NewsOrbit
Entertainment News OTT సినిమా

Dhee 17 winner: ఢీ 17 విన్నర్ గా నిలిచిన లేడీ కంటెస్టెంట్… ట్రోఫీని అందించిన గెస్ట్ ఎవరంటే..?

Dhee 17 winner: ఢీ షో సీజన్ 17 ముగింపుకు చేరుకుంది. మే 29న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ గ్రాండ్ ఫినాలే తాలూకు ప్రోమో ఈటీవీ తాజాగా రిలీజ్ చేసింది. గ్రాండ్ ఫినాలేకు వర్షిని, శ్వేత నాయుడుతో పాటు ఆదర్శ్ కూడా చేరుకున్నారు. ఫైనల్ లో ఈ ముగ్గురు తమ డాన్స్ పర్ఫామెన్స్ లతో అదరగొట్టారు. ఏగా ఈ ముగ్గురు రియల్ లైఫ్ కాన్సెప్ట్లను ఎంచుకుంటూ డాన్స్ పెర్ఫార్మన్స్ చేసినట్లు ప్రోమోలో అర్థమవుతుంది. గ్రాండ్ ఫినాలేకు టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇక ఈ ఎపిసోడ్లో అనిల్ రావిపూడి, హైపర్ ఆది మధ్య కొంత కామెడీ నడిచింది.

రెండు సింహాలతో ఎంట్రీ ఇచ్చారు.. ఆ సింహానికి తెలిస్తే ఏం అనరా అంటూ బాలకృష్ణ ఫోటోను చూపిస్తూ అనిల్ రావిపూడి తో హైపర్ ఆది అన్నారు. చెబుతావా ఏంటి? అని అనిల్ రావిపూడి అడగగా.. చూడడా ఏంటి అని హైపర్ ఆది సమాధానమిచ్చాడు. ఇక ఇటీవల ఐపీఎల్ పై అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ హైపర్ ఆది కౌంటర్ వేశాడు. ఐపీఎల్ చూడకపోతే కొంపలు మునిగిపోవు అని హైపర్ ఆది అంటుండగా అతని మాటలను అనిల్ రావిపూడి అడ్డుకున్నాడు. మిమ్మల్ని కవర్ చేద్దామని ఆ డైలాగ్ చెప్పా అని హైపర్ ఆది చెప్పాడు. ఆల్రెడీ నేను కవర్ చేసుకున్నా బ్యాటింగ్ మామూలుగా లేదు.

Dhee 17 winner
Dhee 17 winner

క్రికెట్ ఫ్యాన్స్ జోలికి వెళ్ళకండి రా అయ్యా. వాళ్లు చాలా సెన్సిటివ్ గా ఉన్నారని అనిల్ రావిపూడి కామెంట్ చేశారు. దీంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నవ్వారు. ఇక ఈ షోలో చిరంజీవి గుమ్ గుమాయించు అనే పాటకు అనిల్ రావిపూడి, శేఖర్ మాస్టర్ ఇద్దరు స్టెప్పులు వేస్తున్నట్లుగా ప్రోమోలో చూపించారు. ట్రోఫీని వీరిద్దరూ కలిసే ఆవిష్కరించినట్లు తెలుస్తుంది. శేఖర్ మాస్టర్ మరియు అనిల్ రావిపూడి తొడ కొట్టగానే డి సీజన్ 17 న్యూ చూపించినట్లు తెలుస్తుంది. ఇక శ్వేత డాన్స్లకు అనిల్ రావిపూడి ఫిదా అయ్యాడు. ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పడం ప్రోమోలో కనిపించింది. ఆదర్శ్ పర్ఫామెన్స్ ను శేఖర్ మాస్టర్ నేర్చుకున్నాడు. ఏదో వర్షిని డాన్స్ ను అవుట్ స్టాండింగ్ అంటూ అనిల్ రావిపూడి ప్రశంసించాడు.

ఇక ఈ సెలబ్రిటీ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరో తెలుసుకుందామా అని హోస్ట్ నందు అనగానే అనిల్ రావిపూడి విన్నర్ ను అనౌన్స్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సెలబ్రిటీ స్పెషల్ విన్నర్ గా వర్షిని నిలిచినట్లు సమాచారం. శ్వేతా నాయుడు రణర మిగిలింది. వర్షిని, శ్వేతా నాయుడు మధ్య నువ్వు నేనా అన్నట్లుగా ఫైనల్ సాగినట్లు తెలుస్తుంది. ఇక ఫైనల్ కు ముందుగానే ఆదర్శ్ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఢీ సెలబ్రిటీ స్పెషల్ గ్రాండ్ ఫినాలేలో ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ పాల్గొన్నారు. ఈ సెలబ్రిటీ స్పెషల్ గ్రాండ్ ఫినాలే మే 29 బుధవారం రాత్రి 9:30 కి ఈటీవీలో టెలికాస్ట్ అవుతుంది. అలా ఈ సెలబ్రిటీ గ్రౌండ్లో టోపీ కొట్టేసింది వర్షిని.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella