NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Family Star OTT: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చిందని నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ పరుశురామ్ చెప్పుకొచ్చారు. అయితే సినిమా విడుదలైన మొదటి షో నుంచి ఫ్యామిలీ స్టార్ పై నెగిటివ్ రెస్పాన్స్ రావడం మొదలైంది. ముఖ్యంగా శాసన మీడియాలో ఫ్యామిలీ స్టార్ సినిమాకు నెగిటివ్ ట్వీట్స్ మరియు కామెంట్స్ దర్శనం ఇచ్చాయి. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద కూడా పెద్దగా ఈ మూవీ నిలవలేకపోయింది. సిద్దు హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ అప్పటికే థియేటర్లలో సందడి చేయడంతో ప్రేక్షకులు టిల్లు గాడిని వదిలి మరో సినిమాకి వెళ్లేందుకు ఇష్టపడలేదు.

Family Star OTT updates
Family Star OTT updates

మొదటి రెండు రోజులు ఫ్యామిలీ స్టార్ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చినప్పటికీ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్ కు సినిమా చూద్దేమో కానీ మాస్ ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా అస్సలు నచ్చలేదు. అంతేకాకుండా హిట్ ట్రాక్ లో ఉన్న ‌మృణాల్ ఠాకూర్ కు విజయ్ దేవరకొండ తన సినిమాతో తెలుగులో తొలి ఫ్లాప్ అందించాడని నెటిజన్లు విమర్శలు చేశారు. ఇలా ఎన్నో విమర్శలు మధ్య రన్ అవుతున్న ఫ్యామిలీ స్టార్ ఇప్పుడు ఓటిటి లోకి వచ్చేనుంది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు నెల తరువాతే ఓటిటిలోకి రానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఓటీటీ సమస్త అమెజాన్ ప్రైమ్ ఫ్యామిలీ స్టార్ వోటిటి హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

అమెజాన్ ప్రైమ్ లో ఫ్యామిలీ స్టార్ సినిమాను మే 6 నుంచి ఓటిటి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. మే 3 నుంచే స్ట్రీమింగ్ చేయిస్తున్నారని మరొక వార్త కూడా వినిపిస్తుంది. అది కూడా తెలుగు అండ్ తమిళ్ భాషలో ఓటీటీలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీను ముందు రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ చేయనున్నారని ట్విట్టర్ వేదికగా పోస్టులు కనిపిస్తున్నాయి. దాదాపు రూ. 100 లేదా 120 చెల్లించి అమెజాన్ ప్రైమ్ లో ఫ్యామిలీ స్టార్ ను వీక్షించేలా ఓటిటి సంస్థ అందుబాటులోకి తీసుకురానుందట. థియేటర్లలో చూసేందుకు ఇష్టపడని ఓటిటి లవర్స్ కు ఫ్యామిలీ స్టార్ రెంటల్ విధానం పెద్ద సమస్య అని చెప్పుకోవచ్చు.

Family Star OTT updates
Family Star OTT updates

ఇలా కరెంట్ విధానంలో సినిమాను స్ట్రీమింగ్ చేస్తే తెలుగు ప్రేక్షకులు చూసేందుకు ఇష్టపడకపోవచ్చు అని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే ఫ్యామిలీ స్టార్ రెంటల్ ఓటిటి స్ట్రీమింగ్ పై ఇప్పటికీ అయితే ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి నిజంగానే రెన్టన్ విధానంలో రిలీజ్ చేస్తారో లేదా ఫ్రీగానే ఓటిటి స్రీమింగ్ చేస్తారో చూడాలి. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ ఓటీటీ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవుతున్నాయి. గీత గోవిందం సినిమా తరువాత విజయ్ దేవరకొండ మరియు పరుశురాం కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి సినిమా ఇది. ఇక ఆ సినిమా అంతా హిట్ అవ్వకపోయినా అందులో సగం కూడా కలెక్షన్స్ను సంపాదించుకోలేకపోయింది ఫ్యామిలీ స్టార్.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri