NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Blink OTT: తెలుగులో దసరా మూవీ బ్లాక్ పాస్టర్ హిట్ టాక్ను అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నాచురల్ స్టార్ నాని ఈ మూవీలో హీరోగా నటించారు. అతని లైఫ్ లో హైయెస్ట్ గ్రోసరుగా ఈ చిత్రం నిలిచింది. ఇక ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా దీక్షిత్ షటి కనిపించింది. ఈ మూవీ అనంతరం తెలుగులో పెద్దగా కనిపించలేదు కానీ కన్నడలో ఈ బ్యూటీ బ్లింక్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తుంది.

Blink OTT updates
Blink OTT updates

ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ఇండియన్ ఫస్ట్ మ్యూజికల్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ కమర్షియల్ గా మంచి కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు నా అందుకుంది. థియేటర్లలో ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం కన్నడ వర్షన్ ను మాత్రమే రిలీజ్ చేశారు. ఇక త్వరలోనే తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. శ్రీనిధి బెంగళూరు దర్శకత్వం వహించగా.. దీక్షిత్ శెట్టి కి జోడిగా మందత హీరోయిన్ గా నటించిన.

చిత్ర జే ఆచార్ కీలక పాత్ర పోషించారు. మార్చ్ 8న ఈ కన్నడ మూవీ థియేటర్లలో విడుదలైంది. మొట్టమొదటి షో నుంచి మంచి టాక్ ను అందుకుంది. ఇక అనంతరం రోజురోజుకు దూసుకుపోయింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ని షేర్ చేస్తుంది. ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో ఓటీటీ సినిమాలకి ఎక్కువ ఆదరణ దక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరూ ఓటిటి సినిమాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇదే క్రమంలో పలు సినిమాలు డైరెక్ట్గా ఓటీటీలో విడుదలవుతున్నాయి. అటువంటి కోవా కి చెందినదే ఈ సినిమా కూడా. ఓటిటి ప్లాట్ ఫామ్ ను ఎంచుకునే సూపర్ సక్సెస్ అయింది ఈ సినిమా.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri