NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Kajal Agarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ ఇప్పటికే అనేక మంది స్టార్ హీరోలతో జతకట్టి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ బ్యూటీ కి పాన్ ఇండియా లెవెల్లో సూపర్ క్రేజ్ సైతం ఉంది. తల్లి అయినాప్పటికీ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది కాజల్ అగర్వాల్. తాజాగా లేడీ ఓరియంటెడ్ మూవీ సత్యభామతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఏసీపీగా వచ్చేస్తుంది. బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టింది ఈ బ్యూటీ. ఇక స్టార్టింగ్ స్టార్టింగ్ ఏ తన కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం వేసుకుంది. ఇక ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమా అయినా సత్యభామ చేస్తుంది.

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా సుడిగాలి సుదీర్ యాంకర్ గా వ్యవహరిస్తున్న సర్కార్ సీజన్ 4 కి కాజల్ హాజరైంది. ఆ కార్యక్రమంలో అందం అభినయంతోనే కాదు తన సైన్ ఆఫ్ హ్యూమర్ తో కూడా ఆడియన్స్ ని పిచ్చపిచ్చగా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఒకానొక సమయంలో ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. సుడిగాలి సుదీర్ బుల్లితెరకు దూరమైన విషయం మనందరికీ తెలిసిందే. కామెడీ షోకి దూరంగా ఉంటూ హీరోగా బిజీ అయిపోయాడు ఈ నటుడు. అయితే ముఖ్యంగా ఓటిటి ప్లాట్ఫామ్ ఆహా కోసం సర్కార్ సీజన్ ‌4 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సీజన్కు ఓటిటిలో మంచి ఆదరణ లభించింది. అంతేకాకుండా ఓటీటి ఆహాలు ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇప్పుడు ఈ క్రేజ్ ని రెట్టింపు చేసేందుకు సుడిగాలి సుదీర్ తనదైన కృషి చందమామ కాజల్ అగర్వాల్ సర్కార్ సీజన్ 4 ఎపిసోడ్ ఐదులో సందడి చేసింది.

Kajal Agarwal fire on Sudhir Sudhir
Kajal Agarwal fire on Sudhir Sudhir

ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం youtube లో ట్రెండ్ అవుతుంది. ఈ ఎపిసోడ్లో కాజల్ అగర్వాల్ వరుస జోక్స్ వేస్తూ ప్రతి ఒక్కరిని నవ్వించింది. సర్కార్ సీజన్ 4.. ఐదవ ఎపిసోడ్లో సత్యభామ మూవీ టీం సందడి చేసింది. కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర ఫుల్ హంగామా సృష్టించారు. అమ్మాయిలను ఎలా పడేయాలో నవీన్ చంద్ర సుడిగాలి సుదీర్ కి నేర్పించే ప్రయత్నం చేశాడు. ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలో నవీన్ చంద్ర సుడిగాలి సుదీర్ కు ట్యూషన్ చెప్పాడు. ఇక ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ స్టేజ్ మొత్తాన్ని కబ్జా చేసింది. కాజల్కు డిఫరెంట్ గా వెల్కమ్ చెప్పారు. రెడ్ రోజెస్ తీసుకుని చిన్నారులు కాజల్కు స్వయంగా ఇచ్చారు.

Kajal Agarwal fire on Sudhir Sudhir
Kajal Agarwal fire on Sudhir Sudhir

ఇక ఆ తర్వాత సుడిగాలి సుదీర్ కు ఒక చాక్లెట్ తీసుకుని నేను చిన్నపిల్లడినే అంటూ చాక్లెట్ ఇచ్చాడు. ఆ తర్వాత గేమ్ షో స్టార్ట్ చేశారు. ఇక ఆ గేమ్ లో కాజల్ లో ఉండే పంతాన్ని కూడా చూపించారు. ఒక క్వశ్చన్ కు పంతానికి పోయి రూ. రెండు లక్షలు పందం వేసింది. ఏదైతే అది తగ్గేదే అంటూ ఆమె చూపించిన ఆటిట్యూడ్ కి అంతా షాక్ అయ్యారు. ఇంకా ఒక టాస్క్ లో కాజల్కు డబ్బులు లెక్కపెట్టే టాస్క్ ఇచ్చారు. అందరకు 60 సెకండ్స్ టైం ఉంటుంది. ఈ టాస్క్ లో కాన్సన్ట్రేట్ చెయ్యకుండా సుధీర్ కదిలించాలని చెబుతారు.. ఇక అప్పుడు చందమామకు కోపం కట్టలు తెంచుకుంటుంది. కానీ సుధీర్ మాత్రం కాజల్ ఆమె కుమారుడి ఫోటో ఉన్న టీషర్ట్ చూపించి కాజల్ని కూల్ చేస్తాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.

Related posts

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri