NewsOrbit
Entertainment News OTT Telugu Cinema

Kaizer OTT: రెండు ఓటీటీల్లో మీ ముందుకు వచ్చేసిన జీవితాన్ని మార్చేసే సిరీస్ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Kaizer OTT: నిజ జీవిత కథ ఆధారంగా ఈ మధ్యకాలంలో అనేక వెబ్ సిరీస్ మరియు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలా తెరకెక్కిన సినిమాలు మంచి పాపులర్ సైతం అవుతున్నాయి. ఇక తాజాగా నిజ జీవిత ఆధారంగానే మరో వెబ్ సిరీస్ తెరకెక్కయి. అవే కైజర్.‌ యంగ్ డైరెక్టర్ వికాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ ను సహచారి క్రియేషన్స్ బ్యానర్ పై రోషన్ నిర్మించారు. ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్ డిస్ట్రిబ్యూటర్ ఈ సిరీస్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకి ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఆటో డ్రైవర్ల జీవితాన్ని మార్చేసే ఈ సిరీస్ మార్చ్ 31 నుంచి 2 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

Kaizer OTT updates
Kaizer OTT updates

ప్రముఖ ఓటిటి సంస్థలు అయినా అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ ఎంఎక్స్ ప్లేయర్ లో మార్చ్ 31 అనగా నిన్న నుంచి ఈ చిత్రం స్క్రీనింగ్ అవుతుంది. అమెజాన్ అండ్ ఎమ్ ఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు మేకర్స్. ఆటో డ్రైవర్ల కష్టాలు ఎలా ఉంటాయి. వారిని ఆదుకునేందుకు రోషన్ కులకర్ణి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే కథాంశం చుట్టూ ఈ మూవీ రూపొందింది. రోకు యాప్ ఆటో డ్రైవర్ కు ఎలా ఉపయోగ పడుతుందో ఈ సిరీస్లో అద్భుతంగా చూపించినట్లు డైరెక్టర్ వికాస్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఈయన మాట్లాడుతూ..” ఈ కథను ప్రతి ఆటో డ్రైవర్ కు చేరవేయాలనేదే నా కల. కైజర్ మూవీ రోషన్ కులకర్ణి రియల్ స్టోరీ.

రోకు కాన్సెప్ట్ పైన సినిమా తీయాలని ఆలోచన వచ్చిన వెంటనే కథను సిద్ధం చేసుకోవడం మరియు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా అన్ని పనులు చాలా తొందరగా జరిగాయి. సిరీస్ లో చాలామంది రియల్ ఆటో డ్రైవర్లను చూపించాము. డైలాగ్స్ రైటర్ ఫన్నీకి, సీనియర్ యాక్ట్రెస్ కోటేశ్వరరావు, ప్రసాద్, హీరో రవి దీనికి పని చేసిన అందరికీ థాంక్స్. ఇక ఈ సిరీస్లో సృజన గోపాల్ కేవలం స్టోరీ, స్క్రీన్ ప్లే నే కాదు అన్ని పనులు తనదే అయినట్లు చాలా యాక్టివ్గా చేసింది. ఇక ఈ సిరీస్ ను జనాల వద్దకు నేను తీసుకెళ్తా అని ముందుకు వచ్చిన ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్ అధినేత రాజీవ్ కు ధన్యవాదాలు ” అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ వికాస్.

ఇక ఈయన చెప్పినట్లుగానే ఈ సిరీస్ ప్రేక్షకుల్లోకి విపరీతంగా వెళ్తున్నాయి. ప్రతి ఒక ఆటో డ్రైవర్ ని కాదు సాధారణ మనిషిని కూడా మారుస్తున్నాయి. ఒక ఆటో డ్రైవర్ ప్రస్తుత కాలంలో పడుతున్న కష్టాలను చాలా స్పష్టంగా చూపించాడు డైరెక్టర్. ప్రస్తుత కాలంలో మారిన జనరేషన్ బట్టి సినిమాలు కూడా మారుతున్నాయి. యాక్షన్ మరియు లవ్ కథాంశాలతో ఎక్కువ శాతం సినిమాలను తెరకెక్కిస్తున్నారు. కానీ ఇటువంటి జనరేషన్ లో కూడా తమ కథపై ధ్యాస పెట్టి ఒక ఆటో డ్రైవర్ కథను తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదనే చెప్పొచ్చు. ఇక రానున్న రోజుల్లో ఈ సిరీస్ బెస్ట్ రెస్పాన్స్ దక్కించుకుని దూసుకుపోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు.

author avatar
Saranya Koduri

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella