NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Guntur Kaaram On Television: కుర్చీ మడత పెట్టేందుకు రెడీ అయిపోయిన మహేష్ ” గుంటూరు కారం “… ఛానల్ అండ్ ఇతర వివరాలు ఇవే..!

Guntur Kaaram On Television: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఊర మాస్ హీరో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ” గుంటూరు కారం “. సంక్రాంతి బరిలో విడుదలైన ఈ మూవీ లో శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ఇక జనవరి 12వ తేదీన విడుదలై మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది ఈ మూవీ. భారీ హైప్స్ తో రిలీజ్ అయిన ఈ మూవీ అనుకున్న స్థాయిలో అంచనాలను చేరుకోలేకపోయింది. కానీ మహేష్ స్టార్ డమ్‌ తో మంచి వసూళ్లనే రాబట్టింది. సినిమా కథాంశం యావరేజ్ గా ఉన్నప్పటికీ మహేష్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ సినిమాకి ప్లస్ అయ్యింది.

Guntur Kaaram On Television updates
Guntur Kaaram On Television updates

ఇక ఈ మూవీ ఇటీవలే ఓటీటీలో కూడా విడుదలై సందడి చేసిన సంగతి తెలిసిందే. థియేటర్లో పెద్దగా ఆకట్టుకోకపోయినా ఓటిటి ఫ్లాట్ ఫారంస్ లో దుమ్ము దులిపింది. ఇక ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ వారు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఈ చిత్రం యొక్క వరల్డ్ ప్రీమియర్ డేట్ ను ఈ ఛానల్ వారు తాజాగా ప్రకటించారు. తెలుగువారు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఉగాది పండగ నాడు ఈ మూవీని టెలికాస్ట్ చేయనున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఏప్రిల్ 9వ తారీఖున ఈ మూవీ జెమినీ టీవీలో స్ట్రీమింగ్ కానుంది.

Guntur Kaaram On Television updates
Guntur Kaaram On Television updates

ఇక ఈ మూవీ శాటిలైట్ హక్కులకు సంబంధించిన విషయాలు వెల్లడించినప్పటికీ టైమింగ్ మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ఏప్రిల్ 9వ తారీఖున సాయంత్రం ప్రసారం కానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులకి సంబంధించిన టైమింగ్ కూడా త్వరలోనే ప్రకటించనున్నారు జెమినీ టీవీ వారు. ఇక ఈ మూవీ పండగ నాడు రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవ్వడంతో ఈ సినిమాకి భారీ టిఆర్పి రేటింగ్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Guntur Kaaram On Television updates
Guntur Kaaram On Television updates

ఫిబ్రవరి 9వ తారీఖున నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రం తెలుగుతోపాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అదేవిధంగా ఈ మూవీ హిందీ వర్షన్ నెట్ఫ్లిక్స్ లో దుమ్ము దులుపుతుంది. ఇక కొన్ని వారాలపాటు నేషనల్ వైడ్ రన్నింగ్ లో నిలిచింది కూడా. ఈ మూవీ లో రమణ పాత్రలో మహేష్ జీవించాడనే చెప్పుకోవచ్చు. తల్లి మరియు కొడుకు మధ్య ఉండే అనుబంధాన్ని స్పష్టంగా చూపించారు. ఎప్పుడు లాగానే తన అద్భుతమైన రచనలతో ఆకట్టుకున్నాడు త్రివిక్రమ్. మరి ఈ మూవీ బుల్లితెరపై కుర్చీ మడత పెడుతుందో లేదో చూడాలి.

author avatar
Saranya Koduri

Related posts

Paluke Bangaramayenaa April 17 2024 Episode 204: అభితో రానని చెప్పి ఊరికి బయలుదేరుతున్న స్వర…

siddhu

Trinayani April 17 2024 Episode 1215: తిలోత్తమ విశాలాక్షి మెడలో తాళి పట్టుకోగానే, గాయత్రి ఏం చేయనున్నది..

siddhu

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

siddhu

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri