NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Hotstar Malayalam Movies: హాట్ స్టార్ లో టాప్ లో ట్రెండ్ అవుతున్న మలయాళ మూవీస్ లిస్ట్ ఇదే..!

Hotstar Malayalam Movies: ప్రస్తుత కాలంలో మన టాలీవుడ్ ని ఏలుతున్న సినిమాలు మలయాళం సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. మలయాళం లో రూపొందిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి మంచి ప్రేక్షకు ఆదరణ దక్కించుకుంటున్నాయి. అలా ఇప్పటికే అనేక సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ పాపులారిటీ సైతం సంపాదించుకున్నాయి. ఇక హాట్ స్టార్ లో ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ మలయాళం మూవీస్ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో తో పాటు బెస్ట్ మలయాళం సినిమాలు ఉన్న ఓటీటీలలో ఇది కూడా ఒకటి. ఇందులో మలయాళం స్టార్స్ మోహన్లాల్, ముమ్మట్టి లాంటి వాళ్లు నటించిన సినిమాస్ కూడా ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన సినిమాలతో పాటు రాబోయే హాట్ స్టార్ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అబ్రహం ఒజ్లర్:
మమ్ముట్టి సీరియల్ కిల్లర్గా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అబ్రహం ఒరిజినల్ లో జయరాం లీడ్రోల్ చేశాడు. ఈ చిత్రం గతేడాది చివర్లో రిలీజ్ అయి దాదాపు 40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతూ టాప్ లో ట్రెండ్ అవుతుంది.

2. నేరు:
మోహన్లాల్ నటించిన కోర్టు రూమ్ డ్రామా నే ఈ సినిమా. కచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన సినిమా ఇది. కళ్ళు లేని మహిళా ఎదుర్కొనే ఒక సంఘటన చుట్టూ ఈ మూవీ రూపొందింది. ఇక ఈ సినిమా థియేటర్లో భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా హాట్ స్టార్ లో రెండవ స్థానాన్ని దక్కించుకుంది.

3. మలైకొట్టై వాలిబన్:
ఈ ఏడాది మోహన్లాల్ నటించిన సినిమాల్లో ఈ మూవీ కూడా ఒకటి. ఈ స్టార్ హీరో కుస్తీ వీరుడిగా కనిపించిన మూవీ. ఇక ఈ మధ్య హాట్ స్టార్ లో ప్రసారమై ప్రస్తుతం మూడో ప్లేస్ లో కొనసాగుతుంది.

4. ఫలిమీ:
గ తేడాది డిసెంబర్లో హాట్స్టార్ లోకి వచ్చిన ఈ మలయాళ కామెడీ డ్రామా ఫిలిం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాశీ యాత్రను ఎంతో సరదాగా తెరకెక్కించే ప్రయత్నమే ఈ ఫిల్మీ మూవీ. ప్రస్తుతం ఈ మూవీ హాట్స్టార్ లో నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది.

5. కన్నూరు స్క్వాట్:
ముమ్మట్టి నటించిన మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ నే చిత్రం. ఈ సినిమాను ఓ సినిమాల కాకుండా పోలీసులు ఇన్వెస్టిగేషన్ను నిజంగానే చేస్తున్న అనుభూతి కలుగుతుంది. క్రైమ్ అంశంతో పాటు వ్యక్తికి, వ్యక్తిగత బాధ్యతలకు మధ్య పోలీసులకు ఎదుర్కొనే సంఘటన చుట్టూ ఈ మూవీ రూపొందింది. ఈ మూవీ ప్రస్తుతం హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతూ అయిదవ స్థానాన్ని దర్శించుకుంది.

6. రోమాంచం:
హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఈ జోనర్ లో తెలుగులోనూ చాలానే సినిమాలు వచ్చాయి. ఇక ఈ మలయాళ మూవీ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ హాట్ స్టార్ లో ప్రసారమవుతూ ఆరవ స్థానాన్ని దక్కించుకుంది.

ఇలా మలయాళ మూవీస్ ప్రేక్షకుల ముందుకి వస్తువు బాగా అలరిస్తున్నాయి. ఎక్కువగా వీరు త్రిల్లర్ కదంశాలని ఎంచుకుంటున్నారని చెప్పొచ్చు.

author avatar
Saranya Koduri

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella