NewsOrbit
Entertainment News OTT

OTT: ఈ వారం OTTలో విడుదలయ్యే సినిమాలు మరియు సిరీస్ ల లిస్ట్..!!

OTT: ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఇప్పుడు ఓటిటికి మంచి డిమాండ్ పెరిగింది. పైగా కరోనా ఎఫెక్ట్ కారణంగా థియేటర్ లకు జనాలు రావడం లేదు. ఇక ఇదే సమయంలో ఓటిటికి… సెన్సార్ లేకపోవడంతో… వైవిధ్యమైన కంటెంట్ లతో వెబ్ సిరీస్ మరియు.. సినిమాలు విడుదలవుతున్నాయి. గతంలో చిన్నపాటి సినిమాలు మాత్రమే ఓటీటీలో ప్రత్యక్షమయ్యేవి. కానీ ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత రెండు నెలలకే ఓటీటి లోకి ప్రత్యక్షమవుతున్నాయి. జనాలు చాలావరకు సినిమా ధియేటర్ ల కంటే ఓటీటి లకి బాగా అలవాటు పడిపోయారు.

List of movies and series released on OTT this week
OTT Platforms

గత రెండు సంవత్సరాలు కరోనా ఎఫెక్ట్ దేశంలో విపరీతంగా ఉంది. దీంతో ప్రభుత్వాలు తీసుకున్న అనేక నిర్ణయాలకు సినిమా ధియేటర్ లు మూత పడిపోయాయి. ఒకవేళ తెరిచిన గాని ఆంక్షలు విధించడంతో.. పెద్దగా థియేటర్ లో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపలేదు. దీంతో 2022వ సంవత్సరం చాలావరకు ఓటీటి రంగం పుంజుకుంది. ఇక ఇదే సమయంలో ఇండస్ట్రీలో టాప్ హీరోల సైతం ఓటీటీ లలో వైవిధ్యమైన ప్రోగ్రాలు చేస్తూ ప్రేక్షకుల అభిరుచులకు మేరకు వాళ్ళ ఆలోచన ధోరణి కూడా మార్చుకోవటం జరిగింది. ఈ ఏడాదిలో చాలావరకు ఓటీటి లలోనే.. ఎక్కువ సినిమాలు విడుదలయ్యాయి.

List of movies and series released on OTT this week
OTT CHANNELS

అయితే ఈ సంవత్సరం చివరాఖరికి రావడంతో… ఈ వీకెండ్ లో విడుదలవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల లిస్ట్ చూస్తే..ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం జీ5..డిసెంబర్ 23, జయ జయ జయ జయహే.. నెట్ ఫ్లీక్స్, డిసెంబర్ 22, గ్లాస్ ఆనియన్.. నైవ్స్ అవుట్ మిస్టరీ(హాలీవుడ్).. నెట్ ఫ్లీక్స్, డిసెంబర్ 23, తార వర్సెస్ బిలాల్(హిందీ).. నెట్ ఫ్లీక్స్, డిసెంబర్ 23 టాప్ గన్ మావెరిక్(తెలుగు).. అమెజాన్ ప్రైమ్, డిసెంబర్ 26, జాక్ రేయాన్ ( సిరీస్-3, తెలుగు).. అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ 23న రిలీజ్ కానున్నాయి.

Related posts

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri