NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Chaari 111 OTT: నెల తిరగక‌ ముందే ఓటీటీలోకి రానున్న వెన్నెల కిషోర్ ” చారి 111 “.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

Chaari 111 OTT: టాలీవుడ్ లోనే మోస్ట్ పాపులర్ అయిన కమెడియన్స్ లో వెన్నెల కిషోర్ ఒకరు. 2024లో హనుమాన్ మూవీలో ఈయన కామెడీని పండించి ఎంత పెద్ద విజయం సంపాదించుకున్నాడు మనందరికీ తెలిసిందే. ఇక ఇటీవల వెన్నెల కిషోర్ చారి 111 అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. థియేటర్లో విడుదలైన ఈ మూవీ 15 రోజుల్లోనే ఓటీటీలోకి రానినట్లు తెలుస్తుంది. ఈ మూవీ యొక్క స్ట్రీమింగ్ హక్కులను సినిమా రిలీజ్ కి ముందే అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.

Chaari 111 movie OTT details
Chaari 111 movie OTT details

మార్చి 16 నుంచి ott లో ఈ మూవీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ తో పాటు ఆహా కూడా సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. మిస్టర్ బీన్ హీరోగా నటించిన హాలీవుడ్ మూవీ జానీ ఇంగ్లీష్ స్ఫూర్తి తో చారి 111 మూవీ తెరకెక్కింది. ఈ స్పై కామెడీ మూవీ కి టీజీ కార్తికుమార్ దర్శకత్వం వ్యవహరించాడు. ఇక ఈ మూవీలో వెన్నెల కిషోర్ సరసన సంయుక్త విశ్వనాధ్ హీరోయిన్ గా నటించింది.

Chaari 111 movie OTT details
Chaari 111 movie OTT details

అదేవిధంగా మురళీ శర్మ, సత్య వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు వహించారు. ఇక ఈ సినిమా థియేటర్లో మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. మరి ఓటిటి ఫ్లాట్ ఫార్మ్స్ లో ఎంత మేరా రెస్పాన్స్ ని దక్కించుకుంటుందో చూడాలి. ఇక కథ విషయానికి వస్తే.. రా.. ఎన్ఐఏ లకు దీటుగా రుద్దన నేత్ర పేరుతో స్పెషల్ ఏజెన్సీను ఏర్పాటు చేస్తాడు ముఖ్యమంత్రి (sabaleka Sudhakar). ఇక రుద్రనేత్ర కు ప్రసాద్ రావు ( Murali Sharma) హెడ్ ద వ్యవహరిస్తాడు.

Chaari 111 movie OTT details
Chaari 111 movie OTT details

హైదరాబాద్లోని ఓ మాల్ లో బాంబ్ బ్లాస్ జరుగుతుంది. నూసైడ్ బంపర్ కేసును రుద్రనేత్ర కు చెందిన ఏజెంట్ చారి ( vennela Kishore) టేక్ అప్ చేస్తాడు. కెమికల్ క్యాప్సిల్ వేసుకున్న వారు సూసైడ్ బాంబర్ గా మారుతున్నారని చారి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. కెమికల్ క్యాపిటల్ తయారు చేస్తున్న రావణ్ ఎవరు? అనే కథాంశమే ఈ మూవీ. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్ మంచి కామెడీ పంచులను యాడ్ చేశాడు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella