NewsOrbit
Entertainment News OTT సినిమా

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే 1వ తేదీన నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ దక్కాయి. అయితే ఇందులో సోనాక్షి చేసిన ఓ బోల్డ్ సెక్స్ ఫోర్ ప్లే సీన్ వైరల్ అవుతుంది. ఓ మహిళతోనే ఈ పాత్ర ఈ పని ఎందుకు చేస్తుందన్న ప్రశ్నలకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చింది సోనాక్షి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీల భన్సాలి డైరెక్ట్ చేసిన ఈ హిరామండి వెబ్ సిరీస్ లో సోనాక్షి సిన్హా.. ఫరీదన్ అనే పాత్ర పోషించింది.

ఇక ఇందులో ఒక సీన్ లో తన దగ్గర పని చేసే మహిళతో ఫోర్ ప్లే చేసే సీన్ ఉంటుంది. అయితే ఆ సీను మరి ఎక్కువగా లాగకుండా వెంటనే కట్ చేశారు. తాజాగా న్యూస్ 8కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనాక్షి ఈ సీన్ పై స్పందించింది. ఈమె మాట్లాడుతూ..” ఆమెను 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అమ్మేస్తారు. అందుకే ఆమెకు మగవాళ్ళు అంటే అంత ద్వేషం ఉండవచ్చు. అదే కారణం కావచ్చు. దానిని అలా చర్చకు వదిలేశారు. అందుకే దానిని మరి లాగకుండా అక్కడితో ముగించారు ” అంటూ చెప్పుకొచ్చింది సోనాక్షి.

Heeramandi actress Sonakshi Sinha commentes
Heeramandi actress Sonakshi Sinha commentes

అది చాలా పెద్ద ప్రమాదం అని.. సంజయ్ లీల భన్సాలి సార్ కేవలం చిన్నచిన్న సీన్ల ద్వారా వివిధ కోణాలను తెరకెక్కించారని తెలిపింది. ఇక ఈ వెబ్ సిరీస్ లో తన నటన మరియు హిరామండికి వస్తున్న రెస్పాన్స్ పైన సోనాక్షి స్పందించింది. ఓటీడీలోకి సంజయ్ లీల భన్సాలి చేసిన తొలి వెబ్ సిరీస్ ఇదే. ఇక ఈ సిరీస్లో తన నటనకు గాను లెజెండరీ రేఖ నుంచి తనకు ప్రశంసలు దక్కడం సంతోషంగా ఉందని సోనాక్షి తెలియజేసింది.” అదొక మాయ. చాలా రోజుల తర్వాత ఎలాంటి ది చూశాను నా మొత్తం కెరీర్ లో నేను వెళ్లిన అతిపెద్ద ప్రీమియర్స్ లో ఇది ఒకటి.

ఆరోజు చాలామందిని కలిసాను. కానీ రేఖ మేడమ్ కు మాత్రం హిరమండి చాలా నచ్చేసింది. అది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది ” అంటూ వెల్లడించింది సోనాక్షి. ఇక ఈ షో చూసి ఆమెత్రిల్ ఫీల్ అయిందని కూడా తెలిపింది. సుమారు 200 కోట్ల బడ్జెట్ తో తరికెక్కిన హిరామండి వెబ్ సిరీస్ కు ఊహించినట్లే మంచి రెస్పాన్స్ వచ్చింది. 1940 లో నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. ప్రస్తుతం సోనాక్షి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె వ్యాఖ్యాలను చూసిన పలువురు… ఇంత డేర్ గా చేయడానికి కూడా గట్స్ ఉండాలి. నిజంగా ప్రౌడ్ అఫ్ యు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella