NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Lal Salaam OTT: రజనీకాంత్ గ్యాస్ట్రోలో నటించిన లాల్ సలాం మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన 3 నెలలు కావస్తున్న ఇప్పటివరకు ఓటీటీలోకి మాత్రం రాలేదు. థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఓటిటిలోకి రావడం అనుమానమేన నీ వార్తలు వినిపిస్తున్నా. ఈ మూవీ షూటింగ్కు సంబంధించి 21 రోజుల ఫుటేజ్ మిస్సయింది అంటూ దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ ఓ ఇంటర్వ్యూలో ఆరోపణలు చేసింది. ఈ ఫుటేజ్ వల్లే సినిమా అనుకున్న విధంగా రాలేదంటూ.. థియేటర్లలో ఫ్లాప్ కావడానికి అది కూడా ఓ కారణం అంటూ పేర్కొంది. ఇక ఆ ఫుటేజ్ మిస్సింగ్ వల్లే లాల్ సలాం ఓటిటి రిలీజ్ సమస్యగా మారింది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓటిటి అడ్డంకులు క్లియర్ అయినట్లు సమాచారం.

Lal Salaam OTT updates'
Lal Salaam OTT updates’

త్వరలోనే ఈ మూవీ ఓటిటిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సన్ నెక్స్ట్ ద్వారా రజనీకాంత్ మూవీ ఓటిటిలోకి రాబోతున్నట్లు తెలుస్తుంది. మే సెకండ్ వీక్ లేదా మూడవ వారంలో లాల్ సలాం ఓటీటీలోకి రానుంది. ఎగత్ త్వరలోనే ఈ మూవీ డిజిటల్ రిలీజ్ డేట్ పై అఫీషియల్ క్లారిటీ రానుంది. ఈ మూవీలో రజనీకాంత్ ఎక్కువ విడివి కలిగిన అతిథి పాత్రలో కనిపించారు. కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ఈ మూవీకి డైరెక్టర్ గా వ్యవహరించింది. ఈ స్పోర్ట్స్ బేసిడ్ యాక్షన్ మూవీ లో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు.

దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. కేవలం 30 కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టి రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వర్షన్ రెండు కోట్లలోపే కలెక్షన్స్ రాబట్టింది. రజనీకాంత్ కెరీర్ లో తెలుగులో డబ్బైనా సినిమాల్లో అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఈ మూవీ రికార్డు క్రియేట్ చేసింది. కనుమూరుకు చెందిన మొయూద్దీన్ (రజనీకాంత్) గొప్ప బిజినెస్ మాన్ గా పేరు తెచ్చుకుంటాడు. కొడుకు శంషుద్దీన్ ను (విక్రాంత్) క్రికెటర్ గా చూడాలనేది అతడి కళ. ఊర్లో క్రికెట్ మ్యాచ్ లో జరిగిన శంషుద్దీన్ చేయని గురు (విష్ణు విశాల్) నరికేస్తాడు.

క్రికెట్ గొడవ ఊర్లో ఉత్కంఠ గా మారుతుంది. తన కొడుకు చేయని నరికేసిన గురువుని మొయినుద్దీన్ ఏం చేశాడు? గురువును ఉరువాలు ఎందుకు వెలువెత్తారు? అనేకదాంశం చుట్టూ ఈ మూవీ రూపొందింది. ఇక జైలర్ సినిమాతో సక్సెస్ లో ఉన్న రజినీకాంత్ ని ఒక్కసారిగా అప్చయాల్లోకి లాగింది ఐశ్వర్య. మరి ఈ మూవీ ఓటిటి లో ఎంత మేరా రెస్పాన్స్ తగ్గించుకుంటుందో చూడాలి మరి. ప్రస్తుత కాలంలో థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఓటిటిలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. ఇదే క్రమంలో ఈ మూవీ కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటే ఈ మూవీ సూపర్ హిట్ లిస్టులో చేరుతుందని చెప్పుకోవచ్చు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella