NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Gam Gam Ganesha OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి తెలుగు క్రైమ్ కామెడీ మూవీ… ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..!

Gam Gam Ganesha OTT: విజయ్ దేవరకొండ తమ్ముడు అయినటువంటి చిన్న రౌడీ హీరో ఆనంద్ దేవరకొండ లేటెస్ట్గా నటించిన చిత్రం గం గం గణేశా. ఈ సినిమాకు ఉదయ్ బోమ్మిశెట్టి డైరెక్షన్ వహించారు. ఇక ఈ చిత్రంతోనే తెలుగులో డైరెక్టర్ గా ఈయన పరిచయం అయ్యారు. దర్శకుడి లాగానే గంగం గణేశా నిర్మాత వంశీ కారుమంచి సైతం ఇదే సినిమాతో టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గా అరంగేట్రం చేశారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తన స్నేహితులు కేదార్ తో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మించారు. ఇక యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీ గా వచ్చిన ఈ సినిమా ఈ నెల 31న గ్రాండ్గా థియేటర్లలో విడుదలైంది.

Gam Gam Ganesha OTT updates
Gam Gam Ganesha OTT updates

ఇక ఈ మూవీ విడుదల అయినప్పటి నుంచి గంగం గణేశాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కథ పాతదైనప్పటికీ టేకింగ్ బాగుందని మరియు ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ సూపర్ గా ఉందని ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రంలో కామెడీతో పాటు ట్విస్టులు కూడా అదిరిపోయాయని ప్రేక్షకులు రివ్యూలు ఇచ్చారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లోకి వచ్చేయనుంది. గం గం గణేశా సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సొంతం చేసుకుంది. అందుకు ఈ ప్లాట్ఫారం భారీగానే చెల్లించినట్లు సమాచారం. ఇక ఈ సినిమాను ఓటీటీలోకి డియేట్రికల్ రిలీజ్ కు 30 రోజుల తరువాతే తీసుకురానున్నట్లు టాక్ నడుస్తుంది.

కలెక్ష న్స్ టాక్ పరంగా మార్పులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఈ సినిమా జులై మొదటి వారంలో లేదా జూన్ చివరి వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమాలో నయన సారిక, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా నటించారు. జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుల్ మరియు బిగ్ బాస్ ప్రిన్స్ యావర్ , వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రను పోషించారు. అలాగే ఈ సినిమాకు ఆర్ఎక్స్ 100 మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు. ఇక ఈ మూవీలో పాటలు అంతగా బాగా లేవని నెగటివ్ టాక్ వచ్చింది. సినిమా స్టోరీ, సెకండ్ హాఫ్ లో బోర్ కొట్టించే సీన్స్ ఉన్నాయని రివ్యూర్లు చెప్పారు.

ఇక ఈ మూవీ ఒక వస్తువు చుట్టూ సాగుతుంది. ఆ వస్తువు ఏంటి? అందులో ఏముంది? అది చివరికి హీరోకి దొరికిందా లేదా అనే పాయింట్ చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఇక ఇదిలా ఉంటే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ. ఇటీవల బేబీ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ తదుపరి చిత్రమే ఈ గంగం గణేశా. ఆనంద్ బేబీ మూవీ తర్వాత చేసిన సినిమా కావడంతో ఈ మూవీపై మంచి హైప్స్ పెట్టుకున్నారు ప్రేక్షకులు. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ ని కూడా గట్టిగానే చేశారు. దీంతో ఈ చిత్రం పక్కా సూపర్ హిట్ అవుతుందని మరో బేబీ సినిమా అంటూ కామెంట్స్ వినిపించాయి. కానీ బేబీ అంత హిట్ అవ్వకపోయినా హిట్గా నిలిచింది అంతే..!

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella