NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Gaami OTT Release: ఓటీటీ రిలీజ్ విషయంలో హనుమాన్ బాటలో గామి.. మరో వారం వాయిదా..!

Gaami OTT Release: విశ్వక్సేన్ ఆరు సంవత్సరాలు పాటు కష్టపడి హీరోగా నటించిన సినిమా ” గామి “. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయి మంచి విజయాన్ని దక్కించుకుంది. అలా థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు సిద్ధమవుతుంది. నిజానికి ఈ వారమే గామి డిజిటల్ ప్రీమియర్ ఉంటుందని మొదట ప్రచారం జరిగింది. కానీ తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. ఇప్పుడు మూవీ మరో వారం ఆలస్యంగా ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తుంది. గత నెల 8వ తేదీన థియేటర్లో విడుదలైన ఈ మూవీ ఓటిటి హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ పై సోషల్ మీడియాలో ఇప్పటికే అనేక పుకార్లు వస్తున్నాయి.

Gaami OTT Release updates
Gaami OTT Release updates

ఇప్పటివరకు ఈ ఓటిటి నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ మధ్యకాలంలో జీ5 ఓటిటి సొంతం చేసుకున్న సినిమాలు ఊహించిన సమయం కంటే ఆలస్యంగా రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈమధ్య హనుమాన్ విషయంలోనూ ఇదే జరిగింది. ఇక ఇప్పుడు గామి కూడా ఏప్రిల్ 5న వస్తుందని ముందుగా భావించిన అనంతరం ఏప్రిల్ 12న వస్తుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెల్లుడు కాలేదు. విశ్వక్సేన్ డిఫరెంట్ రోల్లో కనిపించిన ఈ సినిమాకు తొలి షో నుంచే మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర నుంచి మంచి వసూళ్లు సైతం వచ్చాయి. విశ్వక్సేన్ తన కెరీర్ లో చాలా వరకు లవ్, యూత్ ఫుల్ ఎంటర్టైనర్ స్టోరీలే చేశాడు.

కేవలం ఒక్క హిట్ సినిమాలో మాత్రం కాస్త డిఫరెంట్ రోల్ ప్లే చేశాడు. ఇక తాజాగా వచ్చిన గామిలో మాత్రం ఇతడి పూర్తి వ్యాసధారణ మారిపోయింది. గతంలో విశ్వక్సేన్ ఎప్పుడు చైనా విధంగా ఈ మూవీలో తన క్యారెక్టర్ ని డిజైనింగ్ చేశారు. విద్యాధర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో విశ్వక్సేన్ అఘోర పాత్రలో కనిపించాడు. ఇదొక అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ. మూడు కథలను కలుపుతూ సాగే గమ్మత్తైన సినిమా గామి. స్క్రీన్ ప్లే, విజువల్స్, వి ఎఫెక్ట్స్ తో మ్యాజిక్ చేయాలని అనుకున్నాడు డైరెక్టర్. ఇక మూడు కథలను కలుపుతూ వచ్చే ట్విస్ట్ సర్ప్రైజింగ్ అనిపించింది. ఇక కాన్సెప్ట్ బాగున్నప్పటికీ దానిని అర్థమయ్యేటట్లు చెప్పేందుకు దర్శకుడు కొంచెం తడబడినట్లు అనిపిస్తుంది.

మూడు కథలకు ఉన్న బంధాన్ని కన్వెన్షన్ గా చెప్పలేకపోయాడు. చాలాచోట్ల సినిమాటిక్ లిబర్టీని తీసుకుని తనకు కామెంట్ గా కథను రాసుకున్నాడు.‌ ఏదేమైనప్పటికీ కథ కొంచెం బాగుండడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. గామి తొలి మూడు రోజుల్లోనే రూ. 20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు ను సాధించింది. ఈ క్రమంలోనే ఈ మూవీ ఓటిటి రిలీజ్ పై ఆసక్తి నెలకొంది. అనంతరం గోపీచంద్ భీమా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయినప్పటికీ ఇది గామిని ఢీ కొట్టలేకపోయింది. ఏదేమైనా ఓటీటి రిలీజ్ విషయంలో గామి మూవీ హనుమాన్ ని ఫాలో అవుతుందని చెప్పొచ్చు.

author avatar
Saranya Koduri

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella