ్ని సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మించారు. ఏషియల్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్.ఎల్.పి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసింది. ఇక ఇందులో వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కీలక పాత్రను పోషించారు. అలా రాశి కన్నా మరియు మిల్కీ బ్యూటీ తమర్న కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అయితే సూపర్ హిట్ గా నిలిచింది. మరి ఓటిటి లో ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా ఇప్పటివరకు ప్రేక్షకులను నిరాశకు గురి చేయలేదు. ఆ నమ్మకంతోనే ఈ సినిమాపై కూడా భారీ హైప్స్ పెట్టుకున్నారు. ఇక హైప్స్ ని వీరిద్దరూ నిలబెట్టారు అని చెప్పుకోవచ్చు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella