NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Bhimaa OTT Release: ఓటీటీలోకి కాస్త ముందుగానే వచ్చేస్తున్న గోపీచంద్ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Bhimaa OTT Release: సినిమాలు హిట్ అయితేనే స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకోరు.. తాము చేసే సినిమాల్లో తమ నటన బాగున్న వారిని స్టార్ హీరోలనే పిలుస్తూ ఉంటారు. అలా మాచో స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో గోపీచంద్. ఇటీవల గోపీచంద్ నటించిన మూవీ భీమా. పక్కా కమర్షియల్ తో యావరేజ్ టాక్ దక్కించుకోగా అనంతరం భారీ బ్లాక్ బస్టర్ సాధిస్తాడు అనుకున్న గోపీచంద్ మరోసారి తన ప్రేక్షకులకు నిరాశ మిగిల్చాడు. ఈ నెలకు ముందు థియేటర్లో విడుదలైన భీమా మూవీ కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో మరోసారి గోపీచంద్ పవర్ ఫుల్ ఆఫీసర్ రోల్ చేశాడు.

Bhimaa OTT Release updates
Bhimaa OTT Release updates

ఇక అంతకు ముందు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన గోలీమార్ మూవీలో పోలీస్ గా అదరగొట్టిన గోపీచంద్ మరోసారి తనలో ఉన్న మాస్ పోలీస్ ఆఫీసర్ ని బయటికి తీశాడు. కానీ ఈ సినిమా కథాంశం ప్రేక్షకులని పెద్దగా ఆకర్షించలేకపోయింది. ఇక గోపీచంద్ కి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ టేకింగ్, స్క్రీన్ ప్లే, కథ ఇలా అనేక అంశాలతో ఈయన సినిమాలు అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. ఇక పవర్ ప్యాకెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా వచ్చిన ఈ సినిమాకు కన్నడ డైరెక్టర్ ఏ హర్ష దర్శకత్వం వహించాడు. ఈ మూవీతో తెలుగులోను అడుగు పెట్టాడు హర్ష. గత నెల మార్చ్ 8న మహాశివరాత్రి పండగ సందర్భంగా థియేటర్లో విడుదలైంది ఈ మూవీ.

అయితే నెలకు మూడు రోజుల ముందుగానే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ మూవీను ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ ని ఏప్రిల్ 5న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నారట. దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే భీమా ఓటిటి రిలీజ్ డేట్ పై ఇప్పటివరకు అయితే ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏప్రియల్ 3 లేదా 4 తేదీల్లో ఈ మూవీ ఓటీటీ విడుదల ఉంటుందని అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Bhimaa OTT Release updates
Bhimaa OTT Release updates

ఓటీటీలోకి రానున్న ఈ మూవీ థియేటర్లో మిస్ అయినవారికి సంతృప్తి ఇస్తుందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ మూవీ ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత కేకే రాధా మోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ మూవీస్ సాటిలైట్ రైట్స్ బుల్లితెర టీవీ ఛానల్ స్టార్ మా కొనుగోలు చేసింది. ఓటిటి అండ్ సాటిలైట్ హక్కులు అన్ని కలిపి మొత్తంగా రూ. 20 కోట్ల వరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇక ఈ మూవీ బిజినెస్ హాట్ స్టార్ లో రిలీజ్ అవ్వనుందని సినిమా ఎండ్ టైటిల్ కార్డ్స్ ద్వారా తెలిసింది. మరి ఈ మూవీ ఓటిటిలో రిలీజై ఎంత మేర రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి. ఏదేమైనా ఈ మూవీ థియేటర్లో మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుని గోపీచంద్ అభిమానులకి నిరాసే మిగిల్చింది.

author avatar
Saranya Koduri

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella