NewsOrbit
Andhra Pradesh Telugu News OTT ట్రెండింగ్ న్యూస్

Big boss: త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానున్న బిగ్ బాస్ 8.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే..!

Big boss: బుల్లితెర కార్యక్రమాలలో ఎక్కువగా ప్రేక్షకులని మెప్పించిన వాటిలో బిగ్ బాస్ ఒకటి. మొట్టమొదటిసారి ఈ బిగ్ బాస్ ని స్టార్ మా లో ప్రసారం చేసేటప్పుడు పెద్దగా హైప్స్ నెలకోలేదు. కానీ రెండవ సీజన్ నుంచి మొన్న జరిగిన ఏడవ సీజన్ వరకు భారీ టిఆర్పి రేటింగ్ ని దక్కించుకుంది. ఏక ఇటీవలే ముగిసిన సీజన్ సెవెన్ అయితే ఏకంగా ఎన్నడూ లేని టిఆర్పి రేటింగ్ తో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. దీంతో బిగ్ బాస్ సీజన్ 8 పై భారీ హైప్స్ నెలకొన్నాయి.

ఈ క్రమంలోనే ఈ సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ గురించి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్బాస్ 8 అతి త్వరలోనే ప్రేక్షకులు ముందుకి రానుంది. ఇక ఈ సీజన్ నాన్ స్టాప్ అంటూ అనేక ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో సీజన్ 5 ని క్కూడా నాన్ స్టాప్ సీజన్ గా ఓన్లీడిస్నీ+హాట్ స్టార్ లో మాత్రమే ప్రసారం చేశారు. ఇక దీనికి మంచి రెస్పాన్స్ కూడా ఏమీ దక్కలేదు. ఇక ఇది తెలిసినప్పటికీ మళ్లీ ఇదే బాటలో నడవడం ఏంటి అంటూ అనేకమంది విరుచుకుపడుతున్నారు. ఇక బిగ్ బాస్ 8 కి సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం.

1. నైని పావని:

Bigg Boss 8 contestants
Bigg Boss 8 contestants

సీజన్ సెవెన్ లో మధ్యలో పాల్గొన్న ఈమె ఎక్కువ కాలం హౌస్ లో ఉండలేకపోయింది. ఇక ఈమె హౌస్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఎంత నరకాన్ని అనుభవించిందో మనందరం చూసాం. ఇక ఈ ముద్దుగుమ్మ కి సీజన్ 8 లో పాల్గొనే అవకాశం దక్కింది.

2. భద్రం:

Bigg Boss 8 contestants
Bigg Boss 8 contestants

గతంలో ఓసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ఈయన మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు. సినిమాలలో ఫన్నీ క్యారెక్టర్ చేస్తూ ప్రతి ఒకరి మనసులు దోచుకుంటాడు భద్రం. ఇక ఈయన కూడా బిగ్బాస్ నాన్ స్టాప్ లో పాల్గొనున్నాడు.

3. గీతు రాయల్:

Bigg Boss 8 contestants
Bigg Boss 8 contestants

ఈమె కూడా సీజన్ సిక్స్ లో పాల్గొన్నప్పటికీ కొంతకాలం బాగానే ఉంది అనంతరం ఈమె ప్రవర్తన ప్రేక్షకులకి నచ్చకపోవడంతో బయటకి తీసుకొచ్చేశారు. ఇక ఈమె కూడా బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొనుంది.

4. భోళే షావలి:

Bigg Boss 8 contestants
Bigg Boss 8 contestants

సీజన్ 7 లో పాల్గొన్న ఈయన అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది ప్రేక్షకులని సంపాదించుకున్నాడు. ఇక ఈయన కూడా బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్లో పాల్గొనున్నారు.

5. సోనియా దీప్తి:

Bigg Boss 8 contestants
Bigg Boss 8 contestants

ఎన్నో సినిమాలలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ బిగ్బాస్ కి వెళ్లినప్పటికీ పెద్దగా పాపులారిటీ దక్కలేదు. అందుకే మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడడానికి సిద్ధమయింది.

6. యశ్వంత్:

Bigg Boss 8 contestants
Bigg Boss 8 contestants

యశ్వంత్ మాస్టర్ మనందరికీ సుపరిచితమే. నేను డాన్స్ కి ఎంతోమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇక ఈయన కూడా బిగ్బాస్ నాన్ స్టాప్ లో పాల్గొనున్నారు.

ఈ ఏడుగురు పేర్లు మాత్రమే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మరి కొంతమంది గురించి మరిన్ని విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.

author avatar
Saranya Koduri

Related posts

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

చంద్ర‌బాబు ఎత్తు.. ప‌వ‌న్ చిత్తు చిత్తు… మిగిలిన 19 సీట్ల‌లో టీడీపీ వాళ్ల‌కే జ‌న‌సేన టిక్కెట్లు…!

వాట్సాప్ గ్రూపుల నుంచి జ‌న‌సైనికుల లెఫ్ట్‌… 24 సీట్లు ముష్టి అంటూ బాబుపై ఆగ్ర‌హం..!

టీడీపీలో చిత్తుగా ఓడిపోయే ముగ్గురు మ‌హిళా క్యాండెట్లు వీళ్లే…!

జ‌న‌సేన‌కు ఆ ముగ్గురు లీడ‌ర్లే స్టార్ క్యాంపెన‌ర్లు… !

వైసీపీ మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌… ఎవ‌రా మంత్రి.. ఆ సీటు ఎక్క‌డంటే…!

ఫ‌స్ట్ లిస్ట్‌లో టీడీపీలో మ‌హామ‌హుల టిక్కెట్లు గ‌ల్లంతు.. పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసిన బాబు..!

BSV Newsorbit Politics Desk

టీడీపీ ఎమ్మెల్యే కూతురుకు జ‌న‌సేన ఎమ్మెల్యే టిక్కెట్‌.. ఇదెక్క‌డి ట్విస్ట్ రా సామీ..!

టీడీపీ తొలి జాబితాలో ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు అంటే… వాళ్ల‌కు అన్యాయం చేసిన బ‌బు…!

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Big breaking: హైదరాబాద్లో ఓ టీవీ యాంకర్ ని కిడ్నాప్ చేసిన యువతి… పెళ్లి కోసం ఇంత పని చేసిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని!

Saranya Koduri

India: మన దేశంలో టాప్ 5 సురక్షితమైన కార్స్ ఇవే.. ఈ కార్స్ లో ప్రయాణిస్తే ప్రమాదానికి నో ఛాన్స్..!

Saranya Koduri

TDP Janasena: టీడీపీ – జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల ..99 స్థానాల అభ్యర్ధులు వీరే

sharma somaraju

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఆ కీలక ఎంపీ రాజీనామా

sharma somaraju