NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Gaami OTT: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో విశ్వక్సేను కూడా ఒకరు. గత ఆరేళ్ల పాటు తన స్వయంకృషితో కష్టపడి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు విశ్వక్సేన్. తాజాగా విశ్వక్సేన్ నటించిన చిత్రం ” గామి “. ఈ మూవీలో విశ్వక్సేన్ శంకర్ అనే అఘోర పాత్రలో కనిపించాడు. గామి మూవీ అడ్వెంచర్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ మూవీతో విద్యాధర్ కాగితా దర్శకుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. గామి మూవీ మార్చ్ 8న థియేటర్లలో రిలీజ్ అయి కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ఈ మూవీలో విశ్వక్సేన యాక్టింగ్ తో అదరగొట్టాడు. అదేవిధంగా ఈ సినిమా స్టోరీ మరియు స్క్రీన్ ప్లే అలాగే విజువల్స్ కూడా అదిరిపోయాయి అంటూ ప్రేక్షకులు రివ్యూలు సైతం ఇచ్చారు. 2018లో గామి మూవీని మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ చేశారు.

Gaami OTT updates
Gaami OTT updates

అప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్ సాగుతూ ఎట్టకేలకు 2024 లో రిలీజ్ అయింది. అలాగే గామి మూవీ ఏప్రియల్ 12న జీ5 ఓటిటి ప్లాట్ఫామ్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ ఓటిటిలో తెలుగు, తమిళ్ మరియు కన్నడ భాషలో స్ట్రీమింగ్ అవుతుంది. గామి సినిమాలో చాందిని చౌదరి, అభినయ మరియు అబ్దుల్ సమద్ ముఖ్యపాత్రను పోషించారు. ఇక ఈ మూవీకి నరేష్ కుమార్, స్వీకర్ అగస్తి మ్యూజిక్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ ను అందించారు. అలాగే విశ్వనాధ్ రెడ్డి మరియు ర్యాంపి నందిగాం సినిమాటోగ్రఫీ సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లాయి. దాదాపు 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ 20 కోట్లకు పైగా కలెక్షన్స్ను రాబట్టింది. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ నుంచి రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తుంది.

విభిన్న కథనంతో గామి మూవీ తెరకెక్కడంతో ఓటీటీ ప్రేక్షకులకు ఈ మూవీ ఎంతగానో నచ్చింది. గామి ఓటీటి స్ట్రీమింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. విశ్వక్సేన్ ప్రస్తుతం రవితేజ ముల్లపూడి దర్శకత్వంలో విశ్వక్సేన్ పదిలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. అలాగే చల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్సేన్ ” గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ” మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. అదేవిధంగా క్యూట్ హీరోయిన్ గా అంజలి ముఖ్యపాత్రలో పోషిస్తుంది. ఇక గత కొన్నాళ్ల నుంచి విశ్వక్సేన్ సర్వవిధాలుగా కష్టపడుతున్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు.

Gaami OTT updates
Gaami OTT updates

ఈయన ఖాతాలో సరైన హిట్ పడకపోవడంతో అవకాశాలు రాలేదు. కానీ గామితో సూపర్ హిట్ కొట్టి వరుస అవకాశాలను అందుకుంటున్నాడు విశ్వక్సేన్. ఇక ప్రస్తుతం విశ్వక్సేన్ నటిస్తున్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లు అయితే రానున్న రోజుల్లో ఈయన పాన్ ఇండియా హీరో అవుతాడని చెప్పుకోవచ్చు. విశ్వక్సేన్ తాను నటించిన సినిమాల కంటే కాంట్రివర్షియల్ కామెంట్స్ తోనే ఎక్కువ వైరల్ అయ్యాడు. చిన్న డైరెక్టర్లతో సినిమాలు చేయనని కొంతమంది దర్శకులను చీప్ గా చూస్తూ ప్రేక్షకులలో నెగెటివిటీని సొంతం చేసుకున్నాడు. కానీ గామి మూవీతో దానిని తొలగించాడు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రానున్న రోజుల్లో విశ్వక్సేన్ సైతం నూతన దర్శకులకి అవకాశాలు ఇస్తూ తన ఖాతాలో వరుస హిట్లు వేసుకోవాలని తన అభిమానులు కోరుతున్నారు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri