NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Iskcon: టాలీవుడ్ లో రూపొందుతున్న భగవద్గీత గొప్పతనాన్ని తెలియజేసే షార్ట్ ఫిల్మ్.. త్వరలోనే రిలీజ్..!

Iskcon: హిందూ సాంప్రదాయాన్ని, కృష్ణ తత్వాన్ని తమ కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న సమస్త ఇస్కాన్. శ్రీకృష్ణుడు తత్వాన్ని, గీత సారాన్ని ప్రపంచానికి బోధిస్తూ దేశ విదేశాల్లో శ్రీ కృష్ణుడి ఆలయాలను స్థాపించి నేటి తరానికి కూడా కన్నయ్యను పరిచయం చేస్తుంది. అంతేకాకుండా పేదవాడి ఆకలిని అక్షయ పాత్ర ద్వారా తెలుస్తుంది. ఇక ఇస్కాన్ సంస్థ మరో అడుగు ముందుకు వేసి నేటి తరానికి కూడా కృష్ణుడి గురించి మరియు భగవద్గీత గొప్పతనాన్ని తెలియజేసేందుకు సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ఓ షార్ట్ ఫిలిం ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తుంది ఇస్కాన్ సంస్థ.

Iskcon new web series
Iskcon new web series

తమ ప్రాంతాన్ని కార్యరూపం దాల్చేలా భగవద్గీత గొప్పతనాన్ని తెలియజేసేలా షార్ట్ ఫిలిం తీసే బాధ్యతను టాలీవుడ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి కి అప్పజెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ అత్తాపూర్ లోని ఇస్కాన్ ఆలయంలో ఈ షార్ట్ ఫిలిం షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ ఫిలిం కి ” డివైన్ మెసెజ్ 1 ” అనే పేరు కూడా పెట్టారు. ఈ ఫిలింకు ఇస్కాన్ ప్రతినిధి ” సచినందన్ హరిదాస్ కథను అందించారు. సీతారాం ప్రభు ఆధ్వర్యంలో ఈ ఫిలింను నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ షార్ట్ ఫిలిం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక అతి త్వరలోనే ఈ ఫిలింను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సహా పలు ఓటిటి ఫ్లాట్ ఫారంస్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధపడుతున్నారు.

అయితే కృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత ని నేటి తరానికి తెలియజేయడం కోసం చేస్తున్న నిర్మాణ సంస్థ ప్రయత్నం అభినందనీయం అంటూ ఎందరో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ షార్ట్ ఫిలిం పలు పార్ట్స్ లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం ఫోన్ని తప్ప భగవద్గీత అంటే తెలియని జనరేషన్ కి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఫోన్లో వచ్చే మూవీ ద్వారా అయినా భగవద్గీత గురించి తెలుసుకుంటారు నేటి జనరేషన్. అందువల్ల ఈ సిరీస్ రూపధారణ పై పలువురు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అతి త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్ కానున్నాయి. మీటింగ్ కాలంలో హిందువులు చాలా తక్కువ అవుతున్నారు. ఇందుకు కారణం వారికి హిందువులలో ఉండే సరైన కట్టుబాట్లు తెలియకపోవడమే.

ఇతర కులాలు అయితే ఎటువంటివి పాటించే అవసరం లేదు అని రీతిలో వెళ్తున్నారు. నిజానికి ఏ మతంలో అయినా ఒక దేవుడిని పూజించాల్సి ఉంటుంది. మీకు నచ్చిన మతాన్ని పూజించడం తప్పు కాదు. కానీ ఇతర మతాన్ని ద్వేషించడం తప్పు. భగవద్గీత అనేది హిందువులు మాత్రమే చదవాల్సిన గీత కాదు. దేశవ్యాప్తంగా చదవాల్సిన గీత. దీని ద్వారా ఎన్నో మంచి అలవాట్లతో పాటు సాయం చేసే గుణం, ఆలోచించే తీరు మారుతుంది. అందువల్ల ఈ భగవద్గీతను హిందూ వారు మాత్రమే కాదు ఇతర మతాలవారు కూడా బోధించవచ్చు. ఇక ఈ భగవద్గీత ఆధారంగా రూపొందుతున్న సిరీస్ ఏ విధమైన టాక్ సంపాదించుకుంటాయో చూడాలి.

author avatar
Saranya Koduri

Related posts

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella

Brahmamudi April 22 2024 Episode 390: మీడియా ముందుకి రాజ్ కొడుకు? సమాధానం చెప్పలేని సుభాష్.. కోటి రూపాయలతో కోడలికి చెక్ పెట్టాలనుకున్న రుద్రాణి..

bharani jella