NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Kismat OTT Release: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Kismat OTT Release: అభినవ్ గొమట్టం, విశ్వదేవ్, నరేష్ హీరోలుగా నటించిన లేటెస్ట్ తెలుగు కామెడీ చిత్రం ” కీస్మత్ “. ఇక ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఎటువంటి ముందస్తు అనౌన్స్మెంట్ లేకుండా గుట్టు చప్పుడు కాకుండా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటిలో రిలీజ్ అయింది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ తో శ్రీనాథ్ బాదినేని దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ సైతం ఓ కీలక పాత్ర పోషించాడు. ఫిబ్రవరి 2వ తారీఖున థియేటర్లో విడుదలైన ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల్ని పెద్దగా మెప్పించలేకపోయింది.

Kismat OTT Release updates
Kismat OTT Release updates

అభినవ్ గోమట్టం, నరేష్ యాక్టింగ్ బాగున్నప్పటికీ కామెడీ ఆశించిన స్థాయిలో వెళ్లకపోవడంతో ఈ మూవీ డిజాస్టర్ టాక్ అందుకుంది. ఈ చిత్రం రిలీజ్ అయిన రోజు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎనిమిది సినిమాలు పోటీగా నిలబడ్డాయి. ఇక ఈ పోటీని తట్టుకోలేక ఈ చిత్రం సరైన ఓపెనింగ్స్ ను నమోదు చేయలేదు. కార్తీక్ (నరేష్) ,అభి (అభినవ్ గోమట్టం), కిరణ్ (విశ్వదేవ్) గొడవల కారణంగా సొంత ఊరును వదిలిపెట్టి హైదరాబాద్ కి చేరుతారు. బ్యాక్ డోర్ ద్వారా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలని డబ్బులు పెడతారు. కానీ ఆ కంపెనీ మూతపడడంతో ముగ్గురు స్నేహితుల జీవితాలు కష్టాల్లోకి వెళ్తాయి. ఇక ఆ సమయంలో వారికి 20 కోట్ల రూపాయలు దొరుకుతాయి.

జనార్ధన్ అని పొలిటికల్ లీడర్ కు చెందిన డబ్బు కార్తీక్ అండ్ గ్యాంగ్ కి ఎలా దొరికింది? పోలీస్ ఆఫీసర్ వివేక్ ఇన్వెస్టిగేషన్లో ఈ డబ్బు గురించి ఏమని వెళ్లడయింది? చివరికి ఆ డబ్బుతో ఈ ముగ్గురు స్నేహితులు ఏం చేశారు? అనే కథాంశం చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. ఈ చిత్రంలో రియా సుమన్ హీరోయిన్ గా నటించిన. అజయ్ ఘోష్ విలన్ పాత్ర పోషించగా మార్క్ కే రబిన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు. మత్తు వదలరా సినిమాతో నటుడిగా పరిచయమైన నరేష్ ప్రస్తుతం మరోసారి ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈయ‌న ఎక్కువ పాజిటివ్ షేర్స్ కంటే నెగిటివ్ షేడ్స్ పాత్రలోనే ఎక్కువ కనిపించాడు.

Kismat OTT Release updates
Kismat OTT Release updates

ఇక ఈ సినిమాలో హైలెట్ రోల్ ప్లే చేసిన అభినవ్ గోమట్టం ఇటీవలే సేవ్ ది టైగర్స్ సీజన్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా 2024లో అభినవ్ గోమట్టం వరుస సినిమాలు చేస్తూ అవకాశాలు అందుకుంటున్నాడు. మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా అనే సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన అభినవ్ గోమట్టం ప్రస్తుతం కీస్మత్ తో మరోసారి ప్రేక్షకులని మెప్పించేందుకు ఓటీటీలోకి వచ్చేసాడు. ఇక 2024 అభినవ్ గోమటానికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. సేవ్ ది టైగర్స్ తో ప్రతి ఒక్కరిని అలరించిన ఈయన వరుస పెట్టి అవకాశాలు పొందుకుంటూ దూసుకుపోతున్నాడు. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని అవకాశాలు అందుకుని ఎటువంటి పొజిషన్ కి ఎదుగుతాడో చూడాలి.

author avatar
Saranya Koduri

Related posts

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella

Brahmamudi April 22 2024 Episode 390: మీడియా ముందుకి రాజ్ కొడుకు? సమాధానం చెప్పలేని సుభాష్.. కోటి రూపాయలతో కోడలికి చెక్ పెట్టాలనుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari April 22 2024 Episode 450: పిల్లల్ని కంటానన్న కృష్ణ. నిజం చెప్పలేని మురారి. భవాని ఫైర్..

bharani jella

Trinayani: త్రినయని సీరియల్ ఫేమ్ పరశు రియల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ..!

Saranya Koduri