NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Inspector Rishi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న నవీన్ చంద్ర క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. ప్లాట్ ఫారం ఎక్కడంటే..!

Inspector Rishi OTT: ఇతర జోనర్లతో పోల్చుకుంటే ఓటీటీల హర్రర్ మరియు క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు మరియు సిరీస్ లకు బాగా ఆదరణ పెరిగింది. కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు అయిన సిరీస్ అయినా రికార్డుల స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటున్నాయి.‌ ప్రస్తుత కాలంలో సినిమాలకి ఏ విధమైన రెస్పాన్స్ దక్కుతుందో చెప్పలేము కానీ ఓటీటీలకి మాత్రం మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఓటీడీలలో విడుదలయ్యే ప్రతి సినిమా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది. మరీ ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్లలో రూపొందిన సినిమాలు అయితే పక్క సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. అలా నిలిచిన వాటిలో ఎక్కువ శాతం మలయాళ సినిమాలే ఉన్నాయి. మలయాళ సినిమాల్లో ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్స్‌ ఎక్కువగా ఉంటాయి.

Inspector Rishi OTT updates
Inspector Rishi OTT updates

ఇక వారు సక్సెస్ అవుతున్నారని మన తెలుగు దర్శకులు సైతం ఇటువంటి జోనర్లలో కథలను తెరకెక్కించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం అదే కోవా కి చెందిన మూవీ నవీన్ చంద్ర నటించిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కూడా. ఆ సిరీస్ పేరే ఇన్స్పెక్టర్ రిషి. ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చ్ 29న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ ఇలా పలు జోనర్లలో రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. తమిళంలో తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చాయి. టీజర్, ట్రైలర్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఓటిటిలో సైతం భారీ వ్యూస్ ని సంపాదించుకుంటుంది.

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా రన్నింగ్ లిస్టులో టాప్ లో కొనసాగుతుంది ఇన్స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్.‌ ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చి ఆరు రోజులు అయినప్పటికీ ఇప్పటికీ కూడా నెంబర్ వన్ ప్లేస్ లోనే కొనసాగుతూ దూసుకుపోతున్నాయి. ఇక ఈ సిరీస్ కు బయట రివ్యూలు సైతం పాజిటివ్ గా వచ్చాయి. సోషల్ మీడియాలోనూ ఇన్స్పెక్టర్ రిషి సిరీస్ పేరు మారుమోగుతుంది. ఇన్స్పెక్టర్ రిషి సిరీస్ కు నందిని జేఎస్ దర్శకత్వం వహించారు. అడవిలో జరిగే వరస హత్యలను చేదించే ఇన్స్పెక్టర్ రిషి రోల్ లో హీరో నవీన్ చంద్ర పోషిస్తాడు. వీరితో పాటు సునయన ఎల్లా, శ్రీకృష్ణ దయాల్ ఇలా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Inspector Rishi OTT updates
Inspector Rishi OTT updates

సుఖ్ దేవ్ లహరి ఈ సిరీస్ ను నిర్మించగా.. అశ్వత్ సంగీతం అందించాడు. ఇక ఈ మూవీ ఓటిటిలో నుంచి మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడే వారికి ఇది బెస్ట్ సిరీస్ అని చెప్పొచ్చు. ఏదేమైనా నవీన్ చంద్రకు ఇది మంచి కం బ్యాక్ అనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి నవీన్ చంద్ర నటించిన ఏ ఒక్క సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులని ఆకట్టుకోవడం లేదు. మంచి కథలను ఎంచుకుని ప్రేక్షకుల ముందుకి వస్తున్నప్పటికీ సక్సెస్ అవ్వలేకపోయాడు నవీన్ చంద్ర. ఎట్టకేలకు నవీన్ చంద్ర ఖాతాలో ఓ బ్లాక్ బస్టర్ పడింది. మరి తనకి మంచి కం బ్యాక్ ఇచ్చిన సిరీస్ ని కొనసాగిస్తాడు లేదా సినిమాల్లో కూడా రాణిస్తాడో చూడాలి.

author avatar
Saranya Koduri

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri