NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Dakshina Trailer: కబాలి మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి సాయిధన్నిక. ఈ మూవీలో రజనీకాంత్ కూతురుగా యాక్షన్ రోల్లో తెలుగు, తమిళ్ భాషలో పాపులర్ అయింది ఈ బ్యూటీ. కబాలి క్రేజ్ తో టాలీవుడ్ లో పలు చిత్రాలు చేసింది. ఇక త్వరలో ఓ సైకో కిల్లర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. దక్షిణ పేరుతో రూపొందిన ఈ సినిమాకి మంత్ర డైరెక్టర్ ఓషా తులసీరామ్ దర్శకత్వం వహించారు. దక్షిణ ట్రైలర్ను ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు విడుదల చేశారు. మనుషులను హత్య చేసి… వారి తలల స్థానంలో క్వశ్చన్ మార్క్ పెడుతున్న ఓ సైకో కిల్లర్ పాయింట్ తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా మొదలైంది.

ఈ ట్రైలర్లో సీరియల్ మడర్స్ వెనుకున్న సీక్రెట్ ను రివిల్ చేసే పోలీస్ ఆఫీసర్గా నెగిటివ్ షేడ్స్ లో సాయిధన్నిక కనిపించింది. ఆమె క్యారెక్టర్ లోని వేరియేషన్స్ ఆసక్తిని పెంచుతున్నాయి. ట్రైలర్ రిలీజ్ అనంతరం బుచ్చిబాబు మాట్లాడుతూ..” ఈ మధ్యకాలంలో నన్ను ఎక్కువగా భయపెట్టింది దక్షిణ ట్రైలర్. తులసీరామ్ కు మంచి కం బ్యాక్ మూవీ గా సైకో థ్రిల్లర్ కథాంశం తో తరికేకపోతున్న దక్షిణ మూవీ నిలుస్తుంది. దక్షిణా సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతుంది ” అంటూ చెప్పుకో ఒకసారి బుచ్చిబాబు. ఇక త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర నిర్మాత ఆశోక్ తెలిపారు.

Dakshina Trailer
Dakshina Trailer

మరీనా పేరుతో బాలీవుడ్లో కెరీర్ను ప్రారంభించిన సాయిధన్నిక.. ఆ తరువాత తన పేరును సాయిధన్నిక మార్చుకుంది. రజనీకాంత్ హీరోగా పో రంజిత్ దర్శకత్వంలో రూపొందిన కబాలి మూవీలో యాక్షన్ రోల్లో నటించింది. ఇక ఈ మూవీ తెచ్చి పెట్టిన క్రైస్త తమిళంలో పలు అవకాశాలను అందుకుంది. అరవన్, పరదేశి, కత్తడి, ఊరు, లాభంతో పాటు చాలా సినిమాల్లో నటించిన విజయాలు తెచ్చి పెట్టలేకపోయాయి. ఇక మరోవైపు చార్మి, శివాజీ ప్రధాన పాత్రలో నటించిన మంత్ర సినిమాతో డైరెక్టర్గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు ఓషో తులసీరామ్. 2007లో ఎలాంటి అంచనాలు లేకుండా చార్మి క్రేజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమాల్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. చార్మి తో మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. వరస డిజాస్టర్లు ఉన్న శివాజీ కెరీర్ను గెంటుకొచ్చింది.

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri