NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Big Boss 8: బిగ్ బాస్ సీజన్ 8 పై అప్డేట్ వచ్చేసిందోచ్.. హోస్ట్ ఎవరో తెలిస్తే పక్కా షాక్..!

Big Boss 8: కొన్ని కార్యక్రమాలు బుల్లితెరపై ప్రసారమయ్యే అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు దక్కించుకుంటూ ఉంటాయి. అలా దక్కించుకున్న షోలు వరుస పెట్టి సీజన్స్ను పూర్తి చేస్తూ దూసుకుపోతాయి. ఇక ఆ షో ద్వారా కొన్ని వందల మందికి లైఫ్ దొరుకుతుంది కూడా. అలా ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన షో బిగ్ బాస్. మొదట్లో ఈ బిగ్ బాస్ ని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఒక 100 రోజులు ఒకే ఇంట్లో ఎటువంటి సెల్ ఫోన్స్ లేకుండా బ్రతకడం సాధ్యమా అంటూ చాలా షాక్ అయ్యారు. ఇక మొదటి రెండు సీజన్లు పెద్దగా ప్రేక్షకులని ఆకట్టుకోకపోయినా తర్వాత నుంచి ఈ షో దిశే మారిపోయింది. ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ కి ఆడియన్స్ ఎక్కువైపోయారు. ఈ క్రమంలోనే భారీగా టిఆర్పి రేటింగ్స్ సైతం పెరిగిపోయింది.

Big Boss 8 updates
Big Boss 8 updates

ఇక ఇటీవల సీజన్ 7 ఉల్టా పుల్టా షోనీ కంప్లీట్ చేసుకున్న బిగ్బాస్ ప్రస్తుతం సీజన్ 8 తో రాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్బాస్ కి వెళ్లిన వాళ్లు వెళ్లిన తరువాత చెప్పే మాటలు.. వెళ్ళాక ముందు చెప్పే మాటలు.. రెండు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆ సిచువేషన్ ఫేస్ చేసిన వాళ్ళకి ఆ ప్రభావం తెలుస్తుంది. ఇక రీసెంట్ గా బిగ్ బాస్ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సక్సెస్ ఫుల్ గా ఏడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ త్వరలోనే ఎనిమిదవ సీజన్ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. బిగ్బాస్ మేనేజ్మెంట్ సీజన్ 8 కోసం కంటిస్టెంట్లను అలాగే హోస్ట్ లను వెతికే పనిలో పడ్డారట. అయితే ఎప్పటిలా కాకుండా ఈసారి హోస్ట్ గా నందమూరి నట సింహం బాలకృష్ణను చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

అంతేకాకుండా మునిపటలాగా ఎక్కువమంది కంటెస్టెంట్స్ కాకుండా ఈసారి ఎలిమినేట్ కంటెస్టెంట్స్ తోనే క్రేజీ క్రేజీ థీమ్స్ తో టాస్కులతో టిఆర్పిలు బ్లాస్ట్ అయ్యే రేంజ్ లో ప్లాన్ చేయబోతున్నారట. బిగ్ బాస్ సీజన్ 8 కు సంబంధించిన కంటెస్టెంట్ స్ సెలక్షన్ డిజైన్ ఫ్యాన్ పేజెస్ తో పాటు ఇతర పనులు కూడా చక్కగా ముందుకు తీసుకెళుతున్నట్లు తెలుస్తుంది. ఈసారి పలువురు యూట్యూబర్స్ కూడా హౌస్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త గట్టిగా ట్రెండ్ అవుతుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ జూన్లో ప్రసారం కానున్నట్లు తెలుస్తుంది.

Big Boss 8 updates
Big Boss 8 updates

ఎలక్షన్స్ కౌంటింగ్ అయిపోయిన అనంతరం బాలకృష్ణ ఈ షోని హోస్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక బాలయ్య బాబు ఈ షోని హోస్ట్ చేస్తే ఇది పక్కా సూపర్ హిట్ అవుతుందని చెప్పొచ్చు. గతంలో బాలయ్య బాబుకి హోస్ట్ంగ్‌ అంటే ఏంటో తెలియదు. కానీ ఆహా లో అన్స్టాపిబుల్ సీజన్తో తన హోస్టింగ్ నిరూపించుకున్నాడు బాలయ్య. బాలయ్య కి హోస్ట్ చేయడం రాదు అన్న వారి నోరులను మోహించాడు. ఇక ఆహా లోనే ఇది బెస్ట్ షో గా నిలిచింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ లోకి కూడా అడుగుపెట్టి తన సత్తా చాటుకునేందుకు ముందుకొచ్చాడు బాలయ్య.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella